Deepavali / Diwali in Telugu

దీపావళి పండుగ తెలుగులో, దీపావళి పండుగ, deepavali / diwali festival.

          ప్రతీ యేటా ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకునే దీపకాంతుల వెల్లువ దీపావళి పండుగ. దీపాల వరుసయే దీపావళి.

దీపావళి పండుగ చరిత్ర

History of diwali festival in telugu.

          మన పురాణాల ప్రకారం లంకలోని రావణాసురుని రాముడు సంహరించి సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందోత్సవాలతో దీపాలు వెలిగించారని, అదే దీపావళిగా మారిందని ప్రతీతి.

          ఇంకొక పురాణగాథ ప్రకారం, పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు. నరకాసురుడు ఎవరి చేతిలోనూ చావు లేకుండా, కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే చనిపోయే విధంగా బ్రహ్మదేవుడితో వరం పొందాడు. నరకాసురుడు చివరికి సత్యభామా దేవి తేటిలో ఆశ్వీయుజ చతుర్దశి రోజున మరణించాడు. ఆ రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటాము.

దీపావళి జరుపుకునే విధానం

Way of celebrating diwali in telugu.

          దీపావళి రోజున సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. పరిసరాలంత దీప కాంతులతో విరాజిల్లుతుంది. దీపం సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలు. దీపాలతో పాటు బాణాసంచాలు కూడా కాల్చుతారు. దీపావళి రోజున సాయంకాలం మహాలక్ష్మి దేవికి పూజలు చేయటం జరుగుతుంది.

లక్ష్మీదేవి పూజా వృత్తంతం

History behind laxmi pooja on deepavali.

          పూర్వం దుర్వాసుడు అనే మహర్షి ఇంద్రుని ఆతిథ్యానికి మెచ్చుకొని, ఒక మహిమ గల హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు ఈ హారాన్ని తానూ స్వీకరించకుండా అహమకారంతో తన వద్ద నున్న ఐరావతం మేడలో వేస్తాడు. ఆ ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది. అది చుసిన ఋషి ఇంద్రుణ్ణి శపిస్తాడు.

          మహర్షి శాపం వాళ్ళ ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోతాడు, సంపదలు పోగొట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు శ్రీ మహా విష్ణువుని ఆశ్రయించగా ఇంద్రుణ్ణి ఒక జ్యోతి వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఇంద్రుని పూజకు మెచ్చిన లష్మిదేవి ఇంద్రునికి తిరిగి రాజ్యాన్ని, సంపదలను ప్రసాదించిందని పురాణాలు చెపుతున్నాయి.

          అప్పుడు శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవిని నీ భక్తులను ఆలా కరుణిస్తావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి తనను ఎవరైతే భక్తి శ్రద్దలతో కొలుస్తారో వారికి అష్ట లష్మిగా కోరిన కోరికలు నెరవేర్చుతానని చెప్పింది. అందువల్ల దీపావళి రోజున శ్రీ మహాలష్మి పూజను ఆచరిస్తారు.

          చేదు నశింపజేయడానికి ధర్మాన్ని స్థాపించటానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్మీదేవికి నిదర్శనంగా వెలిగించే దీపాలు విరజిమ్మే వెలుగులో ప్రజలు సర్వ శుభాలు పొందుతారు.

బతుకమ్మ     బోనాలు     దసరా     దీపావళి     సంక్రాంతి     ఉగాది     మహా శివరాత్రి     మేడారం సమ్మక్క సారక్క జాతర     మరిన్ని ..    

  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Telugu News
  • Here The Significance And History Of Diwali In Telugu

Diwali: దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే...

హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటి.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే....

here the significance and history of diwali in telugu

దీపాలను వెలిగించి..

దీపాలను వెలిగించి..

రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ 'భగినీహస్త భోజనం'’తో ముగుస్తుంది.

​ధంతేరాస్ లేదా ధన త్రయోదశి..

​ధంతేరాస్ లేదా ధన త్రయోదశి..

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు.

​ధన్వంతరి జయంతి..

​ధన్వంతరి జయంతి..

ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మథనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతోపాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని.. ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది.

​దీపావళి అమావాస్య..

​దీపావళి అమావాస్య..

ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ... ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ! అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం.

తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం.

​భగినీ హస్త భోజనం..

​భగినీ హస్త భోజనం..

ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ని ఎంతగానో అభిమానించేది. నిత్యమూ తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరికి ఇంటికి యుముడు వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది.

దీనికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు.. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది... కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి అభ్యంగన స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది.

​బలి పాడ్యమి..

​బలి పాడ్యమి..

దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివస్‌గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే.

ఎస్.వెంకటేష్

సూచించబడిన వార్తలు

రాశిఫలాలు 10 మే 2024:అక్షయ తృతీయ వేళ అరుదైన రాజ యోగాలు.. మిధునం, కన్యతో సహా ఈ రాశులకు డబ్బే డబ్బు..!

  • తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు 2024
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2024
  • అయోధ్య రామమందిరం
  • బడ్జెట్ 2024
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • Telugu News Spiritual Diwali 2023 why we celebrate deepavali festival significance in telugu

Diwali 2023: దీపావళితో పాటు 5 పండుగలు ఎందుకు జరుపుకుంటారు? ఏ పండుగ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి

హిందూ మతంలో దీపావళి పండుగను జరుపుకోవడానికి అనేక రకాల పురాణ కథలు, నమ్మకాలు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున లంకను జయించి.. సీతాదేవితో కలిసి శ్రీ రాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడని.. రామయ్య రాకను స్వాగతిస్తూ తమ సంతోషాన్ని దీపాలు వెలిగించి అయోధ్య ప్రజలు తెలిపారని.. అప్పటి నుంచి దీపావళి జరుపుకునే సంప్రదాయం మొదలైందని ఒక నమ్మకం..

