greatandhra print

  • తెలుగు

Rana Daggubati is Happy with Co-productions!

Rana Daggubati is Happy with Co-productions!

Rana Daggubati recently presented the small-budget film 35-Chinna Katha Kaadu, which received positive reviews from critics.

Over the past weekend, the niche film posted decent collections for its scale.

Encouraged by the response, Rana Daggubati has decided to collaborate with other filmmakers, producers, and actors to co-produce more content.

Under his Spirit Media banner, he plans to co-produce several films in the coming months.

He has now partnered with Dulquer Salmaan to co-produce a pan-Indian film titled Kaantha.

The film stars Dulquer in the lead role, with Bhagyashri Borse of Mr. Bachchan fame as the main heroine.

On the acting front, Rana Daggubati has scaled back his roles. He will appear in a significant role in Rajinikanth's Vettaiyan, but his next straight Telugu film as the main hero has yet to commence production.

  • NTR's Accessories: Branded And Expensive
  • Netizens Give a Thumbs Down to 'Devara' Trailer
  • Devara: Koratala Siva Has Dual Goals

Tags: Rana Daggubati

Pawan Not Surrounded By People As He Expected

dark-mode

Great Andhra

దేవర – యావరేజ్‌ టాక్ వచ్చినా చాలు.

మనిషికి బతికేంత ధైర్యం వుంటే చాలు.. చంపేంత కాదు. అంత ధైర్యం పెంచుకుంటే అలాంటి ధైర్యాన్ని చంపేసే భయాన్ని పరిచయం చేస్తా… ఇదీ కాన్సెప్ట్.

Author Avatar

Greatandhra

telugu movie reviews greatandhra

అరవింద సమేత తరువాత ఇప్పటి వరకు ఎన్టీఆర్ డ్యూయట్లు, డ్యాన్స్ లు చూడలేదు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ నటన స్టామినాను చాటి చెప్పింది. అందులో సందేహం లేదు. కానీ మాస్ ప్రేక్షకుల ఆకలి మిగిలే వుంది. ఇప్పుడు అటు ఎమోషనల్ యాక్షన్ ఎలాగూ దేవర లో కీలకంగా వుంటుంది. దాంతో పాటు లవర్ బాయ్ గా కూడా కొంత వరకు కనిపిస్తాడని ఇప్పటి వరకు వచ్చిన పాటల కంటెంట్ చెబుతోంది. జాన్వికపూర్ తో రొమాంటిక్ డ్యూయట్ వైరల్ అయింది.

ఇప్పుడు దేవర ట్రయిలర్ వచ్చింది. జ‌నాల్ని బాధపట్టే టీమ్.. వాళ్లని కట్టడి చేసే నాయకుడు.. మనిషికి బతికేంత ధైర్యం వుంటే చాలు.. చంపేంత కాదు. అంత ధైర్యం పెంచుకుంటే అలాంటి ధైర్యాన్ని చంపేసే భయాన్ని పరిచయం చేస్తా… ఇదీ కాన్సెప్ట్. దీనికి చిన్న అదనపు ట్రాక్ ఏమిటంటే అలాంటి నాయకుడికి భయస్ధుడైన కొడుకు. అతగాడికి ఓ లవ్ ట్రాక్. ట్రయిలర్ చూసిన తరవాత అర్ధం అయ్యేది ఇదే.

అయితే కథలో బోలెడు ట్విస్ట్ లు, టర్న్ లు వుండేలా వున్నాయి. ఎందుకంటే హీరో పిరికివాడు ఎందుకు అవుతాడు. పిరికివాడు నానమ్మతో బలంగా ఎలా మాట్లాడతాడు. అందరూ అనుకున్నట్లు పిరికివాడిగానే వుండిపోతే కథేం వుంది. అందుకే ట్రయిలర్ లో చెప్పని సంగతులు, టర్న్ లు, ట్విస్ట్ లు చాలానే వుండి వుండాలి.

ట్రయిలర్ మరీ అద్భుతంగా ఏమీ లేదు. ఓకె ట్రయిలర్. మరీ సదా సముద్రం చుట్టూ సీన్లు, సదా ధైర్యం, భయం చుట్టూ డైలాగులు తిరగడం వల్ల కావచ్చు. సినిమాలో వేరుగా వుంటుంది కనుక అబౌవ్ యావరేఙ్ టాక్ వచ్చినా చాలు.

18 Replies to “దేవర – యావరేజ్‌ టాక్ వచ్చినా చాలు”

Bokka laga vundi ga double action stop cheyu ra

నీ గేమ్ చేంజర్ వస్తుంది త్వరలో 😂 😂 😂 😂

వెయిట్ and సి

Call boy works 9989793850

Call boy jobs available 9989793850

Shakthi …double Disaster

Andhra vala double. Flop

Jai lava kusha Avarage

Devara ……..!??

Adi flop ..okka area break even ledu

అవును ఓన్లీ రాంచరణ్ తేజ్ చిరంజీవి మూవీస్ మాత్రమే రికార్డు సృష్టిస్తాయి 😂 😂 😂 😂

శక్తి వోచి 15 years అవుతుంది

ఆంధ్రవలా వోచి 22 ఇయస్ అవుతుంది

జై లవకుశ ఒచ్చి 8 years అవుతుంది

ఇంకా నువ్వు నిద్దర లేవు

Trailer is mind blowing

సినిమా లో వేరుగా ఉంటుంది కనుక నా… సినిమా అంతా అదే ఉంటే…మరో పాదఘట్టమే గా.. బాబోయ్

Nuvvu ni faltu writing Anni negative lo matladutavu…. Nenu daily gamnistunna ni writings… Prati dantlo negativenes. Nuvvu batiki waste ..

