Trending News:
SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసిపోయింది
May 28th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 28th AP Elections 2024 News Political Updates..
అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా?
పై ఫోటోలో శ్రీదేవితోపాటు కలిసి కూర్చున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సౌత్
ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం
ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే.. దాని వెనుక ఓ యుద్ధమే జరిగి ఉంటుంది. అయితే ఈ మాట అందరికి వర్తించకపోవచ్చు.
పుణే ఘటన: లంచాల మోజు.. పోలీసుల అక్రమాలు వెలుగులోకి!
రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్న పుణే పోర్షే హిట్ అండ్ రన్ కేసు..
Notification
- ఆంధ్రప్రదేశ్
- సాక్షి లైఫ్
- సాక్షిపోస్ట్
- సాక్షి ఒరిజినల్స్
- గుడ్ న్యూస్
- ఏపీ వార్తలు
- ఫ్యాక్ట్ చెక్
- శ్రీ సత్యసాయి
- తూర్పు గోదావరి
- డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం మన్యం
- పశ్చిమ గోదావరి
- తెలంగాణ వార్తలు
- మహబూబ్‌నగర్
- నాగర్ కర్నూల్
- ఇతర క్రీడలు
- ఉమెన్ పవర్
- వింతలు విశేషాలు
- లైఫ్‌స్టైల్
- సీఎం వైఎస్ జగన్
- మీకు తెలుసా?
- మేటి చిత్రాలు
- వెబ్ స్టోరీస్
- వైరల్ వీడియోలు
- గరం గరం వార్తలు
- గెస్ట్ కాలమ్
- సోషల్ మీడియా
- పాడ్‌కాస్ట్
Log in to your Sakshi account
Create your sakshi account, forgot password.
Enter your email to reset password
Please create account to continue
Reset Password
Please create a new password to continue to your account
Password reset request was sent successfully. Please check your email to reset your password.
Cheppalani Undhi Movie Review: 'చెప్పాలని ఉంది' మూవీ రివ్యూ
Published Fri, Dec 9 2022 3:52 PM
టైటిల్: చెప్పాలని ఉంది (ఒక మాతృభాష కథ) నటీనటులు: యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య, పృథ్వీరాజ్, తనికెళ్ల భరణి, అలీ, రాజీవ్ కనకాల, మురళి శర్మ, రఘుబాబు, సునీల్ నిర్మాణ సంస్థలు: సూపర్ గుడ్ ఫిల్మ్స్, హ్యామ్స్టెక్ ఫిల్మ్స్ నిర్మాత: ఆర్బీ చౌదరి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అరుణ్ భారతి ఎల్ సంగీతం: అస్లాం కేయి విడుదల తేదీ: డిసెంబర్ 09, 2022
యశ్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటించిన చిత్రం 'చెప్పాలని ఉంది'. ఒక మాతృభాష కథ అనేది ఉపశీర్షిక. సూపర్ గుడ్ ఫిల్మ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అరుణ్ భారతి దర్శకత్వ వహించగా.. ఆర్బీ చౌదరి నిర్మించారు. డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే.. ఈ సినిమాలో హీరో యశ్ పూరి(చందు) ఓ టీవీ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. మాతృభాష అంటే చిన్నప్పటి నుంచి హీరోకు విపరీతమైన అభిమానం. కుటుంబం కోసం రిపోర్టింగ్‌తో పాటు బైక్ ట్యాక్సీ నడుపుతుంటాడు. అదే సమయంలో స్టెఫీ పటేల్(వెన్నెల) పరిచయమవుతుంది. హీరో ఆటిట్యూడ్ నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఓ రోజు చందు బైక్‌పై వెళ్తుంటే యాక్సిడెంట్‌కు గురవుతారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? చివరికి ఈ కథలో హీరో తన ప్రేమను గెలిచారా? యాక్సిడెంట్ తర్వాత కథ ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. మాతృభాష విషయంలో డైరెక్టర్ చేసిన ప్రయత్నం ఫలించిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