Diwali 2023: దీపావళితో పాటు 5 పండుగలు ఎందుకు జరుపుకుంటారు? ఏ పండుగ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి

Surya Kala |

Updated on: Oct 30, 2023 | 3:23 PM

హిందూ మతంలో దీపావళి పర్వదినానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లోక కంఠకుడైన నరకాసుడిని వచ్చింది లోకానికి మేలు చేసినందుకు ప్రజలు ఆనందంతో జరుపుకున్న పండగ దీపావళి . నరకాసురుడు మరణించిన రోజుని నరక చతుర్దశి అని.. మర్నాడు ఆశ్వయుజ అమావాస్య రోజుని దీపావళి పండగగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ ఏడాది దీపావళి పండగ నవంబర్ 12వ తేదీన జరుపుకోనున్నారు. దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం., ఈ పండగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాల్లో జరుపుకుంటారు. లక్ష్మీదేవి జన్మించిన రోజుగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు కొందరు. గణపతిని, కుబేరుడిని కూడా దీపావళి రోజున పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు దీపావళి పండగకు సంబంధించిన హిందూ మత విశ్వాసాలను వివరంగా తెలుసుకుందాం.

దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే..

హిందూ మతంలో దీపావళి పండుగను జరుపుకోవడానికి అనేక రకాల పురాణ కథలు, నమ్మకాలు ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున లంకను జయించి.. సీతాదేవితో కలిసి శ్రీ రాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడని.. రామయ్య రాకను స్వాగతిస్తూ తమ సంతోషాన్ని దీపాలు వెలిగించి అయోధ్య ప్రజలు తెలిపారని.. అప్పటి నుంచి దీపావళి జరుపుకునే సంప్రదాయం మొదలైందని ఒక నమ్మకం. అంతేకాదు సముద్ర మథనం తర్వాత, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ రోజున ప్రత్యక్షమైందని కూడా నమ్ముతారు. పాండవులు  అరణ్యవాసం, అజ్ఞాతవాసాన్ని ముగించుకుని ఈ రోజున తిరిగి వచ్చారని కొందరు నమ్ముతారు, మరికొందరు దీనిని విక్రమాదిత్య రాజు పట్టాభిషేక దినంగా భావిస్తారు. ఇంకొందరు నరకాసుడిని వధించిన సందర్భంగా తమ సంతోషాన్ని తెలుపుతూ అమావాస్యలో వెలుగులు దీపాలను వెలిగించి నింపారని విశ్వాసం.

ధన్‌తేరాస్: 10 నవంబర్ 2023 శుక్రవారం

Image

నరక చతుర్దశి : 11 నవంబర్ 2023, శనివారం

దీపావళి: 12 నవంబర్ 2023, ఆదివారం

గోవర్ధన పూజ : 14 నవంబర్ 2023, మంగళవారం

అన్నా  చెల్లెల పండగ : 15 నవంబర్ 2023, బుధవారం

బౌద్ధమతానికి సంబంధించిన వ్యక్తులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారంటే?

దీపావళికి సంబంధించి బౌద్ధమతంతో ఒక నమ్మకం ఉంది. ఈ రోజున గౌతమ బుద్ధుడు 18 సంవత్సరాల తర్వాత తన జన్మస్థలమైన కపిల్వాస్తుకు తిరిగి వచ్చాడు. బుద్ధుని అనుచరులు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని ప్రతీతి. అప్పటి నుండి భౌద్ధమతానికి చెందిన ప్రజలు ఈ రోజున తమ ఇళ్లలో దీపాలు వెలిగించి  పండుగను జరుపుకుంటారు.

దీపావళికి సంబంధించి జైనమతానికి సంబంధించిన నమ్మకం

జైనులు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బీహార్‌లోని పావపురిలో దీపావళి రోజున మోక్షం పొందాడని నమ్ముతారు. ఈ ఆనందంలో  జైనులు దీపాలు వెలిగించి భగవంతుడిని పూజిస్తారు. అయినప్పటికీ.. జైనులు దీపావళి రోజున గణేశుడు, లక్ష్మిదేవి, సరస్వతిని కూడా పూజిస్తారు.

దీపావళిని పంచమహాపర్వ అని ఎందుకు అంటారంటే..

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దీపావళి పండగ కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. కొందరు దీపావళి ని 5 రోజులు జరుపుకుంటారు. మొదట ధన్‌తేరస్ వస్తుంది. ఈ రోజు ధన్వంతరిని పూజించే సంప్రదాయం ఉంది. రెండవ రోజు చోటి దీపావళిని చతుర్దశి తేదీన జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. దీపావళి రోజున శ్రీ గణేశుడిని, లక్ష్మీదేవిని, కుబేరుడిని, కాళీ మాతను, సరస్వతిని పూజించే సంప్రదాయం ఉంది. గోవర్ధన్ పూజ నాల్గవ రోజు, అన్నచెల్లెల పండగను ఐదవ రోజు జరుపుకుంటారు.

మరిన్ని  ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక:  పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

కర్మలను బట్టే శిక్షలు.. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా

Essay Online in Telugu

Essay on diwali in telugu, no comments:, post a comment.

Sakshi News home page

Trending News:

essay about diwali in telugu

వారికి ‘విధ్వంసం’గా కనిపిస్తున్నది ఏమిటి?

రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ళ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్

essay about diwali in telugu

సీఎం జగన్‌ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఇలా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

essay about diwali in telugu

జననేతపై అభిమానం.. ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మద్దతు

సాక్షి, కర్నూలు జిల్లా: సినిమాల్లో ఎందరు హీరోలున్నా రాజకీయాల

essay about diwali in telugu

క్యాబ్‌ డ్రైవర్‌తో 12th ఫెయిల్‌ హీరో గొడవ, వీడియో వైరల్‌

కెమెరా ఎందుకు ఆన్‌ చేశావు? బెదిరిస్తున్నావా? అయినా ఫోన్‌ యాప్‌లో సడన్‌గా డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుంది.

రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..

రఘురాముడు గెలిస్తే అభివృద్ధి: హీరో వెంకటేష్‌

కొత్తగూడెంరూరల్‌ : ఖమ్మం కాంగ్రె

Notification

essay about diwali in telugu

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • సీఎం వైఎస్ జగన్
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Log in to your Sakshi account

Create your sakshi account, forgot password.

Enter your email to reset password

Please create account to continue

Reset Password

Please create a new password to continue to your account

Password reset request was sent successfully. Please check your email to reset your password.

Diwali 2021: పండుగ సంబరాలు, కథలు

Published Wed, Nov 3 2021 3:18 PM

Diwali 2021: Why We Celebrate Diwali Ancient Stories And Myths In Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  దీపావళి అంటే వెలుగులు విరజిమ్మే దీపాలు. సరదాలు..సంబరాలు. చిచ్చర పిడుగుల ముఖాల్లో సంతోషాల మతాబులు. పిండివంటల ఘుమ ఘుమలు. కొత్తబట్టలు, కొత్త అల్లుళ్లు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దాజరుపుకునే దీపకాంతుల పండగే దీపావళి. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే వెలుగు దివ్వెల పండుగ  దీపావళి సందర్భంగా మా ప్రియమైన పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

జాతి కుల మత వర్గ విచక్షణలేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వంతో దశ దిశలా చాటే పండుగే దీపావళి పండుగ. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే పండుగల్లో మరో విశిష్టమైన పండుగ దీపావళి.  కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ధంతేరస్‌, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ణన్‌ పూజ,  భాయ్‌ దూజ్‌ ఇలా ఐదు రోజుల పాటు దీపావళి వేడుక సాగుతుంది.  

Why We Celebrate Diwali

లోకాన్ని పీడించిన నరకాసురుడి పీడ విరగడైనందుకు గుర్తుగా ఈ పండుగ చేసుకుంటున్నామనేది ప్రాచుర్యంలో ఉంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ తర్వాతి రోజు దీపావళి. అయితే దీపావళికి సంబంధించి చాలా పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భమని ఒక కథ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగా, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగా ఈ దీపావళి సంబరాన్ని  చేసుకుంటారు. అంతేకాదు తమకు కలిగిన దాంట్లో తృణమో, ఫణమో  ఇతరులకు దానం చేయడం కూడా మనకు అలవాటు. 

Diwali Festival Stories

Related News by category

తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి, కేజ్రీవాల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు, మోదీ, రాహుల్‌ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం, కేజ్రీవాల్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ, గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత, sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు, ఇది క‌దా క్రేజ్ అంటే.. సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూకి మిలియన్ల వ్యూస్, కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌, రైతు కుమార్తె విజయం.. రిషబ్‌ శెట్టి అభినందనలు, పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్‌ భారతి, కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా, phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.., బిజీగా ఉండటం ఇంత డేంజరా హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు, ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు, కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా., ankita basappa: ఒక్క మార్కూ వదల్లేదు, వ్యవసాయం పండగ, అరాచకాల అసత్యమూర్తి, విద్యలో సరికొత్త విప్లవం, ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా..., డబుల్‌ డిజిట్‌ పక్కా: అమిత్‌ షా, lok sabha election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’.

  • 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్‌ ఒవైసీ

ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు.

essay about diwali in telugu

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

essay about diwali in telugu

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

essay about diwali in telugu

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

essay about diwali in telugu

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

essay about diwali in telugu

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

YSRCP Women Leader Fire On TDP Byreddy Shabari

టీడీపీ బైరెడ్డి శబరిపై రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ మహిళా నేత..

AP CM YS Jagan Creates History

ఎల్లో మీడియా కుట్రలు..బద్దలు కొట్టిన సీఎం జగన్..

AP CM YS Jagan About Muslim Reservations

ముస్లింలకు బాబు టోపీ

AP CM Jagan Election Campaign In Rajampeta

మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు

Huge Devotees Rush At Simhachalam Temple

సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ

తప్పక చదవండి

  • అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
  • జనగణన లేకుండా ఈ లెక్కలేల?
  • మారుతీ స్విఫ్ట్‌ కొత్త మోడల్‌
  • ఇదిగో ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌
  • ఎస్‌బీఐ లాభం రికార్డ్‌
  • సీమలో తు‘ఫ్యాన్‌’
  • మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
  • ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌
  • అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్‌

Essay on Diwali for School Students and Children

500+ words essay on diwali.

First of all, understand that India is the land of festivals. However, none of the festivals comes close to Diwali. It is certainly one of the biggest festivals in India. It is probably the brightest festival in the world. People of different religions celebrate Diwali. Most noteworthy, the festival signifies the victory of light over darkness. This also means the triumph of good over evil and knowledge over ignorance. It is known as the festival of lights. Consequently, there are bright lights all over the whole country during Diwali. In this essay on Diwali, we will see the religious and spiritual significance of Diwali.

Essay on Diwali

The Religious Significance of Diwali

The religious significance of this festival has differences. It varies from one region to another in India. There is an association of many deities, cultures, and traditions with Diwali. The reason for these differences is probably local harvest festivals. Hence, there was a fusion of these harvest festivals into one pan-Hindu festival.

According to the Ramayana, Diwali is the day of the return of Rama. This day Lord Rama returned to Ayodhya along with his wife Sita. This return was made after Rama defeated demon King Ravana. Furthermore, Rama’s brother Lakshmana and Hanuman also came back to Ayodhya victorious.

There is another popular tradition for the reason of Diwali. Here Lord Vishnu as an incarnation of Krishna killed Narakasura. Narakasura was certainly a demon. Above all, this victory brought the release of 16000 captive girls.