కావాలనే ఒక systematic గా negitivity spread చేస్తున్నారు తారక్ screen presence మీద….సొంత వాళ్ళు కూడా….కానీ సొంత కష్టాన్ని నమ్ముకున్న వాడికి ఒక చిన్న నిప్పురవ్వ చాలు … తగలెట్టేయ్యడానికి…. 👍 👍

same old story,father leader son bayapadevadu,interverl lo father gurinchi flashback,next part lo son velli vala janalani kapadatam..first half son love track, villan himsa

ప్యాలస్ పులకేశి కి ( బినామీ బూతు*ల గడ్డం నాని ద్వారా) పావలా వాటా వుంది అంటున్నారు, పెట్టుబడి లో.

అందుకే రివ్యూ కూడా 2.5 కంటే ఎక్కువ ఇప్పటికే రెడీ గా డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నారు, గ్రేట్ ఆంధ్ర అంటున్నారు. నిజమేనా.

విజయం అవ్వాలని కోరుకుందాం.

పవన్ కి అంత రెమ్యునరేషన్ యెందుకు అని నీలిగిన జగన్, ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అంత రెమ్యునరేషన్ యెందుకు అని ముక్కుతారా మూలుగుతార లేదా చూడాలి?

ట్రైలర్ చూశాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియలేదు ఎన్టీఆర్ డబుల్ రోల్ అని

ఈ రోజుల్లో ఏవరేజ్ వర్కవుట్ అవ్వదు GA గారూ. థియేటర్ లో ఖచ్చితంగా చూడాలి అనిపించే కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్ లో చూస్తారు. లేదంటే ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత సూపర్ కాంబో అయినా ఎవడూ దేఖట్లేదు. Ott లో దేఖుతారు

ఏ సీన్ తీసుకున్న…అనవసరపు ఎలేవేషన్లు అనవసరపు… అతి (కళ్ళు పెద్ద వి చేసేసి.. వాడు అది వీడు ఇది అని హీరో గురించి గప్పాలు కొట్టటం ఏంటో!) ఏక్టింగ్ చెయ్యండి ర.. అంటే.. ఓవర్ ఆక్షన్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో వీడి సినిమాలు వీడు. వీడి పక్కవాళ్ళు వీడిగురించి ఆకాశానికి తగ్గకుండా ఎలేవేషన్ లు.. అయిదున్నర అడుగుల వాడు పడవ మీద కు దూకితే.. అప్పటికే.. 5 మంది ఉన్న పడవ తెగ ఉఊగిపోవటం… కాస్త రియాలిటీ లో చూపించండి ర.. సినిమాలను! మలయాళం హీరోలను చూసి నేర్చుకోండి.. స్టోరీ నే హీరో ఎలేవేషన్ లు కాదు కావాల్సింది జనాలకు.

Comments are closed.

Telugu News

  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • సినిమా న్యూస్
  • Web Stories
  • T20 వరల్డ్ కప్
  • One Day వరల్డ్ కప్
  • జాతీయ క్రీడలు
  • అంతర్జాతీయ క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • బిగ్ బాస్ తెలుగు 8
  • Off The Record

close

  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్

custom-ads

The GOAT Review: విజయ్ ‘ది గోట్’ రివ్యూ.. హిట్ కొట్టాడా? లేదా?

NTV Telugu Twitter

  • ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు ది గోట్‌
  • చివరి సినిమా అని ప్రచారం
  • ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందంటే?

The GOAT Review: విజయ్ ‘ది గోట్’ రివ్యూ.. హిట్ కొట్టాడా? లేదా?

  • Follow Us :

Rating : 2.5 / 5

  • MAIN CAST: Vijay, Meenakshi Chaudhary, Sneha
  • DIRECTOR: Venkat Prabhu
  • MUSIC: Yuvan Shankar Raja
  • PRODUCER: Kalpathi S Aghoram, Archana Kalpathi

