Parthudu also spelled as Paardhudu is a 1989 Indian Telugu film directed by K. S. R. Das,produced by Vadde Balaji Rao in the banner of Sri Balaji Art Combines, presented by Vadde Pullaiah Naidu and starring Krishna , Radha , Sarada, Annapurna, Y. Vijaya, Rekha, Silk Smitha , Heera, Nutan Prasad , Sridhar and Nutan Prasad in the pivotal roles. K. Chakravarthy scored the film's soundtrack. The film was certified with a U Certificate from the CBFC with the certificate dated 17th March 1989. The film garnered negative reviews and tanked at the box office further contributing to the decline in actor Krishna's diminishing film career. [1]
[2]
. |
This article "Parthudu" is from Wikipedia . The list of its authors can be seen in its historical and/or the page Edithistory:Parthudu . Articles copied from Draft Namespace on Wikipedia could be seen on the Draft Namespace of Wikipedia and not main one.
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా?
Purushothamudu Movie Rreview|| చిత్రం: పురుషోత్తముడు; నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ తదితరులు; సంగీతం: గోపీ సుందర్; సినిమాటోగ్రఫీ: పీజీ విందా; ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్; నిర్మాత: డాక్టర్ రమేశ్ తేజవత్, ప్రకాశ్ తేజవత్; రచన, దర్శకత్వం: రామ్ భీమన; విడుదల: 26-07-2024
రాజ్‌తరుణ్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అటు కెరీర్‌పరంగా సరైన హిట్ లేదు, ఇటు వ్యక్తిగత జీవితంలోని వివాదాలు తన ఇమేజ్ను మసకబారుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వచ్చిన చిత్రం ‘పురుషోత్తముడు’. మరి ఈ మూవీ రాజ్‌తరుణ్ కెరీర్‌కు విజయాన్ని అందించిందా?
కథేంటంటే: రచిత్ రామ్ (రాజ్‌తరుణ్) పుట్టుకతోనే కోటీశ్వరుడు. భారత్‌లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పీఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్య రామ్ (మురళీ శర్మ) తనయుడు. లండన్‌లో చదువులు పూర్తి చేసుకుని దేశానికి తిరిగొస్తాడు. అతను వచ్చీ రాగానే పీఆర్ గ్రూప్స్ కొత్త సీఈవోగా నియమించాలని ఆదిత్య రామ్ నిర్ణయించుకుంటాడు. కానీ, దానికి రచిత్ పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ బైలా ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి ఎవరైనా సరే 100రోజుల పాటు ఓ సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి చేరుకుంటాడు. మరి అక్కడికి వెళ్లాక రచిత్ రామ్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది?(Purushothamudu Movie Rreview) ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను.. ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? రచిత్‌కు.. అమ్ము (హాసినీ సుధీర్)కు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది? అన్నది మిగిలిన కథ.
ఎలా సాగిందంటే: కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్నీ వదులకొని ఓ సామాన్యుడిలా కొన్నాళ్లు అజ్ఞాత జీవితం గడపాల్సి రావడం.. ఈ క్రమంలో ఓ పల్లెటూరికి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరికి దేవుడిగా మారడం.. ఈ తరహా కథాంశాలు వెండితెరకేం కొత్త కాదు. ‘పురుషోత్తముడు’ కూడా ఆ తాను ముక్కే. దర్శకుడు రాసిన కథలోనూ.. తెరపై ఆవిష్కరించడంలోనూ ఏమాత్రం కొత్తదనం కనిపించదు. ఇది ఓ కోణంలో ‘శ్రీమంతుడు’కు పాత వెర్షన్‌లా.. ఇంకో కోణంలో ‘బిచ్చగాడు’కు అప్డేట్ వెర్షన్‌లా కనిపిస్తుంది. (Purushothamudu Movie Rreview) దీనికి తోడు రాజ్‌తరుణ్ ఇమేజ్‌కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు.. యాక్షన్ సీక్వెన్స్‌లు.. అన్నీ అతిగా అనిపిస్తాయి.