Furthermore, this victory shows the triumph of good over evil. This is due to Lord Krishna being good and Narakasura being evil.

Association of Diwali to Goddess Lakshmi is the belief of many Hindus. Lakshmi is the wife of Lord Vishnu. She also happens to be the Goddess of wealth and prosperity.

According to a legend, Diwali is the night of Lakshmi wedding. This night she chose and wed Vishnu. Eastern India Hindus associate Diwali with Goddess Durga or kali. Some Hindus believe Diwali to be the start of a new year.

Get the huge list of more than 500 Essay Topics and Ideas

The Spiritual Significance of Diwali

First of all, many people try to forgive people during Diwali. It is certainly an occasion where people forget disputes. Therefore, friendships and relationships get stronger during Diwali. People remove all feelings of hatred from their hearts.

essay about diwali in telugu

This light festival brings peace to people. It brings the light of peace to the heart. Diwali certainly brings spiritual calmness to people. Sharing joy and happiness is another spiritual benefit of Diwali. People visit each other’s houses during this festival of lights. They do happy communication, eat good meals, and enjoy fireworks.

Finally, to sum it up, Diwali is a great joyful occasion in India. One cannot imagine the delightful contribution of this glorious festival. It is certainly one of the greatest festivals in the world.

essay about diwali in telugu

FAQs on Diwali

Q.1 Why there is are differences in the religious significance of Diwali?

A.1 There certainly are differences in the religious significance of Diwali. This is due to the local harvest festivals. These festivals certainly came together to form one pan-Hindu festival.

Q.2 Tell how Diwali brings prosperity?

A.2 Diwali brings prosperity as Hindu merchants open new account books on Diwali. Furthermore, they also pray for success and prosperity.

Customize your course in 30 seconds

Which class are you in.

tutor

  • Travelling Essay
  • Picnic Essay
  • Our Country Essay
  • My Parents Essay
  • Essay on Favourite Personality
  • Essay on Memorable Day of My Life
  • Essay on Knowledge is Power
  • Essay on Gurpurab
  • Essay on My Favourite Season
  • Essay on Types of Sports

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Download the App

Google Play

Entertainment

దీపావళి సందర్భంగా పంపించే వాట్సాప్ సందేశాలు & శుభాకాంక్షలు (Diwali Greetings In Telugu)

దీపావళి సందర్భంగా పంపించే వాట్సాప్ సందేశాలు & శుభాకాంక్షలు (Diwali Greetings In Telugu)

దీపావళి పండగ పేరు గుర్తుకు రాగానే వెంటనే మనసులో మెదిలేది దీపాల వెలుగులు, టపాసుల చప్పుడ్లు & అందాల బొమ్మల కొలువులు సందడ్లు. అలాంటి దీపావళి పండుగని మనము ఎందుకు జరుపుకుంటాము అని అంటే, అందుకు కారణంగా రెండు రకాలైన సంఘటనలు చెబుతుంటారు.

Table of Contents

దీపావళి శుభాకాంక్షలు (diwali wishes), దీపావళి కొటేషన్స్ (diwali quotes), దీపావళి సందర్భంగా స్నేహితులకి పంపించే సందేశాలు (diwali messages for friends), దీపావళి సందేశాలు (diwali status for whatsapp).

అందులో ఒకటి శ్రీకృష్ణుడికి – నరకాసురుడికి జరిగిన యుద్ధంలో నరకాసురుడిని.. సత్యభామ సంహరించడంతో ప్రజలు ఆనందోత్సాహాలని దీపాలతో జరుపుకోగా అది దీపావళి పండుగకి అంకురార్పణ జరిగింది. ఇంకొకటి ఏంటంటే – సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని అంతమొందించి రాముడు తన భార్య & తమ్ముడితో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా అయోధ్య ప్రజలు తమ ఆనందాన్ని పండుగ రూపంలో జరుపుకోగా అదే దీపావళి అయిందని చెబుతుంటారు.

బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!

అలా ఈ రెండు నేపధ్యాల కారణంగా దీపావళి పండుగకి అంకురార్పణ జరిగింది. ఇక ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా ఇంటిలో పిండి వంటలు, తీపి పదార్ధాలు చేసి వాటిని దేవుడికి నైవేధ్యంగా పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఈ దీపావళి సందర్భంగా చాలామంది భక్తులు లక్ష్మి పూజ చేస్తుంటారు. లక్ష్మి దేవి తమ పట్ల కరుణ చూపాలని ప్రార్ధించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఇక చిన్న పిల్లలు ఎక్కువగా టపాసుల పండుగగానే ఈ దీపావళి పండుగని చూస్తారు. టపాసులు పేల్చుతూ దీపావళి రోజున ఆనందంగా గడుపుతుంటారు.

ఇక ఈ వెలుగుల పండుగ సందర్భంగా మీ ఆత్మీయులకు, బంధువులకి & సామజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలిపేందుకు కావాల్సిన సందేశాల్ని & కొటేషన్స్ ని ఈ క్రింద తెలపడం జరిగింది. ఒకసారి ఈ క్రింద చూడవచ్చు.

Happy Diwali Greetings (In English)

దీపావళి పండుగని పురస్కరించుకుని తెలపగలిగే 15 రకాల శుభాకాంక్షలు ఇవే…

1. మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు

2. ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

3. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ… దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

4. దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

5. దీపావళికి పెట్టె దీపాల కాంతులతో మీ ఇల్లు శోభాయమానంగా వెలిగిపోవాలని ఆశిస్తూ.. మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.

6. ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ మనస్సులో ఉన్న చీకటి పోయి ఆ స్థానంలో వెలుగు నిండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

7. ఈ దీపావళి పండుగను మీ పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

8. దీపావళి సందర్భంగా వెలిగించే దీపాలు మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.