Vijay’s The GOAT Review: దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, జయదేవ్ ఇతర కీలక పాత్రలలో నటించారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ సినిమాను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేసింది. ప్రమోషన్స్ విషయంలో టీం అండర్ ప్లే చేస్తోన్న ‘The GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ: గాంధీ (తలపతి విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్. తన టీం మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి సీక్రెట్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. తన భార్య అను (స్నేహ) సహా ఎవరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఇక ఒక మిషన్ కోసం విదేశాలకు వెళ్లిన క్రమంలో ఐదేళ్ళ కొడుకు జీవన్ మరణిస్తాడు. అప్పటికే గర్భంతో ఉన్న అను ఒక పాపకు జన్మనిచ్చి కొడుకు దూరం కావడానికి భర్త ఉద్యోగమే కారణమని భావించి దూరం పెడుతుంది. గాంధీ కూడా కొడుకు తన వల్లే చనిపోయాడని భావించి గిల్టీగా ఫీల్ అవుతూ ఫోర్స్ కి దూరం అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పని కోసం మాస్కో వెళ్ళగా అక్కడ చనిపోయాడు అనుకున్న కొడుకు జీవన్ (తలపతి విజయ్ 2) కనిపిస్తాడు. సంతోషంగా ఇండియా తీసుకు వచ్చాక తన అనుకున్న వాళ్ళు మరణిస్తూ ఉంటారు. అసలు ఆ మరణాలు ఎలా చోటు చేసుకున్నాయి? అసలు చనిపోయాడు అనుకున్న జీవన్ ఎలా తిరిగి వచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అనే విషయం తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ: విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన గోట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా కథ చూసుకుంటే కొత్త కథ ఏమీ కాదు. మనం గతంలో ఎన్నో సార్లు చూసిన కథే. రక్షణ విభాగాల్లో పని చేసే హీరో, అతని స్నేహితుల గాంగ్ అనే పాయింట్ తో చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు ఇది కూడా అలాంటి పాయింట్ తోనే తెరకెక్కింది. అలాగే హీరో కొడుకుని విలన్ పెంచి హీరో మీదే ప్రయోగించే సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఈ సినిమాల్లో కూడా అదే పాయింట్ను ప్రధానంగా ఎంచుకున్నారు. అయితే హీరో కొడుకు తండ్రి మీదే పగ తీర్చుకోవడానికి వచ్చిన తర్వాత రాసుకున్న సన్నివేశాలు సినిమాని ఆసక్తికరంగా నడిపించాయి. అయితే హీరో కొడుకును హీరో కలిసేందుకు ఎంచుకున్న ఎత్తుగడ సినిమాని చాలా వరకు డ్రాగ్ చేయడానికి కారణమైంది.. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు ఇతర క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా మొత్తం ఊహించ తగ్గట్టే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత చాలాసేపు ఊహక తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే కూడా నడుస్తూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ కాస్త ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకోవడంలో వెంకట్ ప్రభు సక్సెస్ అయ్యాడు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఎక్కువ అనిపించినా అది మీ తప్పు కాదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ బెటర్ గా ఉంది. తండ్రిపై కొడుక్కి ఏర్పరిచిన పగ విషయం బానే ఉంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ సినిమా విజయ్ అభిమానులకు ముఖ్యంగా తమిళనాడులో బాగా నడవచ్చు. మిగతా ప్రేక్షకులకు మంచి ఎక్స్ పీరియన్స్ సినిమా అవచ్చు. అయితే సినిమా నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే: దళపతి విజయ్ రెండు పాత్రలలో మెరిశాడు. అయినప్పటికీ చిన్న విజయ్ డిజిటలైజ్డ్ లుక్‌ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నటనలో విజయ్ గురించి ఏమని చెప్పాలి ? ఇరగదీశాడు. కానీ ఎప్పటిలాగే ఎమోషనల్ సీన్స్ లో తేలి పోయాడు . అయితే డ్యాన్స్ కూడా దుమ్ము రేపాడు. ఇక ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి పాత్రలు డీసెంట్‌గా ఉన్నాయి. ప్రేమ్ జీ, యోగిబాబు తమ పాత్రలో పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వొస్తే దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్‌లో చాలా సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకున్నాడు కానీ ఒక మంచి మాస్ సినిమాను అందించాడు. కానీ విజయ్ లాంటి హీరో చేతిలో పడితే ఇంకేమైనా చేయచ్చు కానీ కొన్ని చోట్ల చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో యువన్ శంకర్ రాజా ఫుల్స్ మార్క్స్ తెచ్చుకున్నాడు కానీ పాటల విషయంలో ఫుల్ మీల్స్ పెట్టలేదు అనిపిస్తుంది. ఇక స్టెంట్స్ డిజైనింగ్ బాగుంది. కానీ కీలకమైన ఎపిసోడ్స్ కొన్ని అప్ టు మార్క్ లేవు. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత సమయం.కేటాయించి ఉంటే బాగుండేది.

‘ది గోట్’ ఎ ట్రీట్ ఫర్ విజయ్ ఫ్యాన్స్.. మిగతా వాళ్లకు మాత్రం కండిషన్స్ అప్లై.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • The GOAT Rating
  • The GOAT Review
  • The Greatest of All Time
  • Venkat Prabhu

Related News

తాజావార్తలు, bjp: కాంగ్రెస్ హయాంలో సిక్కుల ఊచకోత మరిచావా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.., ntr-alia bhatt: ‘దేవర కా జిగ్రా’.. మళ్లీ కలిసిన ఎన్టీఆర్‌, అలియా భట్, tollywood : టాలీవుడ్ సూపర్ 6 ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.., duleep trophy 2024: సెకండ్ రౌండ్.. ఇండియా a కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్.., bjp leader maheshwar reddy: 10 మంది ఎమ్మెల్యేల పై స్పీకర్ చర్యలు తీసుకోవాలి.., ట్రెండింగ్‌, teacher dance: డాన్స్‭తో రెచ్చిపోయిన పంతులమ్మ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు.., viral news : యూట్యూబర్‌ను ఉగ్రవాదిగా భావించి పోలీసులకు ఫోన్… ఆ తర్వాత, scorpion venom: తేలు విషం లీటరు ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు , student suspend: టిఫిన్‌లో నాన్‌వెజ్‌ను పాఠశాలకు తెచ్చిన విద్యార్థి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్, pocso case: దారుణం.. వస్తువులను కొనడానికి వచ్చిన చిన్నారిని 70 ఏళ్ల వృద్దుడు నీచంగా...

  • Eenadu Relief Fund
  • Heavy Rains

logo

  • Telugu News
  • Movies News
  • రివ్యూ: సూపర్‌హిట్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘కిల్‌’.. ఎలా ఉందంటే?

kill movie review: రివ్యూ: సూపర్‌హిట్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘కిల్‌’.. ఎలా ఉందంటే?

ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాలీవుడ్‌లో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రాల్లో ‘కిల్’ ఒకటి. ‘కల్కి 2898 ఏడీ’నుంచి పోటీ తట్టుకుని బాక్సాఫీస్‌ వద్ద నిలబడింది. మరి ఈ మూవీ ఎలా ఉంది?ఎలాంటి వినోదాన్ని పంచింది.

