Telugu News

  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • సినిమా న్యూస్
  • Web Stories
  • T20 వరల్డ్ కప్
  • One Day వరల్డ్ కప్
  • జాతీయ క్రీడలు
  • అంతర్జాతీయ క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • బిగ్ బాస్ తెలుగు 8
  • Off The Record

close

  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్

custom-ads

Gaalodu Review: గాలోడు మూవీ రివ్యూ

NTV Telugu Twitter

  • Follow Us :

Rating : 2 / 5

  • MAIN CAST: Sudigali Sudheer, Gehna Sippy, Sapthagiri, Shakalaka Shankar
  • DIRECTOR: Rajasekhar Reddy Pulicherla
  • MUSIC: Bheems Ciceroleo
  • PRODUCER: Rajasekhar Reddy Pulicherla

Gaalodu Review: ‘జబర్దస్త్’ కమెడియన్స్ కొందరు గత కొంతకాలంగా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవకాశం లభించాలే కానీ అడపా దడపా హీరోలుగానూ నటిస్తున్నారు. అలా సుడిగాలి సుధీర్ ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించి, తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇప్పుడు మరోసారి ‘గాలోడు’తో అదే పనిచేశాడు. మరి ఈ గాలి సోకిన ప్రేక్షకుల పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం!!

రాజు (సుడిగాలి సుధీర్) పల్లెటూరి కుర్రాడు. ఊరిలో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. ఓ రోజు పేకాటలో సర్పంచ్ కొడుకుపై చేయి చేసుకోవడంతో అతను చనిపోతాడు. దాంతో ఊరు వదిలి పెట్టి రాజు హైదరాబాద్ పారిపోతాడు. అక్కడ కాలేజీ స్టూడెంట్ శుక్లా (గెహనా సిప్పి)తో పరిచయం అవుతుంది. ఆకతాయిల నుండి తనను కాపాడిన రాజును తన తండ్రికి పరిచయం చేసి, డ్రైవర్ గా ఉద్యోగంలో పెట్టిస్తుంది శుక్లా. అలా మొదలైన వారి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఇదే సమయంలో పల్లెటూరిలో హత్య చేసి సిటీకి వచ్చిన రాజును వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. హత్య కేసులో శిక్ష పడిన రాజు.. జైలు నుండి ఎలా బయటపడ్డాడు? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? ఈ విషయంలో లాయర్ విజయ భాస్కర్ (సప్తగిరి) అతనికి ఎలాంటి సాయం చేశాడు? అన్నదే మిగతా కథ.

పరమ సాదాసీదా కథను ఎంపిక చేసుకుని దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాను తీశారు. హీరో జైలుకు వెళ్ళటంతో మొదలైన ఈ సినిమా అక్కడ నుండి ఫ్లాష్ బ్యాక్ లో సాగుతుంది. అతను జైలు నుండి బయటకు వచ్చి, హీరోయిన్ ను పెళ్ళి చేసుకోవడంతో ముగుస్తుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త సన్నివేశం కనిపించదు. మేటర్ తక్కువ, బిల్డప్ ఎక్కువ అన్నట్టుగా సినిమా సాగుతుంది. గతంలో సుడిగాలి సుధీర్ తో దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమా తెరకెక్కించాడు. ఆ అనుబంధంతోనే ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. డబ్బున్న అమ్మాయిని ఆవారాగా తిరిగే కుర్రాడు ప్రేమించడం, ప్రేమ గుడ్డిదనే మాటను నిరూపిస్తూ, ఆమె ఇతనితో ప్రేమలో పడిపోవడం, వారి ప్రేమను చూసి తట్టుకోలేక హీరోయిన్ తండ్రి విలన్ గా మారడం, వారిని విడగొట్టాలని రకరకాలుగా ప్రయత్నించడం, చివరకు హీరో తన మంచితనంతో అందరి మనసులను గెలుచుకోవడం… ఇలా సింపుల్ పాయింట్ తో మూవీని తీసేశారు. కథలో కొత్తదనం ఇసుమంతైనా లేదు… కనీసం కథనమైన ఆకట్టుకుంటుందా అంటే అదీ లేదు! రొటీన్ రొట్టకొట్టుడు టేకింగ్! ఈ తరం ఆడియెన్స్ ను ఇలాంటి పాచిపోయిన కథతో ఎలా మెప్పించవచ్చని దర్శక నిర్మాత భావించారో అర్థం కాదు! ఇందులో కొన్ని సీన్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో జబర్దస్త్ కామెడీ సీన్స్ ను గుర్తుకు తెస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే… కమెడియన్ ఇమేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ కు ఇది నప్పే పాత్ర కాదు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనే తపన తప్పితే దర్శకుడికి మరో ఆలోచన ఉన్నట్టుగా కనిపించదు. హీరో ఎంట్రీ సీన్ నుండి ప్రతి సన్నివేశాన్నీ బిల్డప్ షాట్స్ తో నింపేశారు. వినోదాన్ని పంచాల్సిన చోట కూడా హీరోయిజాన్నే చూపించారు. కనిపెంచిన తల్లిదండ్రులు, నానమ్మ మీద గౌరవం లేని గాలోడి పాత్రలో సుధీర్ ను ఊహించుకోవడం కష్టమే. సెకండ్ హాఫ్‌ లో ఆ పాత్రలో రియలైజేషన్ ను చూపించినా, అదేమంత ఆకట్టుకునే విధంగా లేదు. ‘చోర్ బజార్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గెహనా సిప్పి తెర మీద చూడటానికి బాగానే ఉంది. దాంతో పాటలు, వాటి లొకేషన్స్ కాస్తంత చూడదగ్గవిగా అనిపిస్తాయి. ఇతర ప్రధాన పాత్రలను సప్తగిరి, రవిరెడ్డి, ఆధ్య, అజయ్, శరత్, పృధ్వీరాజ్, సత్యకృష్ణన్ తదితరులు పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ జడ్జి పాత్రలో కనిపించారు. మొత్తం సినిమాలో షకలక శంకర్ పాత్రే కాస్తంత వినోదాన్ని పంచేది.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే…. యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. అలానే రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా. అతనే ఈ ప్రాజెక్ట్ డిజైనర్ కూడా. అంతేకాదు… జైలర్ గానూ రాంప్రసాద్ ఓ సీన్ లో తళుక్కున మెరిశాడు. ఇక ప్రాస కోసం రచయిత పడిన పాట్లు సినిమా అంతటా కనిపిస్తాయి. మూవీ టైటిల్ సాంగ్ లో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ సైతం హీరోతో కలిసి ఓ స్టెప్ వేశాడు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన ట్యూన్స్ లో కొత్తదనం లేదు. నేపథ్య సంగీతమూ సో… సో… గానే ఉంది. మొత్తంగా గాలిని పోగేసి… జనాలను మెప్పించాలని దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించాడు. అది సఫలీకృతం కావడం కష్టం! రాబోయే రోజుల్లో అయినా సుడిగాలి సుధీర్ కథల ఎంపికపై కాస్తంత శ్రద్థ పెడితే మంచిది!!