9. దీపావళి అంటే వెలుగులు పంచె పండుగ అని ఎన్నటికి మర్చిపోకండి.

10. దీపావళి రోజు మీరు వెలిగించే దీపాలు మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా మీ పక్కవారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుందాం.

11. ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకునేవారందరికి మా హృదయావూర్వక శుభాకాంక్షలు.

12. ఈ దీపావళి పండుగ మీకు అన్నివిధాలుగా కలిసి రావాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

13. దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఆ వెలుగుల్లో మీ జీవితాలు మరింత ప్రకాశవంతంగా అవ్వాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

14. వెలుగులతో నిండిన ఈ దీపావళి వేళ, మీరందరూ ఆనందాల్లో మునిగితేలాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాము.

15. ఈ దీపావళి సందర్భంగా వెలిగించే దీపాల వెలుగులు మీకు జీవితంలో సరైన మార్గాన్ని చూపెట్టాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

ఇవి దీపావళి పండుగ సందర్భంగా తెలిపే శుభాకాంక్షలు.

తెలుగులో దీపావళికి అవుట్‌ఫిట్ ఐడియాస్ కూడా చదవండి

దీపావళి పండుగ సందర్భాన్ని & ఈ పండుగ యొక్క విశిష్టతని తెలిపేందుకు సంబందించిన కొటేషన్స్ ని ఇక్కడ చూడవచ్చు.

1. నరకాసురుని వధించి

నరులందరి జీవితాలలో వెలుగును నింపిన

మాత సత్య శౌర్యానికి

చెడు పై మంచి విజయానికి ప్రతీక

2. దీపావళి అనగానే మీకు గుర్తుకురావాల్సింది టపాసులు కాదు దీపాల వెలుగులు. ఆ వెలుగులతోనే మీ ఇంటికి అందమైన కళ వస్తుంది.

3. ప్రతి పండగ మనలో ఆనందాన్ని నింపితే, ఈ దీపావళి పండుగ మాత్రం ఆనందంతో పాటు వెలుగుని కూడా నింపుతుంది.

4. చీకటి వెలుగుల రంగేళి జీవితమే దీపావళి.

5. మన జీవితాలలో వెలుగును నింపే నిత్య సంతోష సరగావళి ఈ దీపావళి

6. తీయని నేతి మిఠాయిలతో, వెలుగొందే టపాసులతో, అందరూ కలిసి నవ్వుతూ ఉండే పండుగే ఈ దీపావళి.

7. అనురాగలరళి – ఆనందాల రవళి

ప్రతిఇంట జరగాలి – ప్రభవించే దీపావళి

8. మనలోని అజ్ఞాన చీకట్లని పారద్రోలి మన జీవితాల్లో వెలుగులు నింపేదే ఈ దీపావళి.

9. జీవితంలో ఉండే అజ్ఞానాంధకారములని తోలిగిస్తు… వాటి స్థానంలో చిరుదివ్వెలు వెలిగించడమే దీపావళి.

10. దీపావళి అంటేనే దీపకాంతుల జ్యోతులు, సిరిసంపద రాసులు, టపాసుల వెలుగులు.

11. దీపాల వరుస దీపావళి, నవ్య ఆనంద అరావళి, మన జీవితాలలో వెలుగు నింపే సంతోషాల సారావళి… ఈ దీపావళి.

12. అంధకార చీకట్లని తరిమి నూతన వెలుగులకు స్థానమిద్దాం… మన హృదయాంతరాల్లో గూడుకట్టుకున్న చీకటిని ఈ వీలుగులతో పారద్రోలుదాం.

13. వెలుగంటే చీకటికి భయం… అందుకే మన మనసులో ఉన్న చీకటి అనే భయాన్ని దీపావళి వెలుగుతో పోగొడదాం.

14. చీకటి పై వెలుగు విజయమే ఈ దీపావళి…. మనసులోని చెడుని పారద్రోలి మంచిని పెంపొందించడమే ఈ దీపావళి పండుగ ప్రత్యేకత.

15. దీపావళి అంటే టపాసుల శబ్దాలే కాదు దీపాల వెలుగులు కూడా!!

ఇవి దీపావళి పండుగ సందర్భంగా.. ఈ పండుగ విశిష్టతని తెలిపే కొటేషన్స్.

ఈ ప్రముఖ జలపాతాలు.. భారతదేశంలో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా?

దీపావళి పండుగ సందర్భంగా మన మిత్రులకి & బంధువులకి పంపదగిన పండుగ శుభాకంక్షాలు ఇవే –

1. కోటి మతాబుల కాంతి కళ్ళలో నింపుకుని నా ఎదురుగా నువ్వుంటే…

ఇంకా వేరే దీపావళి నాకెందుకు ప్రియ…

2. నీ ముఖంలోని వెలుగులు… ఈ దీపంతల వెలుగులు నాకు ఒకేలా అనిపిస్తున్నాయి. నాకు ఒకేరోజు రెండు దీపావళిలు చేసుకుంటున్నటుంది.

3. మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఈ దీపావళి వెలుగుల్లో కనుమరుగవ్వాలని కోరుకుంటూ మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

4. దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు.. సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

5. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి. – మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

6. ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు.. సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

7. ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు.. ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం! – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

8. ఈ దీపావళి మీ ఇంట.. కురిపించాలి సిరులు పంట.. మీరంతా ఆనందంగా ఉండాలంట.. అందుకోండి మా శుభాకాంక్షల మూట..

9. దివ్య కాంతుల వెలుగులు.. అష్టైశ్వర్యాల నెలవు.. ఆనందాల కొలువు.. సర్వదా మీకు కలుగు.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

10. అజ్ఞాన చీకట్లను పారద్రోలి.. మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

11. దీప కాంతుల జ్యోతులతో.. సిరిసంపదల రాశులతో… టపాసుల వెలుగులతో … మీ ఇల్లు కళకళలాడాలని కోరుకుంటూ మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

12. ఈ దీపావళి మీ ఇంట వెలుగులతో పాటు ఆనందం కూడా నింపాలని ఆకాంక్షిస్తూ మీ ఇంటిల్లిపాదికి వెలుగుల పండుగ శుభాకాంక్షలు.