పాత్ర పరిచయం, కథా నేపథ్యంతో సినిమాను త్వరగానే మొదలు పెట్టిన దర్శకుడు రాయపులంక చేరాక, మరీ నెమ్మదిగా సాగుతుంది. హీరో-హీరోయిన్ పరిచయం, ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తుంది. ఎప్పుడైతే హీరో రాయపులంక పూల రైతులకు జరుగుతున్న అన్యాయాలపై తిరగబడేందుకు సిద్ధపడతాడో.. అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. అయితే ప్రథమార్ధం వరకు పడుతూ లేస్తూ సాగిన కథనం.. ద్వితీయార్ధానికి వచ్చే సరికి పూర్తిగా గాడి తప్పింది. కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు. ప్రతినాయకుడి పాత్రని కూడా శక్తిమంతంగా తీర్చిదిద్దుకోలేకపోయారు. (Purushothamudu Movie Rreview) ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పెద్దగా రక్తి కట్టలేదు. క్లైమాక్స్ ఊహలకు తగ్గట్లుగా ఉన్నా.. పతాక సన్నివేశాల్లో ప్రకాశ్‌రాజ్ పాత్ర ఎంట్రీ.. ఆయన చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే: రచిత్ రామ్ పాత్రలో రాజ్‌తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు.. యాక్షన్ సీన్లు కొన్ని పడ్డాయి. కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా కనిపిస్తుంటుంది. అమ్ము పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా హాసిని సుధీర్ తెరపై అందంగా కనిపించింది. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు తళుక్కున మెరిసినా, ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవ్వులు పంచుతుంది. దర్శకుడు రామ్ భీమన రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించదు. కథనమంతా ఊహలకు తగ్గట్లుగానే సాగుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
ప్రేక్షకుల సమీక్ష.
Ott- ic 814: the kandahar hijack series becomes a talking point, shivam bhaje now streaming on aha and amazon prime video, a-rated action thriller ‘kill’ seals its ott release date, triptii dimri’s bad newz lands on ott with a twist, mega hero’s flop movie now streaming on netflix, keerthy suresh’s raghu thatha locks its ott release date, here is the list of ott movies and series releasing this week, kalki 2898 ad dominates global netflix rankings, this ex-contestant to host a special section of bigg boss 8, honeymoon express is now streaming on this ott, after committee kurrollu, niharika’s next production bench life gears up for release, committee kurrollu’s post-theatrical rights are with these platforms, mega hero’s latest film up for ott debut, horror film munjya now streaming on ott, crazy update on the family man series is here, ott platform locked for demonte colony 2, this tv channel snags maruthi nagar subramanyam’s satellite rights, vijay antony’s toofan lands on ott, prabhas’ kalki 2898 ad tops ott charts instantly, dhanush’s raayan now streaming on this ott platform, kalki 2898 ad: these scenes were trimmed on ott, kalki 2898 ad now streaming on amazon prime video and netflix, latest: bigg boss telugu 8 – premiere date announced, vijay sethupathi’s maharaja breaks records on netflix, surprise: munjya to make tv debut before streaming on ott, aha reveals balu gani talkies premiere date, prabhas’ blockbuster kalki 2898 ad locks its ott release date, no takers for darling on ott, dhanush’s raayan locks its ott release date, upcoming comedian to participate in bigg boss 8 telugu, kamal’s hindustani 2 arrives on netflix, saripodhaa sanivaaram’s satellite partner revealed, malayalam comedy film grrr… to premiere in telugu on this ott, ott review : veeranjaneyulu vihara yatra – telugu movie on etv win, sci-fi thriller blink now streaming in telugu, raayan’s tentative ott release date is here, horror comedy omg seals ott debut date, kalki 2898 ad’s premiere date announced here is the truth.
IMAGES
VIDEO
COMMENTS
Parthudu Review: పార్థుడు రివ్యూ.. ప్రకాశ్ రాజ్ నటించిన పొలిటికల్ డ్రామా ఎలా ఉందంటే? | parthudu-movie-review-starring-prakash-raj-anoop-menon-varaal
Reviews Movie News Featured Articles Bollywood News TV News Gossip. English | Telugu. Home . Movie-News . పార్థుడు మూవీ రివ్యూ ...
పార్ధుడు సమీక్ష - Read Parthudu Tollywood Movie Review in Telugu, Parthudu Critics reviews,Parthudu Critics talk & rating, comments and lot more updates in Telugu only at online database of Filmibeat Telugu.
Virundhu Movie Review: Critics Rating: 1.5 stars, click to give your rating/review,Virundhu offers multiple twists and a cleverly designed climax, keeping you hooked throughout the se
Parthu sets out to investigate his wife's real identity and his brother's murderer. Director K.S.R. Das Producer Vadde Balaji Rao Genre Drama Original Language Telugu Runtime 3h 0m
Shades of (Baby) Pink, a 32-minute Telugu film streaming on ETV Win, is at once personal and universal in how it portrays the theme of love and longing between parents and children across generations.