రేటింగ్: 2 / 5

ప్లస్ పాయింట్స్ యాక్షన్ సీన్స్ కెమెరా పనితనం ఆకట్టుకునే సంభాషణలు

మైనస్ పాయింట్స్ రొటీన్ కథ, కథనాలు మితిమీరిన బిల్డప్స్ పండని వినోదం

ట్యాగ్ లైన్: బాలేడు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Gaalodu Review
  • Gehna Sippy
  • rajasekhar reddy pulicharla
  • Sudigali Sudheer

Related News

తాజావార్తలు, ap film federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే, tamil nadu: నకిలీ ఎన్‌సీసీ క్యాంప్‌లో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు ఆత్మహత్య, assam: మైనర్పై గ్యాంగ్ రేప్.. యాక్షన్లోకి సీఎం, pinnelli ramakrishna reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌, love couple suicide attempt: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలించిన భర్త.., ట్రెండింగ్‌, national space day: నేడే మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం.., money on roads: ఇదేమి పోయేకాలం.. ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ రీల్స్.. (వీడియో), viral video: ఇదేందయ్యా ఇది.. ఖగోళంలో అద్భుతం.., murder attack: కొడుకుపై కత్తితో దాడికి యత్నం.. మరు క్షణంలో ఆ తల్లి.., vivo v40: మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్ల ఫోనును తీసుకొచ్చిన వివో...

Filmy Focus

  • Web Stories
  • Collections
  • #Maruthi Nagar Subramanyam Movie Review
  • #Demonte Colony 2 Movie Review
  • #Kiran And Rahasya Are Now A Couple

Gaalodu Movie Review & Rating

  • November 18, 2022 / 03:41 PM IST

gaalodu movie review rating 123telugu

Cast & Crew

  • Sudigali Sudheer (Hero)
  • Gehna Sippy (Heroine)
  • Shakalaka Shankar, Prudvi, Satya Krishna (Cast)
  • Rajasekhar Reddy Pulicharla (Director)
  • Rajasekhar Reddy Pulicharla (Producer)
  • Bheems Ceciroleo (Music)
  • Ram Prasad C (Cinematography)

Sudigali Sudheer and Gehna Sippy starrer Gaalodu directed by Rajasekar Reddy has hit the silver screens today. Let’s see how it fares.

Story: Raju( Sudigali Sudheer) an easy-go-lucky guy from a village lands in trouble after the death of the village sarpanch’s son’s death. To stay away from the police cases, Raju comes to the city. Soon after landing, Raju crosses paths with a rich girl Sloka( Gehna Sippy). Later, Sloka gives a job to Raju as her car driver. All of sudden, the police find Raju’s identity and arrests him. What happens next? How will Raju come out of prison? How helps him to release from jail, forms the main crux.

Performances: Sudigali Sudheer aka small screen Powerstar gave his best for the film. Be it dances, fights, or comedy, Sudheer impresses big-time with his abilities. Acting-wise, Sudheer gave a decent performance but has to improve a bit in performing emotional scenes.

Heroine Gehna Sippy is cute on screen. Compared to her first film, Chor Bazar, Gehna gave a better performance in Gaalodu. Her chemistry with Sudheer is showcased nicely. Sapthagiri shines in the limited comic role. Other artists such as Ravi Reddy, Prudhvi, Aadya and Satya Krishna did their part decently.

Senior filmmaker Bharadwaja Thammareddy is okay in a key cameo.

Technicalities: The music composed by Bheems Ceciroleo is good. While his mass beats are impressive, the background score is okay for all key scenes.

The editing work is good as the film’s runtime is limited to only a little more than two hours. The cinematography by senior technician Ram Prasad is an added advantage for the film.

Production values for this limited-budget movie are okay.

Analysis: Looks like director Rajasekhar Reddy focused on what elements the audience expect from Sudheer. It is the reason, right from Sudheer’s introduction to built-up shots, the director took good care.

Story-wise, the film has a wafer-thin point but the director tried to present the proceedings by solely focusing on Sudheer’s screen presence. To summarize, Gaalodu is completely a tailor-made film for Sudigali Sudheer. Though the story is dull, Sudheer’s dance movements, action stunts, and songs make the film a decent watch.

Verdict: Sudheer’s one-man show!

Rating: 2/5

Click Here To Read in TELUGU

  • #Gaalodu Movie
  • #Gehna Sippy
  • #Raja Sekar Reddy
  • #Sudheer Anand

Parakramam Movie Review & Rating!

Parakramam Movie Review & Rating!

Demonte Colony 2 Movie Review & Rating!

Demonte Colony 2 Movie Review & Rating!

Maruthi Nagar Subramanyam Movie Review & Rating!

Maruthi Nagar Subramanyam Movie Review & Rating!

Vedaa Movie Review & Rating!

Vedaa Movie Review & Rating!

Related news.

Parakramam Movie Review & Rating!

AAY Movie Review & Rating!

Double Ismart Movie Review & Rating!

Double Ismart Movie Review & Rating!

Trending news.

Parakramam Movie Review & Rating!

Manchu Vishnu Responds To Arshad Warsi’s Comments

Nani Says “Don’t Worry It Will Be Announced At The Right Time”

Nani Says “Don’t Worry It Will Be Announced At The Right Time”

Demonte Colony 2 Movie Review & Rating!