13. కష్టాలలో మా వెన్నంటే ఉండి… మా జీవితాల్లో వెలుగులు నింపిన మీకు ఈ వెలుగుల పండగైన దీపావళి శుభాకాంక్షలు.

14. దీపావళి అనగానే గుర్తొచ్చే దీపకాంతులు… మంచి మనుషులు అనగానే గుర్తొచ్చేది మీ కుటుంబసభ్యులు… ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటి వారంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు పండగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

15. పేరుకి స్నేహితుడివే అయినా…. నా ప్రతి కష్టంలో నేను అడగకుండానే, నా వెన్నంటే ఉన్నావు… నేను కోరకుండానే నా వెనుక నిలబడ్డావు… అటువంటి నీవు జీవితంలో ఎల్లప్పుడూ వెలుగులు ఉండాలని కోరుకుంటూ నీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ఇవి దీపావళి పండుగ సందర్భంగా మన స్నేహితులకి, బంధువులకి పంపించగలిగే పండుగ శుభాకాంక్షలు.

దీపావళి పండుగ పురస్కరించుకుని మీ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోదగిన 15 సందేశాలు ఇవే …

1. లక్ష్మి మీ ఇంట నర్తించగా, సంతోషం పాలై పొంగగా దీపకాంతులు వెలుగునీయగా ఆనందంగా జరుపుకోండి దీపావళి పండుగ…

2. ఈ దీపావళి మీ ఇంట కురిపించాలి సిరులపంట.. ఆ సిరులు మీ జీవితాల్లో నింపాలి ఆనందాల హేల…

3. దుష్టశక్తులను పారద్రోలి కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే ఈ వెలుగుల రోజే దీపావళి పండుగ…

4. టపాసులు కాల్చుతూ.. దీపాలు వెలిగిస్తూ… అంగరంగవైభవంగా ఈ దీపావళి పండుగ జరుపుకోండి.

5. ఈ దీపావళి రోజున.. దీపాల వెలుగులతో పాటుగా అందాల బొమ్మల కొలువుతో మా ఇల్లు కళకళలాడుతుంది.

6. ఈ దీపావళి పండుగ సందర్భంగా.. దీప కాంతులతో మీ ఇల్లు దేదీప్యమానంగా వెలుగుతుండాలని ఆశిస్తున్నాను.

7. దీపావళి పండుగ శుభవేళ, మీరంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

8. దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. ఈ వెలుగులు మీ ఇంటిలోనే కాకుండా మనస్సులో సైతం వెలుగులు ప్రసరింప చేయాలని

9. అందాల బొమ్మల కొలువులు, దీపాల వెలుగులు & టపాసులు సందడ్లు.. మీ దీపావళిని మరింత ఆనందంగా జరిగేలా చూడాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

10. మీ జీవితంలో కాంతులు నింపడానికి వచ్చేదే ఈ దీపావళి పండుగ… అటువంటి ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ కుటుంబసభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు.

11. ఈ దీపావళి సందర్భంగా మీరు జీవితంలో సాధించాలి అని అనుకున్నవి మీకు లభించాలి అని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

12. ఈ దీపావళికి వెలిగించే దీపాలు.. మీకు ప్రశాంతతో పాటుగా ఆనందాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

13. దీపావళి పండుగ సందర్భంగా వినిపించే టపాసుల శబ్దం మీలోని భయాన్ని పారద్రోలితే… వెలిగించే దీపాలు మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని ఆశిస్తూ మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

14. దీపావళి పండుగ అంటేనే ఠక్కున గుర్తిచేది దీపాల వెలుగులు. మరి ఆ దీపాల వెలుగులు మీ జీవితంలో ఉండే సమస్యలకి ఒక పరిష్కార మార్గం చూపుతాయని ఆశిస్తూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

15. దీపాల వెలుగులు, టపాసుల సందడ్లు, బొమ్మల కొలువుల ఆనందాలు.. ఈ దీపావళి పండుగ రోజున మీకు అమితమైన ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ఈ దీపావళి పండుగ సందర్భంగా వాట్సాప్ స్టేటస్ కి సంబందించి 15 రకాల సందేశాలు పైన తెలపడం జరిగింది.

ఆఖరుగా ఈ కాంతులు నింపే దీపావళి పండుగ మీ జీవితాల్లో కూడా అనేక కాంతులు నింపాలని మనసారా కోరుకుంటూ… మరొక్కమారు మీ అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు మా POPxo తెలుగు తరపున తెలియచేస్తున్నాము.

పూలను పూజించే బతుకమ్మ.. శక్తిని ఆరాధించే దసరా (Everything about Bathukamma and Dussehra)

2020 లో మీ ఆనందం కోసం.. ఈ 20 మాటలు తప్పక చెప్పుకోండి..

23 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

మీరు ఫుడ్ లవర్స్ అయితే.. ఈ ప్రాంతాల‌కు ఒక్క‌సారైనా వెళ్లాల్సిందే..

ఈ అందాల తార‌ల ట్రావెల్ సీక్రెట్ల‌తో.. మీరూ అందంగా మెరిసిపోవ‌చ్చు!

స‌మ‌యం లేక‌పోయినా.. ఈ హెల్తీ స్నాక్స్‌తో ఆరోగ్యంగా ఉండొచ్చు.

31 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ నెలల్లో ప్రయత్నిస్తే.. కొత్త ఉద్యోగం తప్పకుండా దొరుకుతుందట ..!