Kill movie review: యాక్షన్‌ సినిమాలు వెండితెరకు కొత్తేమీ కాదు. విలన్‌ గ్యాంగ్‌ ఆటకట్టించాలంటే హీరో కత్తి పట్టాలి.. రక్తం అగ్నిపర్వతం నుంచి వచ్చే లావాలా ఎగసిపడాలి. ‘కత్తి వాడటం మొదలు పెడితే మన హీరో కన్నా ఎవరూ బాగా వాడలేరు’ అన్నంతగా చూపించాలి. ‘కిల్‌’లో హీరో రెండు కత్తులు ఎక్కువే పట్టుకుంటాడు. అలాగే బందిపోట్లను రెండు పోట్లు ఎక్కువే పొడుస్తాడు. ఆ పొడవటం కూడా ఆర్టిస్ట్‌గా ఏమీ ఉండదు. అడ్డదిడ్డంగా దింపేయడమే. అందుకే యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారి కిల్‌ ‘కిక్‌’ ఇచ్చింది.

telugu movie reviews greatandhra

Kill Movie Story: అమిత్‌ రాఠోడ్‌ (లక్ష్య) ఎన్‌ఎస్‌జీ కమాండో. ప్రేమించిన అమ్మాయి తులికా (తాన్య మనక్తిలా)కు ఆమె కుటుంబం నిశ్చితార్థం చేస్తున్నారని తెలిసి రాంచీ వెళతాడు. ‘తండ్రి మాట కాదనలేకపోయా. పెళ్లిమాత్రం నీతోనే’ అని అమిత్‌కు తులికా చెబుతుంది. దిల్లీ వెళ్లాక ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దీంతో అందరూ కలిసి ఒకే రైలులో రాంచీ నుంచి దిల్లీకి పయనమవుతారు. వాళ్లతో పాటు కొందరు బందిపోట్లు కూడా ఇదే రైలు ఎక్కుతారు. అర్ధరాత్రి సమయం చూసుకుని, ప్రయాణికులపై విరుచుకుపడి, వాళ్ల ఆభరణాలు, ఫోన్లు దోచుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ల వల్ల తులికా, ఆమె కుటుంబం ఊహించని చిక్కుల్లో పడుతుంది. మరి ఎన్‌ఎస్‌జీ కమాండో అయిన అమిత్‌ బందిపోట్లను ఎలా ఎదుర్కొన్నాడు?తులికా ఫ్యామిలీతో పాటు మిగతా ప్రయాణికులను ఎలా కాపాడాడు? అనేదే ఈ చిత్రం కథ.

సాధారణంగా సినిమాల్లో కీలక యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇంటర్వెల్‌ ముందు లేదా క్లైమాక్స్‌లో వస్తాయి. కానీ, మూవీ మొత్తం యాక్షన్‌ ఎపిసోడ్సే ఉంటే.. ప్రతిదీ ఒక క్లైమాక్సే అయితే.. అదే ‘కిల్‌’. హీరో-హీరోయిన్ల నేపథ్యం వారి ప్రేమను చెబుతూ సింపుల్‌గా కథను మొదలు పెట్టేసి, వాళ్లతో పాటు ప్రేక్షకుడిని కూడా రైలు ఎక్కించేశాడు దర్శకుడు. ప్రయాణికులపై బందిపోట్లు దాడి చేయడం, వారిపై హీరో తిరగబడటంతో అసలు కథ పట్టాలెక్కుతుంది. అక్కడి నుంచి సినిమాలో కనిపించే రైలు కన్నా వేగంగా కథనం పరిగెడుతుంది.

బందిపోట్లు ప్రయాణికులను, హీరో బందిపోట్లను చంపుకొంటూ వెళ్తే.. సినిమాకు ‘కబేళా’ అని పేరు పెట్టాల్సి వచ్చేది. కానీ, దర్శకుడు తెలివిగా హీరో పొడిచే ప్రతి పోటుకు ఓ భావోద్వేగాన్ని పూసి మరీ బందిపోట్ల గుండెల్లో కత్తి దింపేలా చేశాడు. ఆ ఎమోషన్‌ ఇరువైపులా వర్కౌట్‌ అయింది. అందుకే తెర రక్తసిక్తమవుతున్నా ప్రేక్షకుడు ఇంకాం ఏం జరుగుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు. మధ్యలో మరికొంత మంది బందిపోట్లు వచ్చి రైలు ఎక్కడంతో వీళ్లందరినీ హీరో ఎలా ఎదుర్కొంటాడా?అన్న ఉత్కంఠ ప్రేక్షకుడిని తొలిచేస్తుంది. కానీ, అక్కడి నుంచి కథలో ఓల్టేజ్‌ మరింత పెరుగుతుంది. యాక్షన్‌ మోతాదూ ఎక్కువ అవుతుంది. ఇక హీరో పూర్తిగా ఎమోషనల్‌ టర్న్‌ తీసుకున్న తర్వాత ‘ఒక్కొక్కడ్ని కాదు షేర్‌ఖాన్‌ వంద మందిని ఒకేసారి రమ్మను’ అంటూ చెలరేగిపోతాడు. ఆ యాక్షన్‌ సన్నివేశాలను తెరపై చూడాల్సిందే. పతాక సన్నివేశాలు భావోద్వేగంతో కంటతడి పెట్టిస్తాయి.