Birthday Poster For Teja Sajja From “Mirai” Was Stunning… And A Intresting News From The Team…

Latest news.

Megha Akash Is Engaged With Her Love

Megha Akash Is Engaged With Her Love

Kiran Abbavaram And Rahasya Gorak Are Now A Couple

Kiran Abbavaram And Rahasya Gorak Are Now A Couple

Is Sobhita Set To Perform An Item Song?

Is Sobhita Set To Perform An Item Song?

Thangalaan Collections For The First Weekend

Thangalaan Collections For The First Weekend

AAY First Weekend Box Office Collections…

AAY First Weekend Box Office Collections…

Gaalodu

Gaalodu (2022)

  • Cast & Crew
  • Related Movies

Rajasekhar Reddy Pulicherla

Joss Whedon, Stan Lee

Sudigali Sudheer , Posani Krishna Murali , Raj Bala

Action, Romance

Release Date:

18 Nov 2022

Gaalodu Review

Latest albums.

Anumol RS

Aswathy S Nair

Latest videos.

Rashmika Mandanna First Look - Kubera video

Notice. Filmiforest uses cookies to provide necessary website functionality, improve your experience and analyze our traffic. By using our website, you agree to our Privacy Policy and our Cookies Policy .

gaalodu movie review rating 123telugu

  • లేటేస్ట్ న్యూస్
  • సినిమా రివ్యూ
  • బాక్సాఫీస్ రిపోర్టు
  • ఇంటర్వ్యూలు
  • షూటింగ్ స్పాట్

gaalodu movie review rating 123telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
  • టాప్ లిస్టింగ్
  • ప్రముఖ సెలబ్రిటీస్
  • ప్రముఖుల పుట్టినరోజులు
  • రాబోతున్న సినిమాలు
  • తాజాగా విడుదలైన సినిమాలు

bredcrumb

గాలోడు (2022) (U/A)

  • ప్రేక్షకుల సమీక్ష
  • ఫ్యాన్స్ ఫోటోలు
  • మూవీ ట్వీట్స్

విమర్శకుల సమీక్ష

  • Telugu.Filmibeat.com బుల్లితెరపై తన మార్క్ చాటుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా తానెంటో నిరూపించుకోవాలనుకుంటున్న ప్రయత్నంలో తెరెకెక్కిన మూవీ గాలోడు. టైటిల్ తగినట్లుగా సినిమా ఉంటుంది. కేవలం సుధీర్ ఫ్యాన్స్ కు మాత్రం నచ్చుతుంది. అలాగే సినిమాలోని సాంగ్స్, సుధీర్ డ్యాన్స్ అండ్ యాక్షన్ సీన్స్ కోసం మాత్రం చూడొచ్చు. read full review
  • Movies In Theatres
  • మూవీస్ ఇన్ స్పాట్ లైట్
  • సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్

పవన్ కల్యాణ్

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

Logo

  • News18 APP DOWNLOAD

న్యూస్ చానెల్స్ రేటింగ్స్ ప్రారంభించమని BARCకు ఆదేశాలు జారీ చేసిన, కేంద్ర సమాచార మంత్రిత్వ

  • Web Stories
  • అంతర్జాతీయం

మీ నగరాన్ని ఎంచుకోండి

  • భద్రాద్రి కొత్తగూడెం
  • తూర్పు గోదావరి
  • మహబూబ్ నగర్
  • ములుగు జిల్లా
  • నాగర్ కర్నూల్ జిల్లా
  • పెద్దపల్లి జిల్లా
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • రంగారెడ్డి జిల్లా
  • పశ్చిమ గోదావరి
  • యాదాద్రి భువనగిరి

Gaalodu Movie Review: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ రివ్యూ.. ఈ గాలోడి హవా ఎలా ఉందంటే..!

‘గాలోడు’ మూవీ రివ్యూ (Twitter/Photo)

‘గాలోడు’ మూవీ రివ్యూ (Twitter/Photo)

Gaalodu Movie Review: స్మాల్ స్క్రీన్ పై స్టార్ కమెడియన్‌గా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన సుధీర్.. ఇప్పుడు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాలోడుగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రోజు (నవంబర్ 18) ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమాతో హీరోగా సుడిగాలి సుధీర్ సుడి తిరిగిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

  • 1-MIN READ News18 Telugu Hyderabad,Hyderabad,Telangana
  • Last Updated : November 18, 2022, 3:17 pm IST
  • Follow us on