సినిమా ప్రారంభం నుంచి హీరో యశ్ పూరి(చందు) పనిచేసే టీవీ ఛానెల్ చుట్టే తిరుగుతుంది. టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్లు పడే కష్టాలను సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో పృథ్వీ, సత్య మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. రిపోర్టింగ్ చేస్తూనే ఇంటి నుంచి తప్పిపోయిన చిన్న పిల్లలను సేవ్ చేయడం, అదే సమయంలో హీరోకు స్టేఫీ పటేల్ (వెన్నెల)తో పరిచయం తర్వాత కథ మలుపులు తిరుగుతుంది. ఏ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వని సత్యమూర్తి(మురళి శర్మ)ను చందు ఒప్పిస్తాడు. ఆ తర్వాత హీరోకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాతే జరిగే కథే సినిమాలో అసలైన ట్విస్ట్.ఆ ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
సెకండాఫ్‌లో కథ మొత్తం హీరో మాట్లాడే భాష చుట్టే తిరుగుతుంది. ఎవరికీ అర్థం కానీ భాషలో మాట్లాడే హీరోను చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. అసలు అతను మాట్లాడేది భాషేనా? లేక మానసిక వ్యాధినా? అనే విషయం చుట్టే సెకండాఫ్‌లో హైలెట్. ఆ విషయాన్ని తేల్చుకునేందుకు హీరోయిన్ వెన్నెల హిమాలయాలకు వెళ్లడం, రాజీవ్ కనకాల(డాక్టర్ కేశవ్), సత్య చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు అంతరించిన పోయిన భాష చుట్టే కథ మొత్తం నడిపించాడు. సినిమా మధ్యలో సునీల్ ఎంట్రీ, బాబాగా అలీ పాత్రలు అదనపు బలం. ఈ సినిమాలో ఒక్కమాటలో చెప్పాలంటే 'పరాయి భాషని గౌరవిద్దాం,.. మాతృభాషని ప్రేమిద్దాం' అనేలా ఉంది. తెలుగు భాషను కాపాడుకుందాం అనే సందేశాన్నిచ్చారు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే...
రిపోర్టర్ పాత్రలో హీరో చందు ఆకట్టుకున్నాడు. అర్థం కానీ భాషను అవలీలగా మాట్లాడి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల పాత్రలో హీరోయిన్ స్టెఫీ పటేల్ మెప్పించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పృథ్వి, సత్య కామెడీ పాత్రలకు తగిన న్యాయం చేశారు. విలన్ పాత్రలో ఎమ్మెల్యే రామకృష్ణగా రఘు బాబు సత్యమూర్తిగా మురళి శర్మ, డాక్టర్ కేశవ్‌గా రాజీవ్ కనకాల, హీరోయిన్ తండ్రిగా తనికెళ్ల భరణి తమ నటనతో మెప్పించారు. అలీ, సునీల్ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేశారు. అస్లాం కేయి సంగీతం ఫరవాలేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
Related News by category
హీరోయిన్ మడోన్నా కూడా మారిపోయింది, ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్, హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా, సర్ప్రైజ్ చూపించేద్దామా.., షారుక్ బాద్షా.. నేను రాధిక: నేహా శెట్టి, కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు, మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ, టార్గెట్ పిన్నెల్లి, గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ స్పందించిన కంగనా రనౌత్, ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు, anant-radhika pre wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్, kavya maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం పర్సనల్ లైఫ్‌లో...
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
No Headline
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం, వేప చెట్టుకు మామిడి కాయలు.. మరో వింత, మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు, రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు, 30 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి, మూడు దశల్లో 90 వేల పోస్టల్ బ్యాలెట్లు, చివరి విడత ప్రచారానికి కాంగ్రెస్ ప్రముఖులు.
Anasuya Sengupta: 'కేన్స్'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)
నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)
Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్.. ఫైనల్లో సన్‌రైజర్స్ (ఫొటోలు)
సీరియల్ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)
వాళ్లను బాధపెట్టకూడదనే నేను పెళ్లి చేసుకోలేదు క్లారిటీ ఇఛ్చిన ప్రభాస్
ముగిసిన పోలింగ్ తీన్మార్ మల్లన్న అత్యుత్సాహం
సన్‌రైజర్స్ యజమానిని, కంటతడిపెట్టించిన కేకేఆర్..