హీరోగా లక్ష్యకు ‘కిల్‌’ తొలి సినిమానే అయినా తన నటనతో అదరగొట్టాడు. (Kill Movie Telugu Review) యాక్షన్‌ సీన్స్‌లో అతడి ఇంటెన్సిటీ మెప్పిస్తుంది. తాన్య మనిక్తలా అందంగా కనిపించింది. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇరుకైన ట్రైన్‌ క్యాబిన్స్‌లో తీసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌, తెరపై ఆ విజువల్స్‌ నిజంగా వావ్‌ అనేలా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్‌ కష్టం తెరపై కనిపిస్తుంది. మన ముందు అవి జరుగుతున్నాయా? అన్నంత రియలిస్టిక్‌గా ఉన్నాయి. యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన వాళ్లకు నూటికి నూరు మార్కులు పడతాయి. దర్శకుడు నిఖిల్‌ నగేశ్‌ భట్‌ టేకింగ్‌ మార్వెలెస్‌. హాలీవుడ్‌ మూవీలా కేవలం గంటా 45 నిమిషాల్లో తాను చెప్పాలనుకున్నది కత్తి పట్టుకొని చెప్పాడు.

కుటంబంతో చూడొచ్చా: అభ్యంతరకర సన్నివేశాల్లేవు కానీ, సినిమా మొత్తం రక్తపాతమే. కత్తి, సుత్తి, కొడవలి.. ఇలా దేన్నీ వదల్లేదు. చిన్న పిల్లలతో చూడకపోవడమే బెటర్‌. ప్రస్తుతం హిందీలో డిస్నీ+హాట్‌స్టార్‌లో (Kill Movie Ott) స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • + యాక్షన్‌ సీన్స్‌
  • + సినిమాటోగ్రఫీ
  • + కథనం, దర్శకత్వం
  • - మితిమీరిన హింస
  • చివరిగా: యాక్షన్‌ ప్రియులకు కిక్‌ ఇచ్చే ‘కిల్‌’.. (Kill Movie Telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
  • Disney Plus Hotstar
  • Movie Review
  • Entertainment News
  • Telugu Movie Review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: నింద.. వరుణ్‌ సందేశ్‌ విభిన్న ప్రయత్నం మెప్పించిందా?

రివ్యూ: నింద.. వరుణ్‌ సందేశ్‌ విభిన్న ప్రయత్నం మెప్పించిందా?

రివ్యూ: ది గోట్‌.. విజయ్‌-వెంకట్‌ ప్రభుల యాక్షన్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ది గోట్‌.. విజయ్‌-వెంకట్‌ ప్రభుల యాక్షన్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: 35 చిన్న క‌థ కాదు.. నివేదాథామస్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే..?

రివ్యూ: 35 చిన్న క‌థ కాదు.. నివేదాథామస్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే..?

రివ్యూ: ది కాంధార్‌ హైజాక్‌.. ఏవియేషన్‌ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌.. వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: ది కాంధార్‌ హైజాక్‌.. ఏవియేషన్‌ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌.. వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: సరిపోదా శనివారం.. నాని యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

రివ్యూ: సరిపోదా శనివారం.. నాని యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

రివ్యూ: శాఖాహారి: ఆశ్రయం కోసం వచ్చిన వ్యక్తి మరణిస్తే..?

రివ్యూ: శాఖాహారి: ఆశ్రయం కోసం వచ్చిన వ్యక్తి మరణిస్తే..?

రివ్యూ: ముంజ్య.. రూ.30 కోట్లతో తీస్తే.. రూ.130 కోట్లు రాబట్టిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ముంజ్య.. రూ.30 కోట్లతో తీస్తే.. రూ.130 కోట్లు రాబట్టిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: విరాజి.. వరుణ్‌ సందేశ్‌ నటించిన థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

రివ్యూ: విరాజి.. వరుణ్‌ సందేశ్‌ నటించిన థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

రివ్యూ: డిమోంటి కాలనీ2.. హారర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: డిమోంటి కాలనీ2.. హారర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బ్లింక్‌.. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: బ్లింక్‌.. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం.. రావు రమేశ్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం.. రావు రమేశ్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: మనోరథంగల్‌: మలయాళ స్టార్‌లు నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: మనోరథంగల్‌: మలయాళ స్టార్‌లు నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఆయ్‌.. నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆయ్‌.. నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌.. రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌.. రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

ap-districts

తాజా వార్తలు (Latest News)

ఆ రోజూ.. ఈ రోజూ బస్సులోనే ఉన్నా: చంద్రబాబు

ఆ రోజూ.. ఈ రోజూ బస్సులోనే ఉన్నా: చంద్రబాబు

పందెం కాసి.. మున్నేరులో దూకి.. వ్యక్తి గల్లంతు!

పందెం కాసి.. మున్నేరులో దూకి.. వ్యక్తి గల్లంతు!

జెలెన్‌స్కీ భారత్ పర్యటన..! ఉక్రెయిన్‌ రాయబారి ఏమన్నారంటే!

జెలెన్‌స్కీ భారత్ పర్యటన..! ఉక్రెయిన్‌ రాయబారి ఏమన్నారంటే!

వజ్రాలహారం ఉన్న బ్యాగు వెనక్కి.. ఆటోడ్రైవర్‌పై నెట్టింట ప్రశంసలు

వజ్రాలహారం ఉన్న బ్యాగు వెనక్కి.. ఆటోడ్రైవర్‌పై నెట్టింట ప్రశంసలు

బీమాపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం.. తదుపరి భేటీలోనే!

బీమాపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం.. తదుపరి భేటీలోనే!