Kiran Kumar Thanjavur

సంబంధిత వార్తలు

రివ్యూ : గాలోడు (Gaalodu) నటీనటులు :సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, షకలక శంకర్, సత్యకృష్ణ తదితరులు.. ఎడిటర్ : ఎంఎస్ఆర్ సినిమాటోగ్రఫీ : అనీష్, వెంకట్ దీప్, సంగీతం : భీమ్స్ సిసిరోలియో నిర్మాత  : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల విడుదల తేది : 18/11/2022 స్మాల్ స్క్రీన్ పై ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతో మంది నటులకు జీవితాన్ని ఇచ్చింది. అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. తనదైన స్కిట్స్‌తో స్మాల్ స్క్రీన్ పై  స్టార్ కమెడియన్‌గా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడ సుధీర్.. ఇప్పుడు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాలోడుగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రోజు (నవంబర్ 18) ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమాతో హీరోగా సుడిగాలి సుధీర్ సుడి తిరిగిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. కథ విషయానికొస్తే.. ‘గాలోడు’ (సుడిగాలి సుధీర్) అనే టైటిల్‌తోనే హీరో ఎలాంటి వాడనేది దర్శకుడు జస్టిఫికేషన్ ఇచ్చేసాడు. పని పాట లేకుండా.. జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరిగే సుడిగాలి సుధీర్.. తన ఊర్లో సర్పంచ్ కొడుకు అనుకోకుండా ఇతని చేతిలో చనిపోతాడు. దీంతో భయంతో ఉన్న ఊరు ఒదిలి పారిపోయి హైదరాబాద్ వస్తాడు. అక్కడ అనుకోకుకండా కథానాయిక గెహెనా సిప్పి పరిచయమవుతోంది. అది కాస్త ప్రేమగా మారుతోంది. వీరి ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డు పడతాడు. మరి గాలోడు హీరోయిన్  తండ్రి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా ? ఇక ఊర్లో జరిగిన మర్దర్ కేసు విషయంలో సుడిగాలి సుధీర్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా స్టోరీ. కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాకు గాలోడు అనే టైటిల్‌తోనే హీరో క్యారెక్టర్.. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పేసాడు. సుడిగాలి సుధీర్ వంటి జబర్ధస్త్ నటుడితో సినిమా తీయడానికి కథ అవసరం లేదునుకున్నాడో ఏమో.. పరమ రొటిన్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు. రెగ్యలర్ స్టోరీనే తీసుకున్న దాన్ని అద్భుతమైన స్క్రీన్ ప్లే, సన్నివేశాలతో తెరకెక్కించలేకపోయాడు. సుధీర్ పాత్ర డిజైన్ వరకు బాగానే మిగతా పాత్రను గాలోడు టైటిల్ తరహాలోనే గాలి ఒదిలేసినట్టు కనపడుతోంది. టెక్నాలజీ పుణ్యామా.. ఎక్కడో ఏదో నేరం చేసినవాళ్లను పోలీసులు ఈజీగా పట్టేసుకుంటున్నారు. అలాంటిది ఊర్లో.. అది కూడా దొంగతనం గట్రా కాకుండా ఏకండా ఓ వ్యక్తిని చంపేసినవాడిని పోలీసులు అంత ఈజీగా పట్టుకోకుండా  ఒదిలిపెడతారా అనే డౌట్స్ వస్తాయి. కేవలం సుధీర్‌ ఉన్నాడు కాబట్టి.. ఆల్రెడీ జబర్ధస్త్‌లో ఈయన చేసే యాక్టింగ్, డాన్స్ నమ్ముకొని స్లో నేరేషన్‌తో ఎక్కడా లాజిక్‌ లేకుండా తెరకెక్కించాడు. కొన్ని ఎలివేషన్ సీన్స్ ఎందుకు వస్తున్నాయో అర్ధం కాదు.  ఓవరాల్‌గా మాత్రం హీరోగా సుధీర్‌ను చాలా చక్కగా చూపించగలిగాడు. బీ,సీ సెంటర్స్ ఆడియన్స్‌కు ఈ తరహా సినిమాలు నచ్చుతాయా.. ? వాళ్లు కూడా కొత్తదనం కోరుకుంటారా అనేది చూడాలి. సినిమాకు భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్‌‌కు తన కత్తెరకు బాగానే పదును పెట్టాల్సి ఉన్నఎందుకో మరిచిపోయినట్టు కనిపిస్తోంది. నటీనటులు విషయానికొస్తే.. జబర్ధస్త్‌ కామెడీ షోతో తన టాలెంట్ ఏంటో ఇప్పటికే ప్రేక్షకులకు తెలుసు. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్..నటన, డాన్సులతో పాటు ఫైట్స్‌లో  ఇరగదీసాడు. కామెడీ టైమింగ్‌ చెప్పాల్సిన పనిలేదు. సాదాసీదా  కథను తనదైన నటనతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ సాధించాడు. మాస్ నచ్చేలా గాలోడు తరహా పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. మొత్తంగా సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు.  హీరోయిన్ గెహ్నా సిప్పి ఉన్నంతలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర చిత్రణ కూడా పర్వాలేదు. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. ప్లస్ పాయింట్స్   సుడిగాలి సుధీర్ నటన సుధీర్ డాన్స్ మూమెంట్స్ కామెడీ మైనస్ పాయింట్స్   రొటిన్ కథ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ చివరి మాట : సుడిగాలి సుధీర్ వన్ మ్యాన్ షో రేటింగ్ : 2.5/5

  • First Published : November 18, 2022, 3:17 pm IST

ఇదెక్కడి బ్యాడ్ లక్.. అలా జట్టులోకి వచ్చాడు.. ఇలా గాయంతో మళ్లీ దూరమయ్యాడు..!

ఇదెక్కడి బ్యాడ్ లక్.. అలా జట్టులోకి వచ్చాడు.. ఇలా గాయంతో మళ్లీ దూరమయ్యాడు..!

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

రేపు బిగ్ బాస్ ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్.. వచ్చిన వారంలోనే..

రేపు బిగ్ బాస్ ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్.. వచ్చిన వారంలోనే..

GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

India to Bid for the Olympics :  ఒలింపిక్స్ కి బిడ్ వేయడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

India to Bid for the Olympics : ఒలింపిక్స్ కి బిడ్ వేయడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

KTR- Ponnala: పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి మర్యాద పూర్వక భేటి..

KTR- Ponnala: పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి మర్యాద పూర్వక భేటి..

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్.. సంపత్ నందితో సినిమా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..!

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్.. సంపత్ నందితో సినిమా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..!

ఈ శిక్షణతో ఉద్యోగానికి భరోసా!

ఈ శిక్షణతో ఉద్యోగానికి భరోసా!

gaalodu movie review rating 123telugu

  • Cast & crew

Gehna Sippy, RajaSekar Reddy Pulicharla, Anjan Babu Nimmala, and Sudigali Sudheer in Gaalodu (2022)

Raju a poor person wanders as Galodu. Shukla loves the hero even though she is a rich girl with a good education. Why does the heroine fall in love with Raju? Raju a poor person wanders as Galodu. Shukla loves the hero even though she is a rich girl with a good education. Why does the heroine fall in love with Raju? Raju a poor person wanders as Galodu. Shukla loves the hero even though she is a rich girl with a good education. Why does the heroine fall in love with Raju?

  • RajaSekar Reddy Pulicharla
  • Boosupalli Ankireddy

Official Trailer

Top cast 34

Tammareddy Bharadwaja

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Dhamaka

Did you know

  • Soundtracks Nee Kalle Diwali Written by Srinivasa Teja Performed by Shahid Mallya

User reviews

  • How long is Gaalodu? Powered by Alexa
  • November 18, 2022 (India)
  • Samskruthi Films
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 2 hours 5 minutes

Related news

Contribute to this page.