MLC ఎన్నికల్లో ఘర్షణ డబ్బులు పంచుతున్న నేతలు
తెలంగాణ గేయంపై వివాదం
తప్పక చదవండి
- టైటిల్ దాచి కొత్త సినిమా ఆప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Cheppalani Undhi (2022)
- User Reviews
Awards | FAQ | User Ratings | External Reviews | Metacritic Reviews
- User Ratings
- External Reviews
- Metacritic Reviews
- Full Cast and Crew
- Release Dates
- Official Sites
- Company Credits
- Filming & Production
- Technical Specs
- Plot Summary
- Plot Keywords
- Parents Guide
Did You Know?
- Crazy Credits
- Alternate Versions
- Connections
- Soundtracks
Photo & Video
- Photo Gallery
- Trailers and Videos
Related Items
- External Sites
Related lists from IMDb users
Recently Viewed
Cheppalani Undhi
Where to Watch
Mohammad Ali Raghu Babu Tanikella Bharani Rajeev Kanakala Nagendra Medida (Tv Chanel spokes person) Stefy Patel Prudhviraj Yash Puri Satyam Rajesh (Protestor) Mu Ramaswamy
Arun Barathi L
A tragedy that relays a unique story about a Telugu boy who loses what he loves the most: his mother tongue, Telugu. His path then takes on a hilarious yet thought-provoking journey where science and belief come together to save him
Advertisement
Cheppalani Undi Review - 'చెప్పాలని ఉంది' రివ్యూ : యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఆ సంస్థకు ఉన్న బ్రాండ్ వేల్యూ అటువంటిది. యష్ పూరిని పరిచయం చేస్తూ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమా 'చెప్పాలని ఉంది'..
సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి (RB Choudary) సమర్పణలో వచ్చిన సినిమా 'చెప్పాలని ఉంది' (Cheppalani Undi 2022 Movie). ఒక మాతృభాష కథ... అనేది ఉప శీర్షిక. ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ సినిమాతో యష్ పూరి హీరోగా పరిచయమయ్యారు. ఆయనకు జంటగా స్టెఫీ పటేల్ నటించగా... '30' ఇయర్స్ పృథ్వీ, మురళీ శర్మ, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, రఘుబాబు, అలీ, 'సత్యం' రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే...
కథ (Cheppalani Undi Story) : చందు అలియాస్ చంద్ర శేఖర్ (యష్ పూరి) టీవీ ఛానల్లో న్యూస్ రిపోర్టర్. మాతృభాష అంటే అతనికి ఎంతో అభిమానం. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏం చేయాలని జరిగిన మీటింగ్‌లో ఎందరికో సాయం చేస్తున్న సత్యమూర్తి (మురళీ శర్మ)ని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తాడు. దానికి బాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సత్యమూర్తిని ఇంప్రెస్ చేసి ఛానల్‌కు వచ్చేలా ఒప్పిస్తాడు. ఇంటర్వ్యూకి సరిగ్గా ఒక్కరోజు ముందు చందుకు యాక్సిడెంట్ అవుతుంది. అప్పటి నుంచి తెలుగు బదులు అతడి నోటి నుంచి వేరే భాష వస్తుంది. ఆ భాష చందు లవర్ వెన్నెల (స్టెఫీ పటేల్)కు కూడా అర్థం కాదు. ఎందుకు అలా జరిగింది? ఫారిన్ లాంగ్వేజ్ సిండ్రోమ్ డిసీజ్ నుంచి చందు బయట పడ్డాడా? లేదా? వెన్నెలతో ప్రేమకథ ఏమైంది? సత్యమూర్తిని చివరకు ఇంటర్వ్యూ చేశాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే? (Cheppalani Undi Review) : కాన్సెప్ట్ పరంగా చూస్తే... 'చెప్పాలని ఉంది' సినిమా చాలా బావుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా గతం మర్చిపోతారు. కానీ, ఇందులో హీరో వేరే భాష మాట్లాడటం వింతగా ఉంటుంది. ఆ సన్నివేశాలు అన్నీ నవ్విస్తాయి. హీరోగా యష్ పూరికి తొలి సినిమా అయినా సరే మంచి ఈజ్‌తో చేశాడు. అతని డైలాగ్ డెలివరీ, పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్రజెన్స్ బావున్నాయి. దీని తర్వాత మంచి అవకాశాలు రావచ్చు. హీరోయిన్ స్టెఫీ పటేల్ అందంగా కనిపించారు. సీనియర్ ఆర్టిస్టులు అందరూ చక్కగా చేశారు.