పార్ధుడు స్టోరి - Read Parthudu Movie Story in Telugu, Parthudu Synopsis, Parthudu movie details, Parthudu movie first look, review and Preview in Telugu and more in the online movie database of Filmibeat Telugu.
Telugu News Entertainment Ott Prakash Raj Starrer Parthudu Movie To Stream On ETV Win OTT From August 25th Telugu Cinema News. Parthudu OTT: ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ సినిమా.. ప్రకాశ్ రాజ్ పార్థుడు ...
Parthudu: ఓటీటీలోకి సరికొత్త రాజకీయ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Parthu Telugu OTT Debut. The movie is now finally arriving on the digital streaming platform in Telugu. The digital rights are secured by ETV Win and the movie will start streaming from May 9.
Mythri Movie Makers [1] Release date. 26 July 2024 () Country: India: Language: Telugu: Purushothamudu is a 2024 Indian Telugu-language action drama film written and directed by Ram Bhimana. [2] The film features Raj Tarun and Hassini Sudhir in lead roles. Purushothamudu was released on 26 July 2024. [3] ... Times Now gave a mixed review saying
Adipurush: Directed by Om Raut. With Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Devdutta Nage. A modern adaptation of the Indian epic Ramayana which follows the exiled prince Raghav's journey to rescue his wife Janaki from the demon king Lankesh.
హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), నటుడు నరేశ్ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ 'పరువు' (paruvu). 'జీ 5'లో విడుదలైన ఈ ...
Ponniyin Selvan: Part Two: Directed by Mani Ratnam, Sruti Harihara Subramanian. With Vikram, Karthi, Jayam Ravi, Aishwarya Rai Bachchan. Arulmozhi Varman continues on his journey to become Rajaraja I, the greatest ruler of the historic Chola empire of south India.
Watch the songs from the Telugu movie, Parthudu. Starring Krishna, Radha, Sharada & Jeeva. Directed by K.S.R. Das. Music Composed by Chakravarthy.
Review : John Abraham's Vedaa - Disappointing action drama. OTT Review : Veeranjaneyulu Vihara Yatra - Telugu movie on ETV Win. OTT Review: Taapsee's Phir Aayi Hasseen Dillruba - Telugu-dubbed Hindi film on Netflix. Review : Committee Kurrollu - Decent youthful drama with a nostalgic touch. Review : Simbaa - Decent concept, flawed ...
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections ... Parthudu (Telugu film) - August 25 . Articles that might interest you: NBK109 : Title teaser of Balakrishna starrer coming soon;
Search Parthudu on Amazon.. Parthudu also spelled as Paardhudu is a 1989 Indian Telugu film directed by K. S. R. Das,produced by Vadde Balaji Rao in the banner of Sri Balaji Art Combines, presented by Vadde Pullaiah Naidu and starring Krishna, Radha, Sarada, Annapurna, Y. Vijaya, Rekha, Silk Smitha, Heera, Nutan Prasad, Sridhar and Nutan Prasad in the pivotal roles.
(Purushothamudu Movie Rreview) దీనికి తోడు రాజ్‌తరుణ్ ఇమేజ్‌కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు..
Parthudu Telugu Full Movie ft. Krishna, Radha and Sharada . For more Latest Super Hit Telugu Movies, subscribe to Indian Video Guru : http://bit.ly/1OmpKAI. ...
పార్ధుడు ప్రేక్షకుల సమీక్ష - Read Parthudu Tollywood Movie user reviews in Telugu,Parthudu Tollywood fan reviews, Parthudu storyline Telugu, fan ratings and fan opinion in Telugu only at online database of Filmibeat Telugu.
OTT Review : Vidya Vasula Aham - Telugu movie on Aha. OTT Review : Fahadh Faasil's Aavesham - Malayalam film on Prime Video. OTT Review : Varun Sandesh's Chitram Choodara - Telugu film on ETV Win. OTT Review: Heeramandi: The Diamond Bazaar - Telugu dubbed series on Netflix. OTT Review: Laapataa Ladies (Aamir Khan's production ...
Please Like And Subscribe For More Information About Movies
Kalki 2898 AD (pronounced [kə.l.kɪ]) is a 2024 Indian Telugu-language epic science fiction film directed by Nag Ashwin and produced by Vyjayanthi Movies. The film stars Amitabh Bachchan, Kamal Haasan, Prabhas, Deepika Padukone and Disha Patani. It is the first instalment in the planned Kalki Cinematic Universe and inspired by Hindu scriptures.
#parthudu #parthudureview #parthudutelugureview #parthudumoviereview