Gehna Sippy, RajaSekar Reddy Pulicharla, Anjan Babu Nimmala, and Sudigali Sudheer in Gaalodu (2022)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

gaalodu movie review rating 123telugu

  • Movie Reviews

gaalodu movie review rating 123telugu

Gaalodu Review

Gaalodu Review

Gaalodu Movie : What's Behind

Sudheer Anand aka Sudigali Sudheer earned fame with Jabardasth and shows on small screens. He is quite popular nad familiar among TV audiences. He tried his luck on big screen with a couple of films, Software Sudheer and Wanted Pandugod. This time he has chosen a mass subject for his third film Titled 'Gaalodu'. The film is Directed by Rajasekhar Reddy Pilichara who earlier worked with Sudheer for Software Sudheer film. Gaalodu released in theatres on November 18. Let's see how far this Gaalodu impresses us.

Gaalodu Movie : Story Review

Rajinikanth (Sudigali Sudheer) is in a central jail convicted for murder. Cut to the flashback... He is a good for nothing guy roaming in his village. While gambling, he beats the local leader's son. When Raja came to know that he was dead because of his beating, he escapes from police and reaches Hyderabad. He meets Shukla (Gehana Sippy) and saves her in an incident. She appoints him as a driver in her house. Both fall for each other and everything is going well with duets, Police arrest Rajinikanth on murder charges. To know about what happens next must be watched on the big screen only.

Gaalodu Movie : Artists, Technicians Review 

Rajasekhar Reddy Pulicharla came up with an age old story treated with much older narration. The entire film seems amateurish and offers nothing to sit through it. The first half begins in a prison with unwanted buildup scenes for Sudheer. The same continues when the story shifts to the flashback. The characterisation of hero which was supposed to be a tapori is poorly written not even on the standards of a low budgeted YouTube shortfilm. Hero teasing heroine, comedy scenes, songs placement... everything makes it a perfect bad film. 

The interval bang (?) left the audience banging their heads in the beginning of second half for such insipid writing.  The second half is about Raja trying to push away Shloka as he is wanted by the police. But, Shloka sincerely loves Raja and he too accepts her love. All these were portrayed in the most possible silly scenes. After knowing that her daughter is in love with a driver, Heroines'a father tries to lure him into a conspiracy so that he will be showed as a cheater before his daughter. Finally police arrest Raja and submits him in court. Finally all ends well with another 'everything fall in place' court scene we have already seen a million times. The film further prolonged with a pathos song, may be the director wanted the audience to join as chorus as their situation is far worse by then. 

Sudigali Sudheer is a mismatch for the Gaalodu role. However, Sudheer impresses with energetic dances in songa. But, his hair style and body language doesn't suit him. He needs to improve a lot when it comes to expressions and timing. Heroine Gehana Sippy is okay and emoted well. Sapthagiri and Shakalaka Shankar tried hard to evoke laughs but failed due to lackluster writing. The music from Bheems is forgettable. Dialogues are pathetic while trying to rhyme every word, for ex : 

Appu sampadana kaadu

Vaapu balam kaadu

Rape magatanam kaadu... This is only a sample.

Gaalodu Movie : Advantages 

  • Sudheer Energetic Dances
  • Heroine Gehana Sippy Glamour Song In Second Half

Gaalodu Movie : Disadvantages

  • Outdated Narration
  • Amateurish Direction
  • Poor Production Values

Gaalodu Movie : Analysis Review

Altogether, Gaalodu is neither entertaining not passable. It isn't even bearable for its outdated writing and narrative style. Director Rajasekhar Reddy tried to make a full-on mass film with Sudigali Sudheer. But, he failed to have a proper script with an interesting story with impactful scenes. Due to lack of these, Gaalodu became Gandaragolodu and failed in each and every department resulting a forgettable film for both Hero and Director. Bearing all these aspects, CineJosh is going with a 1 rating for Gaalodu.

Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.

Contact us     Privacy     © 2009-2023 CineJosh All right reserved.    

  • సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : “గాలోడు” – బోర్ గా సాగే సిల్లీ డ్రామా

Gaalodu Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 18, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సుధీర్ ఆనంద్, గెహ్నా సిప్పీ, సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ

దర్శకుడు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

నిర్మాత: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: అనీష్, వెంకట్ దీప్

ఎడిటర్: ఎం ఎస్ ఆర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన మరో చిత్రం “గాలోడు”. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రంతో సుధీర్ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో సమీక్షలో తెలుసుకుందాం రండి.

తన లైఫ్ లో ఎలాంటి సీరియస్ నెస్ లేకుండా తన ఊళ్ళో గాలోడు(సుడిగాలి సుధీర్) అని పిలిపించుకునే కుర్రాడు తన ఊర్లో సర్పంచ్ కొడుకుని ఓ అనుకోని గొడవలో చంపేస్తాడు. దీనితో భయపడి హైదరాబాద్ పారిపోతాడు. ఇక్కడ ఓ సఘట్టాలో హీరోయిన్ గెహెనా సిప్పి కి ఓ సాయం చేస్తాడు. దీనితో అక్కడ నుంచి వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ ఆమె తండ్రి మాత్రం వీరి ప్రేమకి పడతాడు. మరి వీరి ప్రేమ గెలుస్తుందా? తాను చేసిన మర్డర్ విషయం ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

స్మాల్ స్క్రీన్ పై చూసినవారికి సుడిగాలి సుధీర్ టాలెంట్ ఏ పాటిదో అందరికీ తెలుసు. మరి సినిమాల్లో కూడా తన టాలెంట్ తో సుధీర్ ఫస్ట్ సినిమాలోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా కొత్త లుక్స్ అండ్ సాలిడ్ ప్రెజెన్స్ తో తాను ఆకట్టుకున్నాడు. అలాగే డాన్స్ లు కూడా చాలా బాగా చేసాడు.