Also Read : 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ : గుర్తుంచుకునేలా ఏమైనా ఉందా అసలు!? సత్యదేవ్, తమన్నా ఎలా చేశారంటే?
'చెప్పాలని ఉంది' దర్శకుడు అరుణ్ భారతి మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే... దాన్ని చెప్పే విషయంలో ఎక్కువ సమయం తీసుకున్నారు. కొన్నిసార్లు సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. దర్శకుడు లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్ బాగా చేశారు. వింత భాష మాట్లాడుతూ హీరో చేసే ఫైట్ అలరిస్తుంది. యాక్షన్ స్టార్ హీరోస్ రేంజ్ ఫైట్స్ ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కొత్త హీరో అయినా ఖర్చు విషయంలో రాజీ పడలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. సాంగ్స్ విజువల్స్ కూడా! వాటికి ఇంకా మంచి ట్యూన్స్ యాడ్ అయితే బావుండేది. 'పరాయి భాషను గౌరవిద్దాం... మాతృభాషను ప్రేమిద్దాం' అని సందేశం ఇచ్చిన చిత్రమిది. కామెడీ, డ్రామా, రొమాన్స్, యాక్షన్... అన్నీ ఉన్నాయి. సినిమాను కొంత ట్రిమ్ చేసి ఉంటే బావుండేది. వీకెండ్ టైమ్ పాస్ కోసం అయితే ఒకసారి చూడవచ్చు. శుక్రవారం పదిహేనుకు పైగా సినిమాలు విడుదల కావడంతో 'చెప్పాలని ఉంది'కి బాక్సాఫీస్ పరంగా ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. హీరో, దర్శకుడికి నెక్స్ట్ ఛాన్సులు మాత్రం వస్తాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
ఫోటో గ్యాలరీ
ట్రెండింగ్ ఒపీనియన్
వ్యక్తిగత కార్నర్
Log in or sign up for Rotten Tomatoes
Trouble logging in?
By continuing, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from the Fandango Media Brands .
By creating an account, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from Rotten Tomatoes and to receive email from the Fandango Media Brands .
By creating an account, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from Rotten Tomatoes.
Email not verified
Let's keep in touch.
Sign up for the Rotten Tomatoes newsletter to get weekly updates on:
- Upcoming Movies and TV shows
- Trivia & Rotten Tomatoes Podcast
- Media News + More
By clicking "Sign Me Up," you are agreeing to receive occasional emails and communications from Fandango Media (Fandango, Vudu, and Rotten Tomatoes) and consenting to Fandango's Privacy Policy and Terms and Policies . Please allow 10 business days for your account to reflect your preferences.
OK, got it!
Movies / TV
No results found.
- What's the Tomatometer®?