30 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

29 జనవరి 2020 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

భర్త వైద్యం కోసం.. మారథాన్ లో 72 ఏళ్ళ వృద్ధురాలి పరుగులు

28 జనవరి 2020 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

27 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

good points

Connect with us

instagram

© 2024 THE GOOD GLAMM GROUP

Telugu Bucket

మ్యూజిక్ ప్రియులకి మంచి ఇయర్ బడ్స్ తక్కువ బడ్జెట్ లో అమెజాన్ ఆఫర్ 👇

essay about diwali in telugu

Top 20 Deepavali Quotes in Telugu – దీపావళి శుభాకాంక్షలు

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయకేతనం అవనికంతా ఆనంద విజయోత్సాహం అజ్ఞానపు చీకట్లు తొలగించే విజ్ఞాన దీపాల తేజోత్సవం ఈ దీపావళి మీకు కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Deepavali Wishes, Quotes, Greetings in Telugu - Top 20 - దీపావళి శుభాకాంక్షలు

దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు. సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

తెలుగింటి లోగిళ్లన్నీ కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ అన్నదాత కళ్లలో ఆనంద కాంతులు మెరవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Deepavali Wishes, Quotes, Greetings in Telugu - Top 20 - దీపావళి శుభాకాంక్షలు

అంతరంగంలో అంధకారం అంతరిస్తే. వ్యక్తిత్వం వెలుగులీనుతుంది. జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు

దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం. దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే. అందరికీ దీపావళి శుభాకాంక్షలు

టపాసుల కేళి.. ఆనందాల రవళి. ప్రతి ఇంటా జరగాలి.. ప్రభవించే దీపావళి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Top 20 Deepavali Greetings in Telugu – దీపావళి శుభాకాంక్షలు

Deepavali Wishes, Quotes, Greetings in Telugu - Top 20 - దీపావళి శుభాకాంక్షలు

ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు. సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు. ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం! మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Deepavali Wishes, Quotes, Greetings in Telugu - Top 20

సిరి సంపదల రవళి కోటి వెలుగుల రవళి కావాలి మీ ఇంట దీపావళి మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

ఈ దీపావళి మీ ఇంట. కురిపించాలి సిరులు పంట. మీరంతా ఆనందంగా ఉండాలంట. అందుకోండి మా శుభాకాంక్షల మూట.

Diwali Quotes in Telugu, Diwali Greetings in Telugu, Diwali Wishes in Telugu, Deepavali Wishes in Telugu, Deepavali Greetings in Telugu, Top 20 Deepavali Quotes in Telugu – దీపావళి శుభాకాంక్షలు.

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

వాట్సాప్ గ్రూప్

టెలీగ్రామ్ గ్రూప్

Subscribe for latest updates

Why choose us

Customer Reviews

Andre Cardoso

Niamh Chamberlain

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Save my name, email, and website in this browser for the next time I comment.

Benefits You Get from Our Essay Writer Service.

Typically, our authors write essays, but they can do much more than essays. We also offer admissions help. If you are preparing to apply for college, you can get an admission essay, application letter, cover letter, CV, resume, or personal statement from us. Since we know what the admissions committee wants to see in all these papers, we are able to provide you with a flawless paper for your admission.

You can also get help with business writing from our essay writer online. Turn to us if you need a business plan, business proposal, presentation, press release, sales letter, or any other kind of writing piece for your business, and we will tailor such a paper to your requirements.

If you say, "Do not write an essay for me, just proofread and edit it," we can help, as well. Just provide us with your piece of writing and indicate what exactly you need. We will check your paper and bring it to perfection.

IMAGES

  1. Essay on Deepavali in Telugu || Diwali essay writing in Telugu || దీపావళి పండుగ విశిష్టత

    essay about diwali in telugu

  2. Essay writing on Deepawali in Telugu| Diwali essay in Telugu| happy Diwali essay in Telugu 2021

    essay about diwali in telugu

  3. Essay On Diwali In Telugu / 10 Lines About Deepawali In Telugu 2023

    essay about diwali in telugu

  4. 10 lines on diwali in telugu// essay on how you celebrate diwali in your home//easy essay to write

    essay about diwali in telugu

  5. 10 lines on diwali in telugu// why we celebrate diwali//deepavali

    essay about diwali in telugu

  6. Essay on Diwali in Telugu

    essay about diwali in telugu

VIDEO

  1. Essay on Diwali In English

  2. Essay on Diwali in Hindi

  3. Essay on Diwali in English//Diwali Essay in English//Diwali Paragraph Writing//Riya's Writing

  4. Essay On Diwali In Telugu / 10 Lines About Deepawali In Telugu 2023 / Deepavali Gurinchi Rayandi /

  5. Diwali Essay In Hindi 10 Lines

  6. Essay on Diwali in Telugu// దీపావళి గురించి తెలుగులో రాయండి // 10 lines Diwali 2022 //

COMMENTS

  1. దీపావళి

    దీపావళి; యితర పేర్లు: దీపావళి: జరుపుకొనేవారు: హిందువులు ...

  2. Deepavali / Diwali in Telugu

    Know About Diwali Festival in Telugu - Diwali Significance Diwali History in telugu - Story and Way of Celebrating Diwali Festival in Telugu Lakshmi pooja in Diwali in telugu - ( దీపావళి పండుగ చరిత్ర విశిష్టత విధానం )

  3. దీపావళి ఎందుకు జరుపుకొంటారు.. ఈ పండుగ వెనుక కథలు ఇవే

    Deepawali is important festival for Hindus. There Many stories behind Deepawali festival celebrations. Lakshmi Pooja and Narkachaturdashi are key events in this season. దీపావళి అంటే ఉత్సవాలు దీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు ...

  4. దీపావళి పండుగను జరుపుకోవడానికి 10 ముఖ్య కారణాలు

    There are 10 mythical and historical reasons why Diwali is a great time to celebrate. Why do we celebrate Diwali? It s not just the festive mood in the air that makes you happy, or just that its a good time to enjoy before the advent of winter. There are 10 mythical and historical reasons why Diwali is a great time to celebrate.