యాక్షన్ ఇంకా మాస్ యాటిట్యూడ్ లో తన యూత్ ఫ్యాన్స్ కి నచ్చేలా ఈ సినిమాలో కనిపిస్తాడు. అలాగే నటుడుగా ఈ సినిమాలో తన నుంచి కొత్త కోణం కనిపిస్తుంది. అలాగే గెహనా డీసెంట్ నటనతో తన పాత్ర చేసింది. అలాగే ఆమె లుక్స్ మరియు సుధీర్ తో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. అలాగే ఇద్దరి మధ్య సాంగ్స్ కూడా వాటి మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. అలాగే క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో విషయంలో సుధీర్ మాత్రం డెఫినెట్ గా రాంగ్ స్టెప్ తీసుకున్నాడని చెప్పొచ్చు. బహుశా తన పాత్ర వరకు ఓకే చేసాడో ఏమో కానీ అసలు ఈ చిత్రంలో కథే లేదు. పరమ రొటీన్ లైన్ తో ఈ సినిమాని మేకర్స్ తీసుకొచ్చారు. ఇది పెద్ద డ్రా బ్యాక్ కాగా అసలు పూర్తి స్థాయిలో ఇదొక సినిమా అన్నట్టు కూడా ఎక్కడా నరేషన్ ఆడియెన్స్ కి కనిపించకపోవడం మరో పెద్ద డిజప్పాయింట్మెంట్ గా అనిపిస్తుంది.

డల్ గా ఏమాత్రం ఆకట్టుకోని ఫస్టాఫ్, అలాగే చాలా వరకు సీన్స్ ని అనవసరంగా స్కోప్ లేకున్నా కూడా ఇరికించినట్టు అనిపిస్తుంది. ఓవర్ ఎలివేషన్ లు సంబంధం లేకుండా వచ్చే సీన్స్ బాగా చికాకు తెప్పిస్తాయి. అలాగే చాలా పాత్రల్లో బలం కూడా లేదు. ముఖ్యంగా హీరోయిన్ తండ్రి పాత్ర లో అసలు డెప్త్ అనేది కనిపించదు.

ఇలా చాలా నిరాశపరిచే అంశాలు సినిమాలు ఉన్నాయి. కథ ఎలాగో పరమ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే అయినా ఎంగేజింగ్ గా ఉండి ఉంటే మంచి ఫలితం దక్కేది కానీ చాలా సిల్లీ సీన్స్ మరియు నరేషన్ తో చాలా బోర్ గా ఈ సినిమా సాగుతుంది. అలాగే హీరోయిన్ మరియు హీరో ల మధ్య ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. ఇంకా క్లైమాక్స్ కోర్ట్ సీక్వెన్స్ కూడా మెప్పించే రీతిలో ఉండదు.

సాంకేతిక వర్గం :

చిత్రంలో నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి అలాగే టెక్నీకల్ డిపార్ట్మెంట్ సంగీత దర్శకుడు భీమ్స్ సినిమాకి చాలా మంచి వర్క్ అందించి ఉన్న కాస్త ఇంట్రెస్ట్ అయినా తెప్పించగలిగాడు. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ పర్వాలేదు. అలాగే ఎడిటింగ్ లో చాలా అనవసర సీన్స్ తీసెయ్యాల్సింది.

ఇక దర్శకుడు రాజశేఖర్ విషయానికి వస్తే తన వర్క్ మాత్రం సినిమాకి ఏం బాగోలేదని చెప్పాలి. సుధీర్ పాత్ర వరకు ఓకే కానీ సినిమాలో సరైన పాయింట్ కూడా తీసుకొని ఉన్నా పోనీ రొటీన్ లైన్ అయినప్పటికీ ఎంగేజింగ్ గా చూపించడంలో కూడా తాను విఫలం అయ్యాడు. లాజిక్స్ లేకుండా సిల్లీ నరేషన్ తో సినిమాలో ఫ్లో దెబ్బ తీసాడు. దీనితో తన వర్క్ మాత్రం చాలా బిలో యావరేజ్ గానే అనిపిస్తుంది.

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “గాలోడు” లో ఒక్క సుధీర్ సిన్సియర్ పెర్ఫామెన్స్ తప్పా ఏ అంశం కూడా పెద్దగా ఆకట్టుకోదు. కేవలం సుధీర్ మరియు సాంగ్స్ కోసం అయితే థియేటర్ వరకు వెళ్లి చూడదగే రేంజ్ సినిమా కూడా ఇది కాదు. దర్శకుని పూర్తి వైఫల్యం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. దీనితో అయితే ఈ వారాంతానికి ఈ సినిమాకి స్కిప్ చేసేయొచ్చు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

  • సమీక్ష: డిమోంటి కాలనీ 2 – ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్

సమీక్ష : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ – పర్వాలేదనిపించే రొటీన్ ఫన్ డ్రామా !

ఇప్పటికీ ‘కమిటీ కుర్రోళ్ళు’ హవా..2 వారాల వసూళ్లు, 3వ వారంకి మరిన్ని స్క్రీన్లు, ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “తుఫాన్”, “సరిపోదా శనివారం” నాన్ థియేట్రికల్ హక్కులు డీటెయిల్స్, తేజ సజ్జ భారీ ప్రాజెక్ట్ “మిరాయ్” నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్, మంత్రరాశుల వెనుక ‘ శ్రీనివాస్ ‘ కి దైవబలం పుష్కలం – కేంద్ర మంత్రులు బండి సంజయ్ , కిషన్ రెడ్డి, “హను మాన్” ఓఎస్టీ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన సంగీత దర్శకుడు., ఓటీటీలో అప్పుడే నెంబర్ 1 ట్రెండింగ్ కి వచ్చేసిన “కల్కి 2898 ఎడి”, తాజా వార్తలు, ఫోటోలు: దివి వడ్త్యా, ఫోటోలు: మెహ్రీన్ పిర్జాదా, ఫోటోలు : సన్యా మల్హోత్రా, వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
  • ఓటీటీలో ‘కల్కి 2898 AD’.. ఫ్యాన్స్ అసంతృప్తి
  • “విశ్వంభర” నుంచి పవర్ఫుల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్.!
  • ఇది మీకు తెలుసా? “ఇంద్ర” లో ఈ ఎపిసోడ్ మొత్తాన్ని డైరెక్ట్ చేసింది చిరు అని
  • ఒక్కటైన కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్
  • ఓటీటీలో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన “రాయన్”
  • మెగాస్టార్ గర్జన.. “ఇంద్ర”తో మరోసారి ఆల్ టైం రికార్డ్
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