- Login/signup
Movies in theaters
- Opening this week
- Top box office
- Coming soon to theaters
- Certified fresh movies
Movies at home
- Fandango at Home
- Netflix streaming
- Prime Video
- Most popular streaming movies
- What to Watch New
Certified fresh picks
- Furiosa: A Mad Max Saga Link to Furiosa: A Mad Max Saga
- Hit Man Link to Hit Man
- Babes Link to Babes
New TV Tonight
- Eric: Season 1
- We Are Lady Parts: Season 2
- Geek Girl: Season 1
- The Outlaws: Season 3
- Gordon Ramsay: Uncharted: Season 4
- America's Got Talent: Season 19
- Fiennes: Return to the Wild: Season 1
- The Famous Five: Season 1
- Couples Therapy: Season 4
- Celebrity Family Food Battle: Season 1
Most Popular TV on RT
- Tires: Season 1
- Evil: Season 4
- Outer Range: Season 2
- Dark Matter: Season 1
- X-Men '97: Season 1
- Fallout: Season 1
- Bridgerton: Season 3
- Bodkin: Season 1
- Hacks: Season 3
- Baby Reindeer: Season 1
- Best TV Shows
- Most Popular TV
- TV & Streaming News
Certified fresh pick
- Bridgerton: Season 3 Link to Bridgerton: Season 3
- All-Time Lists
- Binge Guide
- Comics on TV
- Five Favorite Films
- Video Interviews
- Weekend Box Office
- Weekly Ketchup
- What to Watch
Cannes Film Festival 2024: Movie Scorecard
All A24 Movies Ranked by Tomatometer
Asian-American Native Hawaiian Pacific Islander Heritage
What to Watch: In Theaters and On Streaming
Weekend Box Office Results: Furiosa Edges Out Garfield in Worst Memorial Day Weekend in Decades
Walton Goggins Talks The Ghoul’s Thirsty Fans and Fallout’s Western Influences on The Awards Tour Podcast
- Trending on RT
- Furiosa First Reviews
- Most Anticipated 2025 Movies
- Best Movies of All Time
- TV Premiere Dates
Cheppalani Undhi Reviews
No All Critics reviews for Cheppalani Undhi.
- Rankings FA
- TV Premiere Calendar
- Coming in 2024
- Latest Reviews
- Cannes 2024 New
Cheppalani Undhi
- Credits
- Image gallery [1]
All images are copyrighted by their respective copyright holders and/or producers/distributors.
- Stefy Patel
- Satyam Rajesh
- Mu Ramaswamy
- Kasi Vishwanath
- See all credits
All copyrighted material (movie posters, DVD covers, stills, trailers) and trademarks belong to their respective producers and/or distributors.
User history
- General News
- Movie Reviews
Thank you for rating this post!
No votes so far! Be the first to rate this post.
Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "
Cricketer Yash Puri decided to become an actor a few years ago, and is now gearing up for the release of his film Cheppalani Undi. The movie has been advertised pretty well over the past few weeks. It is produced by RB Choudhary and directed b Arun Barathil. The film features Tanikella Bharani, Ali, Sunil, Satya and several others in key roles, while Stefy Patel is the leading lady of the film.
The story of Cheppalani Undi revolves around Chandrasekhar, who wants to make it big as a journalist. He tries his best to get his big break as a journalist. In the meantime, he falls in love and just when everything seems to be going fine, his life is seemingly changed forever due an unfortunate incident. What is that incident and what happens in the end forms the rest of the story.
On-Screen Performances:
Yash Puri looks good, but is good in certain scenes as well, especially in those where he is seen speaking a different language. He has definitely improved a lot as an actor when compared to his previous venture, but he has a long way to go. He has also improved his dancing and action skills. Yash fell very short when it came to emotional or serious situations, as he wasn’t able to sell the situation well.
Stefy Patel doesn’t make any impact and is very much forgettable in the role that she’s been given, and with her performance as well.
The supporting cast, Tanikella Bharani, Sunil, Satya, Ali and others are good in their roles. Rajeev Kanakala is seen in a key role in the film, and he’s good as well.
Off-Screen Talents:
Director Arun Bharathil has chosen a familiar concept with a slight twist, nevertheless, the overall concept of the film is pretty decent. While his comedy works is places, mostly because of the cast in the movie, it falls flat predominantly. The film could have been executed better, and the screenplay could have been written better. The screenplay is quite predictable and the entire film lags a lot, which is a major drawback for the film.
The background score of the film dissolves into the background, and doesn’t really stand-out. The camera work is okay, and the production design is alright as well. The editing could have been a lot better.
Plus Points:
Minus Points:
- Lead actors’ performances
- Too much lag
- Predictable storyline
Verdict: Cheppalani Undi had a lot of promise to its concept, all of which has been lost in its translation to the big screen. The film can be safely avoided in theatres, and is best to watch on OTT.