  5. Essay on Deepavali in Telugu || Diwali essay writing in Telugu

    Essay on Deepavali in Telugu || Diwali essay writing in Telugu || దీపావళి పండుగ విశిష్టత #diwali #essayondiwali #parnikaseduvlog #deepavali #10linesondiwali ...

  6. దీపావళి.. అమావాస్య రోజున జరుపుకునే ఐదు రోజుల పండుగ

    History And Significance Of Diwali, Five Days Festival And Celebrations; దీపావళి.. అమావాస్య రోజున జరుపుకునే ఐదు రోజుల పండుగ ... Samayam Telugu 25 Oct 2019, 4:37 pm. Follow. Subscribe. హిందువుల పండుగలలో దీపావళి ...

  7. Diwali Date, Significance and History in Telugu

    తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి. Trends : Kalvakuntla Chandrashekar Rao AP MLA Candidates Full List Pawan Kalyan Lok Sabha Election 2024 YS Jagan Mohan Reddy Weekly Horoscope Summer Skin Care IMD Weather Forecast

  8. Diwali 2023: దీపావళితో పాటు 5 పండుగలు ఎందుకు జరుపుకుంటారు? ఏ పండుగ

    దీపావళి పండుగ విశిష్టత, సంప్రదాయాలు తెలుసుకోవాలంటే.. ఈ వెబ్ ...

  9. 10 Lines on Diwali Festival in Telugu

    10 Lines on Diwali Festival in Telugu || దీపావళి పండుగ విశేషాలు || Deepavali Essay in Telugu #diwali #essayondiwali #parnikaseduvlog #telugufestivals #telugu...

  10. దీపావళి పండుగ వెనుక ...

    Diwali 2023: దీపావళి నాడు ఏ దిశలో ఏ రంగుల లైట్లు పెడితే శుభమో తెలుసా!! Deepavali: టపాసులు కాల్చడంపై ఆంక్షలు, ఈ వేళల్లోనే; ఈసీకి రాజా సింగ్ ఫిర్యాదు

  11. Essay Online in Telugu: Essay on Diwali in Telugu

    Essay on Diwali in Telugu దీపావళి (లేదా దీపావళి, "దీపాల పండుగ") శరదృతువు (ఉత్తర ...

  12. Diwali 2021: Why We Celebrate Diwali Ancient Stories And Myths In

    Why We Celebrate Diwali Real Story In Telugu: లోకాన్ని పీడించిన నరకాసురుడి పీడ ...

  13. Essay writing on Deepawali in Telugu| Diwali essay in Telugu| happy

    #diwali #telugu #latest #essay Hope you guys if you really like my work and content please consider the subscribe button and what is addressing the wizard yo...

  14. Essay on Diwali in Telugu

    This video provides you a speech or essay writing about Diwali in Telugu. This video is created especially for Telugu people.The content in the video can be...

  15. Essay on Diwali in Telugu in 250 words

    Essay on Diwali in Telugu in 250 words. See answers. Advertisement. sureshb. భారత దేషం ఒక పండుగల నేల. వాలి ఒక దీపాల పండుగ. పండుగ రాత్రి జరుగుతుంది. కాలి పూజ పశ్చిమ బెంగాల్ ప్రజల ...

  16. Essay on Diwali for School Students and Children

    500+ Words Essay on Diwali. First of all, understand that India is the land of festivals. However, none of the festivals comes close to Diwali. It is certainly one of the biggest festivals in India. It is probably the brightest festival in the world. People of different religions celebrate Diwali.

  17. దీపావళి సందర్భంగా పంపించే వాట్సాప్ సందేశాలు & శుభాకాంక్షలు (Diwali

    దీపావళి పండగ పేరు గుర్తుకు రాగానే వెంటనే మనసులో మెదిలేది దీపాల వెలుగులు, టపాసుల చప్పుడ్లు & అందాల బొమ్మల కొలువులు సందడ్లు. అలాంటి దీపావళి పండుగని ...

  18. Short Essay On Diwali In Telugu. Online assignment writing service

    Short Essay On Diwali In TeluguShort Essay On Diwali In Telugu 2. The Pros And Cons Of Pigeonholing I have decided that since I am attempting to organize my thoughts into coherent and accordant arguments, it is easier if each topic is framed as a question I can directly answer. The potential downside of this approach is that I risk at making my ...

  19. Essay on diwali festival in telugu

    Click here 👆 to get an answer to your question ️ Essay on diwali festival in telugu. pmithanfaizan1een pmithanfaizan1een 30.09.2016 India Languages Secondary School answered Essay on diwali festival in telugu See answers Advertisement ... Poem on senior employee in telugu

  20. Top 20 Deepavali Quotes in Telugu

    Diwali Quotes in Telugu, Diwali Greetings in Telugu, Diwali Wishes in Telugu, Deepavali Wishes in Telugu, Deepavali Greetings in Telugu, Top 20 Deepavali Quotes in ...

  21. Essay On Diwali In Telugu Language

    Essay On Diwali In Telugu Language: 100% Success rate The narration in my narrative work needs to be smooth and appealing to the readers while writing my essay. Our writers enhance the elements in the writing as per the demand of such a narrative piece that interests the readers and urges them to read along with the entire writing.

  22. Essay on Diwali in Telugu// దీపావళి ...

    Essay on Diwali in Telugu// దీపావళి గురించి తెలుగులో రాయండి // 10 lines Diwali 2022 //#diwali #diwali2022 #diwalieassy

  23. Essay On Diwali In Telugu / దీపావళి ...

    Essay On Diwali In Telugu 2023 / దీపావళి గురించి తెలుగులో రాయండి / 10 Lines About Diwali in Telugu /#Essay On #Diwali In #Telugu ...