  • Top Stories
  • Working Stills
  • Entertainment
  • Exclusive News

Home of Tollywood

Gaalodu Movie Review & Rating

Gaalodu Movie Review & Rating

Sudheer Anand (Hero) Gehna Sippy (Heroine) Saptagiri, Shakalaka Shankar, Pridvi, Satya Krishna, Ravi Reddy and others (Cast) Rajasekhar Reddy Pulicharla (Director) Rajasekhar Reddy Pulicharla (Producer) Bheem’s Cicerolio (Music) C Ram Prasad (Cinematography)

Rating : 2/5

Someone said at the pre-release event that he is a power star of the big screen. Is there anyone who has really got that range craze on the screen… Everyone mentions  Sudheer’s name the most. That is why he is getting opportunities in movies too. On one side, he is playing small roles and on the other side, he is also acting as a hero. His first film ‘Software Sudheer’ was not a big hit…it had a good opening at the box office.

Now Sudheer is coming to the audience to test his luck as a hero with another film called ‘Gaalodu’. Now let’s find out if this movie does not impress the audience or not.

Story:  Raju ( Sudigali Sudhir ) is a boy who roams the village as a Baladur. There is no obedience to mom and dad. Fights, poker… These are his pastimes. One day, he had a fight with the village sarpanch’s son in poker. In that fight, the sarpanch’s son died. As the case fell on the king, he ran away from the village and came to the city. There Raju meets Shukla (Gehana Sippy).

After that she hires herself as a driver in her house. Shukla falls in love despite knowing all the negative angles in him. But one day the police come looking for the king and arrest him? Later he will be jailed. And how did Raju get out of jail? Who helped him? Will he meet Shukla in the end or not? That is the rest of the story.

Actors Performance:  Sudhir’s performance is absolutely impressive. Dances, fights, comedy… he gave his best in everything. It can be said that this movie has taken Sudhir to a higher level as a hero, but he needs to mature a little more in the emotional scenes. Gehana Sippy made her debut as a heroine with the movie ‘Chor Bazar’.

She was impressed with her looks in this movie too. It can be said that she performed better in this movie than the first movie. Among the rest of the actors, Saptagiri gets more marks. He impresses here and there with his trademark comedy. Shakalaka Shankar’s comedy is a little hard to bear.

Actors like Ravi Reddy, Prithvi Raj, Adhya, Sathyakrishnan seem to be okay with their roles. But the length of those characters is short. Along with them, former director and producer Tammareddy Bharadwaja appeared as a judge in this film and stood as a special attraction.

Technical Expert Performance :  Director Rajasekhar Reddy did not focus much on Pulicharla’s story and audience from Sudheer.. especially he seems to focus only on what the fans on the big screen expect. He gave a good intro scene to Sudhir. Even the first half seems to be completed quickly. But the second half feels slow.

Especially in the climax, when Sudhir stabs him with a knife many times, when the movie ends, the villain enters again and tells the hero that he has become a good man.. It feels like a lag. And the songs created in the music of Bhims Cicerolio are a way to draw the attention of the audience no matter what mood they are in. Songs like ‘Nee Khanne Diwali’ and ‘Pettara DJ’ are uploaded immediately.

The picturization of these in the movie is also good. The rest of the songs are also okay. But the background score is not at the level of the songs. Cinematography by C Ram Prasad is good. The visuals in the song ‘Nee Khanne Diwali’ are impressive. The production values are okay. Running time of 2 hours and 5 minutes is also a plus point.

Analysis :  Story week in this ‘Gaalodu’. It gives the feeling that the film is completely based on Sudhir’s image. His fans as well as the mass audience are likely to like this movie. Audiences who want to watch a movie every weekend can try it, but not necessarily a must watch movie.

  • Sudigaali Sudheer

More Articles

Pawan kalyan’s political teaser ahead of elections, ie 100 2024: cm revanth reddy in list of most powerful indians, vijay deverakonda announces family star teaser date and time, operation valentine movie review and rating, sree vishnu and hasith goli film titled swag, a concept video out , samantha with mammootty what’s cooking between them, mahesh babu earns rs 5 cr for 5 second, nayanthara: congratulations on 14 years samantha, namarta and lakshmi pranathi intimate evening, the gaami trailer is to be out on this date, is this prabhas kalki 2898 ad trailer release, ssmb29  finally rajamouli breaks silence, mahesh babu all set to share profits along with rajamouli , janhvi kapoor potential involvement in pushpa 2,  sandeep reddy vanga first preference to prabhas, sandeep reddy vanga to bring vicky kaushal for animal park, taapsee pannu to marry mathias boe in march ,  he is prashanth neel favorite director, rashmika mandanna husband should be like vijay deverakonda, dil raju cameo in horror film.

  • Privacy Policy

Copyright © Tollywood.net, 2024. All Rights Reserved.

gaalodu movie review rating 123telugu

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

'Outlander' Season 7, Part 2 premiere date announced; new characters revealed for season 8

'Outlander' Season 7, Part 2 premiere date announced; new characters revealed for season 8

Designer Rick Roy to do a guest appearance in the show Dil Dosti Dilemma

Designer Rick Roy to do a guest appearance in the show Dil Dosti Dilemma

'Loki Season 2' Fan theory on EPIC finale will leave you mind-blown; Tom Hiddleston starrer may be most important event in MCU since 'Avengers: Infinity War'

'Loki Season 2' Fan theory on EPIC finale will leave you mind-blown; Tom Hiddleston starrer may be most important event in MCU since 'Avengers: Infinity War'

Takeshi's Castle Indian Reboot Trailer: Bhuvan Bam aka Titu Mama unleashes hilarious punches

Takeshi's Castle Indian Reboot Trailer: Bhuvan Bam aka Titu Mama unleashes hilarious punches

Actress Go Ah Sung wows with her idol talents in upcoming Netflix series 'Doona!'

Actress Go Ah Sung wows with her idol talents in upcoming Netflix series 'Doona!'