కోలుకుంటున్నా: ప్రమాదంపై రష్మిక పోస్ట్‌

కోలుకుంటున్నా: ప్రమాదంపై రష్మిక పోస్ట్‌

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

telugu movie reviews greatandhra

Privacy and cookie settings

Scroll Page To Top

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Ananya wears 'W' pendant amidst dating rumours with Walker

Ananya Panday wears neckpiece with 'W' pendant amidst rumours of dating Walker Blanco, PIC goes viral

Eva on her abusive marriage with Aamir's step brother

Eva Grover opens up on her abusive marriage with Aamir Khan's step brother Hyder Ali Khan, says Salman Khan was very supportive that time

Empire State Building pays a tribute to James Earl Jones

RIP James Earl Jones: Empire State Building pays a tribute to the Hollywood icon, the voice of ‘Darth Vader’

Antony Varghese’ ‘Kondal’ bags U/A certificate

Antony Varghese’ ‘Kondal’ bags U/A certificate, all set for September 13 release

Top 5 Targaryen-Dragon duos

From ‘House of the Dragon’ to ‘Game of Thrones’: Top 5 Targaryen-Dragon duos

Kher compares Akki, SRK's charm with Pitt, Cruise

TOI Dialogues: Anupam Kher compares Akshay Kumar and Shah Rukh Khan's charm with Brad Pitt and Tom Cruise - 'Can they do 'tujhe dekha to yeh jaana sanam?''

  • Movie Reviews

Movie Listings

telugu movie reviews greatandhra

Thalapathy Is The G.O....

telugu movie reviews greatandhra

Pad Gaye Pange

telugu movie reviews greatandhra

Aho Vikramaarka

telugu movie reviews greatandhra

A Wedding Story

telugu movie reviews greatandhra

The Diary Of West Beng...

telugu movie reviews greatandhra

Khel Khel Mein

telugu movie reviews greatandhra

Sobhita Dhulipala Slays the Saree Game with Unmatched Elegance

telugu movie reviews greatandhra

​Jyotika perfects the casual chic look​

telugu movie reviews greatandhra

Stunning clicks of Catherine Teresa

telugu movie reviews greatandhra

Karisma Kapoor in tulle skirt and Zari jacket is the festive wear inspiration we all need

telugu movie reviews greatandhra

Dazzle like Manasi Parekh

telugu movie reviews greatandhra

Ananya Panday wows the internet in a shimmery golden saree

telugu movie reviews greatandhra

Shivangi Joshi's Most Stunning Lehenga Moments

telugu movie reviews greatandhra

Onam 2024: Take outfit inspo from Kalyani Priyadarshan

telugu movie reviews greatandhra

Melodious songs of Chinmayi Sripada that will melt your hearts

telugu movie reviews greatandhra

Alluring pics of Malavika Mohanan

The Buckingham Murders

The Buckingham Murders

Visfot

Thalapathy Is The G.O.A...

Pad Gaye Pange

The Diary Of West Benga...

Tikdam

Rebel Ridge

Detective Conan vs. Kid the Phantom Thief

Detective Conan vs. Kid...

Detective Conan vs. Kid the Phantom Thief

Beetlejuice Beetlejuice

Kinds Of Kindness

Kinds Of Kindness

Afraid

The Deliverance

Blue Lock: Episode Nagi

Blue Lock: Episode Nagi

Daddio

Drive-Away Dolls

The Greatest Of All Time

The Greatest Of All Tim...

Virundhu

Adharma Kadhaigal

Vaazhai

Pogumidam Vegu Thoorami...

Kottukkaali

Kottukkaali

Demonte Colony 2

Demonte Colony 2

Thangalaan

Raghu Thatha

Bharathanatyam

Bharathanatyam

Palum Pazhavum

Palum Pazhavum

Nunakkuzhi

Adios Amigo

Secret

Level Cross

Agathokakological

Agathokakological

Paradise

Nadanna Sambavam

Ullozhukku

Krishnam Pranaya Sakhi

Kabandha

Roopanthara

Kenda

Family Drama

Hiranya

Back Bencherz

Not Out

Manikbabur Megh: The Cl...

Rajnandini Paul and Amartya Ray to star in Mainak Bhaumik’s next film

Rajnandini Paul and Ama...

Toofan

Chaalchitra Ekhon

Boomerang

Nayan Rahasya

Teriya Meriya Hera Pheriyan

Teriya Meriya Hera Pher...

Kudi Haryane Val Di

Kudi Haryane Val Di

Shinda Shinda No Papa

Shinda Shinda No Papa

Warning 2

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

White Punjab

White Punjab

Any How Mitti Pao

Any How Mitti Pao

Gharat Ganpati

Gharat Ganpati

Ek Don Teen Chaar

Ek Don Teen Chaar

Danka Hari Namacha

Danka Hari Namacha

Bai Ga

Aamhi Jarange

Vishay Hard

Vishay Hard

Shaktiman

Swargandharva Sudhir Ph...

Naach Ga Ghuma

Naach Ga Ghuma

Juna Furniture

Juna Furniture

Hero

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

35-Chinna Katha Kaadu

Your rating, write a review (optional).

  • Movie Reviews /

35-Chinna Katha Kaadu U

telugu movie reviews greatandhra

Would you like to review this movie?

telugu movie reviews greatandhra

Cast & Crew

telugu movie reviews greatandhra

35-Chinna Katha Kaadu Movie Review : A Warm and Relatable Family Drama

  • Times Of India

35-Chinna Katha Kaadu - Official Trailer

35-Chinna Katha Kaadu - Official Trailer

35 Chinna Katha Kaadu - Official Teaser

35 Chinna Katha Kaadu - Official Teaser

telugu movie reviews greatandhra

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

Visual Stories

telugu movie reviews greatandhra

8 types of employees at the workplace, which one are you?

telugu movie reviews greatandhra

Entertainment

telugu movie reviews greatandhra

In pics: Adorable looks of Mamitha Baiju

telugu movie reviews greatandhra

​8 reliable income sources for achieving financial stability​

telugu movie reviews greatandhra

Priyanka Chopra serves the perfect style inspo for cocktail parties in classic black gown

telugu movie reviews greatandhra

8 reasons your kid throws tantrums at you

telugu movie reviews greatandhra

​Rimi Sen radiates timeless charm and grace ​

telugu movie reviews greatandhra

10 weight-loss-friendly smoothies for breakfast

telugu movie reviews greatandhra

From Cartier to Louis Vuitton: Top 10 most valuable luxury brands in the world

News - 35-Chinna Katha Kaadu

telugu movie reviews greatandhra

Nivetha Thomas-starrer family drama '35-Chinna Katha Ka...