Telugubulletin.com Rating: 2/5
RELATED ARTICLES
Rashmika delights fans at ‘gam..gam..ganesha’ pre-release event, ram charan’s game changer, what’s the buzz about, the fist of flame: nkr’s new avatar, silver screen, rashmika mandanna: rowdy boy is my favorite co-star, nani and sethupathi in a new film, outright opposition on keeravani composing telangana song, balayya meets revanth 1 week before ap results, ap to regain political heat in 4 days, as pawan solidifies, doubts raised on cbn and lokesh, tdp fans attacking jr ntr.
- TeluguBulletin
- Privacy Policy
© TeluguBulletin - All rights reserved
- Entertainment
- New Hindi Movies
Cheppalani Undi
Cheppalani Undi: Release Date, Trailer, Songs, Cast
- Release Date 9 December 2022
- Language Telugu
- Genre Action, Comedy, Thriller
- Duration 2h 22min
- Cast Yash Puri, Stefy Patel, Murali Sharma, Mohammad Ali, Sunil, Tanikella Bharani, Rajeev Kanakala, Raghu Babu
- Director Arun Barathi L
- Writer Arun Barathi L
- Music Aslam Keyi
- Producer Vakada Anjan Kumar, Yogesh Kumar
- Production SuperGood Films Pvt Ltd.
- Certificate U/A
About Cheppalani Undi Movie (2022)
A small-time reporter (Yash Puri) who loves Telugu wakes up to find that he has forgotten his mother language and is speaking a foreign one — that too just a day before an important life-changing interview. Rolls of laughter follow him on the thought-provoking journey as belief and science join hands for his rescue.
Cheppalani Undi Movie Cast, Release Date, Trailer, Songs and Ratings
Cheppalani Undi Movie Trailer
Cheppalani undi movie songs.
Cheppalani Undi Photos
More Movies With These Actors
Latest Bollywood Movies
You May Be Interested In
- Upcoming Bollywood Movies
- New Hollywood Movies
- Upcoming Hollywood Movies
- New Web Series
- Upcoming Web Series
- New Tamil Movies
- Upcoming Tamil Movies
- New Telugu Movies
- Upcoming Telugu Movies
Popular Stores
- iPhone 16 Leaks
- Apple Vision Pro
- Apple iPhone 15
- OnePlus Nord CE 3 Lite 5G
- Xiaomi 14 Pro
- Oppo Find N3
- Tecno Spark Go (2023)
- Best Phones Under 25000
- Samsung Galaxy S24 Series
- Cryptocurrency
- Samsung Galaxy S24 Ultra
- Samsung Galaxy Z Flip 5
- Apple 'Scary Fast'
- Housefull 5
- GoPro Hero 12 Black Review
- Invincible Season 2
- HD Ready TV
- Laptop Under 50000
- Smartwatch Under 10000
- Latest Mobile Phones
- Compare Phones
- Honor 200 Pro
- Samsung Galaxy F55 5G
- Oppo Reno 12 Pro
- Oppo Reno 12
- Realme Narzo N65 5G
- Redmi Note 13R
- Acer Swift 14 AI
- Asus Vivobook S 14 OLED 2024
- iQOO Pad 2 Pro
- boAt Wave Sigma 3
- Amazfit Bip 5 Unity
- Samsung Samsung Neo QLED 8K Smart TV QN800D
- Samsung Neo QLED 4K Smart TV (QN90D)
- Sony PlayStation 5 Slim Digital Edition
- Sony PlayStation 5 Slim
- Godrej 1.5 Ton 3 Star Inverter Split AC (EI 18DINV3R32 SYB AL)
- Blue Star 1 Ton 3 Star Inverter Split AC (ID312DNU)
- Samsung Galaxy F55 5G First Impressions
- Samsung Galaxy F55 5G With Vegan Leather Finish Debuts in India: Check Price
- Xiaomi 14 Civi Confirmed to Launch in India on This Date
- Vi Guarantee Programme Offers 130GB Free Data to 4G, 5G Users
- Sony ULT Series Speakers, ULT Wear Wireless Headphones Debut in India
- Realme 13 Pro+, Realme GT 6 Said to Launch Soon; Specifications Tipped
- Honor 200 5G Series Teased to Launch in India Soon; Expected Price, Specifications
- Honor 200, Honor 200 Pro With 50-Megapixel Front Cameras, 100W Fast Charging Debut: Price, Specifications
- Sony ULT Series Speakers, Sony ULT Wear Wireless Headphones Launched in India