Popular Movie Reviews

35-Chinna Katha Kaadu

Siddharth Roy

Mr.Bachchan

Mr.Bachchan

Purushothamudu

Purushothamudu

Prabuthwa Junior Kalashala

Prabuthwa Junior Kalashala

Prasanna Vadanam

Prasanna Vadanam

Pekamedalu

IMAGES

  1. Nagarjuna 'The Ghost' Director Praveen Sattaru Interview

    telugu movie reviews greatandhra

  2. Manchu Manoj's Jhummandi Naadam (2010) Movie Review by Greatandhra

    telugu movie reviews greatandhra

  3. Greatandhra Reviews

    telugu movie reviews greatandhra

  4. 39 HQ Photos Arjun Suravaram Movie Review Greatandhra / Greatandhra

    telugu movie reviews greatandhra

  5. Anaganaga O Athidhi Movie Review: B-Grade Stuff

    telugu movie reviews greatandhra

  6. Salaar Movie Review

    telugu movie reviews greatandhra

VIDEO

  1. ఇప్పుడంతా ఫేక్, అందుకే చెప్పులు తీసి నడుస్తా Prabhas about his experience in Kenya #shortvideo

  2. హీరోయిన్స్ ని పువ్వులా చూసుకుంటారు Sreeleela about Director K Raghavendra Rao

  3. మా అన్న రేంజ్ వేరు, నాతో compare చెయ్యొద్దు Hero Karthi about Suriya #shorts #telugumovienews

  4. Senior Actor Narasimha Raju Interview

  5. Film Analyst GR Maharshi's thoughts on Chiranjeevi

  6. వీరసింహారెడ్డి రాయల్ ఎంట్రీ

COMMENTS

  1. Telugu Movie Reviews,Latest Tollywood Reviews,Telugu ...

    Telugu Movie Reviews,Latest Tollywood ...

  2. Reviews

    Reviews | Telugu | Great Andhra

  3. 35-Chinna Katha Kaadu Review: మూవీ రివ్యూ: 35- చిన్న కథ కాదు

    Greatandhra. September 6, 2024, ... Telugu Movie Reviews. 19 Replies to "35-Chinna Katha Kaadu Review: మూవీ రివ్యూ: 35- చిన్న కథ కాదు" Mahi mahi says: September 6, 2024, 9:32 am at 9:32 am. Call boy jobs available 8341510897. bhallukie says:

  4. The GOAT Review: మూవీ రివ్యూ: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం

    Greatandhra. September 5, 2024, ... GOAT Review Telugu Movie Reviews The GOAT Review. 30 Replies to "The GOAT Review: మూవీ రివ్యూ: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం" Jagadeka Sanyasi says: September 5, 2024, 8:32 am at 8:32 am.

  5. 35-Chinna Katha Kaadu Review: Scores Good With Performances

    Movie: 35-Chinna Katha Kaadu Rating: 3/5 Banner: Suresh Productions, S Originals, Waltair Productions Cast: Nivetha Thomas, Priyadarshi, Vishwadev Rachakonda, Gautami, Bhagyaraj, Krishna Teja, Arun Dev, Abhay, Ananya and others Music: Vivek Sagar DOP: Niketh Bommi Editor: T C Prasanna Production Designer: Latha Naidu Presenter: Rana Daggubati Producers: Srujan Yarabolu, Siddharth Rallapalli ...

  6. Saripodhaa Sanivaaram Review: మూవీ రివ్యూ: సరిపోదా శనివారం

    Greatandhra. August 29, 2024, 1:03 pm 1:03 pm nani Saripodhaa Sanivaaram Movie Review Saripodhaa Sanivaaram Review Telugu Movie Reviews. చిత్రం: సరిపోదా ...

  7. Mr Bachchan Review: రివ్యూ: మిస్టర్ బచ్చన్ Great Andhra

    Greatandhra. August 15, 2024, 1:16 am 1:16 am Mr Bachchan Movie Review Mr Bachchan Telugu Movie Review. చిత్రం: మిస్టర్ బచ్చన్ రేటింగ్: 2.25/5 తారాగణం: ...

  8. 35 Is Watched For Beautiful Different Reasons

    Nivetha Thomas stated that she and the team have been visiting 5 to 6 theaters daily. "We've watched the film in single-screen theaters as well. It felt like bringing a piece of cinema to a nursery school, alongside families. The audience has shown that 35 is not a Chinna Katha. Telugu audiences truly appreciate family dramas."

  9. Kalki 2898 AD Review: మూవీ రివ్యూ: కల్కి 2898 ఎ.డి

    Kalki 2898 AD Review: మూవీ రివ్యూ: కల్కి 2898 ఎ.డి

  10. Kalki 2898 AD Review: Visual Brilliance

    Kalki 2898 AD Review: Visual Brilliance

  11. The GOAT Movie Review: Greatest Weak Drama

    Movie: The GOAT - The Greatest of All Time Rating: 2/5 Banner: AGS Entertainment (P) Ltd Cast: Thalapathy Vijay, Prashanth, Prabhudeva, Mohan, Jayaram, Sneha, Laila, Ajmal Amir, Meenakshi Chaudhary, Parvati Nair, Vaibhav, Yogi Babu, Premgi Amaren, Yugendran Vasudevan, Akilan and others Music: Yuvan Shankar Raja DOP: Siddhartha Nuni Editor: Venkat Raajen Production Designer: Rajeevan Action ...

  12. Maharaja Review: మూవీ రివ్యూ: మహారాజా Great Andhra

    Maharaja Review: మూవీ రివ్యూ: మహారాజా

  13. 'Rangasthalam' Review: Charan Steals The Show

    Like in his previous movies, Sukumar begins well, but loses grip in the second half. While the first half of the movie has many moments especially the romantic track of Charan and Samantha, the second half is clichéd drama. Moreover, by the end of the movie, one gets 'heavy' feel by the runtime and melodrama.

  14. Veera Simha Reddy Review: మూవీ రివ్యూ: వీర సింహా రెడ్డి

    Veera Simha Reddy Review: మూవీ రివ్యూ: వీర సింహా రెడ్డి. "అఖండ" విజయం తర్వాత "అన్ స్టాపబుల్" తో వచ్చిన క్రేజుతో పండగ సీజన్లో బాలకృష్ణ "వీర సింహా ...

  15. HIT 2 Review: Gripping and Tight Narrative

    Movie: HIT 2 Rating: 3/5 Banner: Wallposter Cinema Cast: Adivi Sesh, Meenakshii Chaudhary, Komalee Prasad, Suhaas, Harshavardhan, Rao Ramesh and others Music: MM Sree Lekha, Suresh Bobbili, John Stewart Eduri Director of Photography: S.Manikandan Editor: Garry Bh Producer: Prashanti Tipirneni Written and directed by: Dr. Sailesh Kolanu Release ...

  16. Raayan Review: మూవీ రివ్యూ: రాయన్ Great Andhra

    Movies Reviews. Raayan Review: మూవీ రివ్యూ: రాయన్ ... Greatandhra. July 26, 2024, ... This is not his directorial debut, it's his second movie after pa pandi 2017!! bhallukie says: July 26, 2024, 1:17 pm at 1:17 pm. theater lo kaadu kada, OTT lo kuda choodalem ee arava paityanni. Madhav says:

  17. 'Naandhi' Review: Reality With Cinematic Liberties

    Action: Venkat. Art: Brahma Kadali. Producer: Satish Vegesna. Written and Direction: Vijay Kanakamedala. Release Date: Feb 19, 2021. Seeking a new image, and coming out of his comfort zone of playing comedy characters, Allari Naresh has done a serious-themed film, Naandhi. The film has generated enough buzz with its trailers.

  18. Bro Movie Review: మూవీ రివ్యూ: బ్రో Great Andhra

    చిత్రం: బ్రో రేటింగ్: 2/5 తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి తేజ్, ప్రియా ...

  19. Dasara Movie Review: Raw and Rustic

    Dasara Movie Review: Raw and Rustic. Movie: Dasara Rating: 2.75/5 Banner: Sri Lakshmi Venkateswara Cinemas Cast: Nani, Keerthy Suresh, Dheekshith Shetty, Samuthirakani, Shine Tom Chacko, Sai Kumar, Poorna and others Dialogues: Thota Srinivas Music: Santhosh Narayanan Director of Photography: Sathyan Sooryan Editor: Navin Nooli Production ...

  20. Kantara Review: Lavishly Shot Folklore Story

    Movie: Kantara Rating: 3/5 Banner: Hombale Films Cast: Rishab Shetty, Kishore, Achyuth Kumar, Sapthami Gowda and others Music: Ajaneesh Loknath Director of Photography: Arvind S. Kashyap Editor: K. M. Prakash, Pratheek Shetty Producer: Vijay Kiragandur Written and directed by: Rishab Shetty Release Date: Oct 15, 2022. After setting the box office on fire in Karnataka, the latest Kannada hit ...

  21. Mythri Makers, Hombale Films Liked The Content

    By GREATANDHRA BUREAU On September 09 , 2024 | UPDATED 17:59 IST ... While Mythri Movie Makers is releasing the movie in Telugu states, Hombale Films is releasing it in Karnataka, and Cinepolis in North. ... The GOAT Review: Greatest Weak Drama . 35-Chinna Katha Kaadu Review: Scores Good With Performances ...

  22. Great Andhra

    Great Andhra | Movies ... Movie News

  23. Rana Daggubati is Happy with Co-productions!

    Rana Daggubati recently presented the small-budget film 35-Chinna Katha Kaadu, which received positive reviews from critics. Over the past weekend, the niche film posted decent collections for its scale. Encouraged by the response, Rana Daggubati has decided to collaborate with other filmmakers ...

  24. దేవర

    Greatandhra September 10, 2024, 7:02 pm 7:02 pm అరవింద సమేత తరువాత ఇప్పటి వరకు ఎన్టీఆర్ డ్యూయట్లు, డ్యాన్స్ లు చూడలేదు ఫ్యాన్స్.

  25. The GOAT Review: విజయ్ 'ది గోట్' రివ్యూ.. హిట్ కొట్టాడా? లేదా?

    Vijay's The GOAT Review: దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఎట్టకేలకు ప్రేక్షకుల ...

  26. kill movie review: రివ్యూ: సూపర్‌హిట్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'కిల్‌'.. ఎలా

    ఎలా ఉందంటే? | kill-movie-review-in-telugu ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాలీవుడ్‌లో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రాల్లో 'కిల్ ...

  27. 35-Chinna Katha Kaadu Movie Review

    35-Chinna Katha Kaadu Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review, ... 35-Chinna Katha Kaadu is a Telugu movie released on 6 Sep, 2024. The movie is directed by ...