- Apple Focuses on a Pragmatic AI Strategy as It Plans to Integrate New Features Within Core Apps: Report
- New Honor Flip Phone With Edged Clamshell Design Reportedly in Development, Hints Patent Filing
- European Blockchain Body Tells EU to Prepare for AI and Web3 Merging, CBDCs Emergence
- Google Pixel 10 May Ditch Samsung in Favour of TSMC for Tensor G5 SoC: Report
- Lava Yuva 5G India Launch Set for May 30; Teased to Get 50-Megapixel Rear Camera
- Vodafone India (Vi) Guarantee Programme Offers 130GB of Extra Data for Free to 4G and 5G Users: How to Claim
- WhatsApp Introduces 1-Minute Long Voice Status Updates On iPhone and Android
- Privacy Policy
- Editorial Policy
- Terms & Conditions
- Complaint Redressal
- Movie Schedules
- OTT and TV News
Most Viewed Articles
- Animal beauty Tripti Dimri grabs a biggie!
- Sujeeth – Trailer of OG is ready
- OG: Pawan Kalyan’s special care for a martial arts sequence
- Pushpa 2 – Here’s the special aspect of the item song
- War 2 – Here’s the latest update on the Hrithik-NTR starrer
- Actor confirms his involvement in Kamal Haasan’s Thug Life
- Exciting buzz on Deepika Padukone’s role in Kalki 2898 AD
- Aparna Cinemas: A seven-screen luxurious multiplex launched in Hyderabad
Recent Posts
- New Poster : Indian 2 (Siddharth, Rakul Preet Singh)
- New Poster : Pushpa 2 (Allu Arjun, Rashmika Mandanna)
- Video : Euphoria – Title Reveal (Guna Handmade Films )
- Glamorous Collection : Stunning Gayatri Bharadwaj
- శర్వానంద్ “మనమే” వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్
- The wedding song from Manamey to be released on this day
Cheppalani Undhi - Official Trailer
Watch the Official Trailer from Telugu movie 'Cheppalani Undhi' starring Yash Puri, Stefy Patel, Sathya, Tanikella Bharani, Sunil, Prithviraj, Raghu Babu and Ali. 'Cheppalani Undhi' movie is directed by Arun Barathi L. To know more about 'Cheppalani Undhi' trailer watch the video. Check out the latest Telugu trailers, new movie trailers, trending Telugu movie trailers, and more at ETimes - Times of India Entertainment.
COMMENTS
After God Father, Super Good Films is back with a new movie called Cheppalani Undhi. Starring Yash Puri and Stefy Patel, the movie has hit screens today. Let's see how the movie is. Story: Chandu (Yash Puri), a Telugu-loving tv reporter with a sense of social responsibility, met with an accident just a night before an important day.
Cheppalani Undi Telugu Movie Review, Yash Puri, Stefy Patel, Sathya, Tanikella Bharani, Sunil, Prithviraj, Raghu Babu, Ali, Cheppalani Undi Movie Review, Cheppalani Undi Movie Review, Yash Puri, Stefy Patel, Sathya, Tanikella Bharani, Sunil, Prithviraj, Raghu Babu, Ali, Cheppalani Undi Review, Cheppalani Undi Review and Rating, Cheppalani Undi Telugu Movie Review and Rating
Cheppalani Undhi: Directed by Arun Barathi L. With Mohammad Ali, Raghu Babu, Tanikella Bharani, Rajeev Kanakala. A tragedy that relays a unique story about a Telugu boy who loses what he loves the most: his mother tongue, Telugu. His path then takes on a hilarious yet thought-provoking journey where science and belief come together to save him
Cheppalani Undhi Movie Review: 'చెప్పాలని ఉంది' మూవీ రివ్యూ Published Fri, Dec 9 2022 3:52 PM టైటిల్: చెప్పాలని ఉంది (ఒక మాతృభాష కథ)
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, ... Follow @123telugu : Recent Posts. Photos : Beautiful Sreeleela; ... Posts Tagged 'Cheppalani Undi Movie Review' ...
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, ... Follow @123telugu : Recent Posts. ... Posts Tagged 'Cheppalani Undi Telugu Movie Review' ...
The team cheppalani undi has come up with a different concept we have never witnessed. This movie is all about the importance of the mother tongue in communication Great screen play and incredible direction Incredible film on so many levels. The artistry, the acting ,the emotion,the story.
Cheppalani Undi movie hits the theatres on December 9th. Yash Puri, Sefty Patel, Murali Sharma, Tanikella Bharani are in lead role. Here is the exclusive review from Telugu Filmibeat.
Film Movie Reviews Cheppalani Undhi — 2022. Cheppalani Undhi. 2022. 2h 22m. Action/Comedy/Drama. Cast. Mohammad Ali Raghu Babu Tanikella Bharani Rajeev Kanakala Nagendra Medida (Tv Chanel spokes ...
సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి (RB Choudary) సమర్పణలో వచ్చిన సినిమా 'చెప్పాలని ఉంది' (Cheppalani Undi 2022 Movie). ఒక మాతృభాష కథ... అనేది ఉప శీర్షిక.
Cheppalani Undhi is a Telugu movie released on 9 Dec, 2022. The movie is directed by Arun Barathi L and featured Yash Puri, Stefy Patel, Tanikella Bharani and Raghu Babu as lead characters. Other ...
Rotten Tomatoes, home of the Tomatometer, is the most trusted measurement of quality for Movies & TV. The definitive site for Reviews, Trailers, Showtimes, and Tickets
Cheppalani Undi (2022), Comedy Drama Social released in Telugu language in theatre near you in hyderabad. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.
Cheppalani Undhi is a film directed by Arun Barathi L with Ali, Raghu Babu, Tanikella Bharani, Rajeev Kanakala .... Year: 2022. Original title: Cheppalani Undhi. Synopsis: A tragedy that relays a unique story about a Telugu boy who loses what he loves the most: his mother tongue, Telugu. His path then takes on a hilarious yet thought-provoking journey where science and ...You can watch ...
Verdict: Cheppalani Undi had a lot of promise to its concept, all of which has been lost in its translation to the big screen. The film can be safely avoided in theatres, and is best to watch on OTT. Telugubulletin.com Rating: 2/5. Cricketer Yash Puri decided to become an actor a few years ago, and is now gearing up for the release of his film ...
About Cheppalani Undi Movie (2022) A small-time reporter (Yash Puri) who loves Telugu wakes up to find that he has forgotten his mother language and is speaking a foreign one — that too just a day before an important life-changing interview.
Cheppalani Undi Movie Review | Yash Puri, stefy patel। R24 Telugu#cheppalaniundi #yashpuri #r24telugu #stefypatel #moviereview About R24 Telugu :R24 Telugu i...
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, ... Follow @123telugu : Recent Posts. ఓజి: ఇది బిగినింగ్ మాత్రమే - థమన్! ... is now back with another movie. Titled Cheppalani Undi, the movie stars Yash Puri and Stefy Patel as the lead pair. ...
Cheppalani Undi - Official Trailer. Dec 05, 2022, 06:39PM IST Source: YouTube. Watch the Official Trailer from Telugu movie 'Cheppalani Undi' starring Yash Puri, Stefy Patel and Sathya ...
A dramedy about a Telugu boy who loses his mother tongue. A reporter wakes up speaking a foreign language right before an important interview that would change his life. This ends him facing societal mockery, being rejected by his love & all while struggling to be understood. His path then takes a hilarious yet thought-provoking journey where science & belief come together to save him
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, ... 123telugu.com : Follow @123telugu : ... Posts Tagged 'Cheppalani Undi Review and Rating' ...
Cheppalani Undhi - Official Trailer. Nov 15, 2022, 12:29PM IST Source: YouTube. Watch the Official Trailer from Telugu movie 'Cheppalani Undhi' starring Yash Puri, Stefy Patel, Sathya, Tanikella ...