Neeraj Ghaywan's work is important, but this is my life: Dalit author Yashica Dutt on the OTT show that depicts her, without acknowledging it

Neeraj Ghaywan's work is important, but this is my life: Dalit author Yashica Dutt on the OTT show that depicts her, without acknowledging it

Matsya Kaand - An MX Original Series

Matsya Kaand - An MX Original Series

Sabka Sai - An MX Original Series

Sabka Sai - An MX Original Series

Samantar 2 - An MX Original Series

Samantar 2 - An MX Original Series

Indori Ishq - An MX Original Series

Indori Ishq - An MX Original Series

Runaway Lugaai - An MX Original Series

Runaway Lugaai - An MX Original Series

Ramyug - An MX Original Series

Ramyug - An MX Original Series

Hello Mini 3 - An MX Original Series

Hello Mini 3 - An MX Original Series

Bisaat - An MX Original  Series

Bisaat - An MX Original Series

Hey Prabhu 2 - An MX Original Series

Hey Prabhu 2 - An MX Original Series

Chakravyuh - An Inspector Virkar Crime Thriller - An MX Original Series

Chakravyuh - An Inspector Virkar Crime Thriller - An MX Original Series

Filmfare OTT Awards

Filmfare OTT Awards

Angry Young Men

Angry Young Men

Naam Namak Nishan

Naam Namak Nishan

Shekhar Home

Shekhar Home

Gyaarah Gyaarah

Gyaarah Gyaarah

Dus June Kii Raat

Dus June Kii Raat

Life Hill Gayi

Life Hill Gayi

Tribhuvan Mishra CA Topper

Tribhuvan Mishra CA Top...

Pill

Commander Karan Saxena

36 Days

Follow Kar Lo Yaar

Secret World of Sound with David Attenborough

Secret World of Sound w...

Batman: Caped Crusader

Batman: Caped Crusader

The Decameron

The Decameron

Lady In The Lake

Lady In The Lake

Those About To Die

Those About To Die

Exploding Kittens

Exploding Kittens

Me

Taylor Swift Vs. Scoote...

My Perfectt Husband

My Perfectt Husband

Chutney Sambar

Chutney Sambar

Thalaimai Seyalagam

Thalaimai Seyalagam

Inspector Rishi

Inspector Rishi

Cheran’s Journey

Cheran’s Journey

Koose Munisamy Veerappan

Koose Munisamy Veerappa...

Vaazhvu Thodangumidam Neethanae

Vaazhvu Thodangumidam N...

Sweet Kaaram Coffee

Sweet Kaaram Coffee

Modern Love Chennai

Modern Love Chennai

Story Of Things

Story Of Things

'Kalki 2898 AD' releases on OTT: Here's how and where you can watch the Amitabh Bachchan, Deepika Padukone, Prabhas starrer in different languages

'Kalki 2898 AD' release...

Dhootha

Dead Pixels

Newsense

Anger Tales

Puli Meka

Bhoothakaalam

Keshu Ee Veedinte Nadhan

Keshu Ee Veedinte Nadha...

Madhuram

Kanakam Kamini Kalaham

Erida

Thinkalazhcha Nishchaya...

Bhramam

Kaantaye Kaantaye

Paashbalish

Paashbalish

Advocate Achinta Aich

Advocate Achinta Aich

Dadur Kirti

Dadur Kirti

Lojja

Chemistry Mashi

Kolonko

Jaha Bolibo Shotto Boli...

Mobaroknama

Mobaroknama

Chhotolok

Women in Blue

Agents of Mystery

Agents of Mystery

Parasyte: The Grey

Parasyte: The Grey

Queen Of Tears

Queen Of Tears

Reina Roja

The Bequeathed

Mask Girl

Behind Your Touch

King The Land

King The Land

Celebrity

Your Rating

Write a review (optional).

  • Movie Listings /

Users' Reviews

gaalodu movie review rating 123telugu

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

Popular Movie Reviews

Stree 2

Khel Khel Mein

Vedaa

Kalki 2898 - AD

Phir Aayi Hasseen Dillruba

Phir Aayi Hasseen Dillruba

Kakuda

Auron Mein Kahan Dum Tha

Savi

Promoted Stories

gaalodu movie review rating 123telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

gaalodu movie review rating 123telugu

  • Top Listing
  • Upcoming Movies

facebookview

2.5 /5 Filmibeat

  • Cast & Crew

Gaalodu Story

Gaalodu cast & crew.

Sudigali Sudheer

Gaalodu Crew Info

Director
Story
Dialogue
Cinematography
Editor
Music
Producer
Production Samskruthi Films
Budget TBA
Box Office 9.00 Cr
OTT Platform TBA
OTT Release Date 2022-12-17
Addtional Info
Lyrics
Art Direction
Stunt Choreography
Dance Choreography
VFX
Costume Design
Others

Gaalodu Critics Review

Gaalodu trailer.

Gaalodu Videos

Gaalodu Official Trailer

Frequently Asked Questions (FAQs) About Gaalodu

In this Gaalodu film, Sudigali Sudheer , Gehna Sippy played the primary leads.

The Gaalodu was released in theaters on 18 Nov 2022.

The Gaalodu was directed by P Rajasekhar Reddy

Movies like Mechanic Rocky , The Raja Saab , Mr Bachchan and others in a similar vein had the same genre but quite different stories.

The Gaalodu had a runtime of 125 minutes.

The soundtracks and background music were composed by Bheems Ceciroleo for the movie Gaalodu.

The cinematography for Gaalodu was shot by Ram Prasad .

You can watch the Gaalodu movie on ,.

On 17 Dec 2022 Gaalodu was released on the , platform.

The movie Gaalodu belonged to the Action,Romance, genre.

Gaalodu User Review

  • Movie rating

Disclaimer: The materials, such as posters, backdrops, and profile pictures, are intended to represent the associated movies and TV shows under fair use guidelines for informational purposes only. We gather information from social media, specifically Twitter. We strive to use only official materials provided publicly by the copyright holders.

Celeb Birthdays

Ranvir Shorey

Movies In Spotlight

Mechanic Rocky

Video Title

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am
  • Movie Schedules

gaalodu movie review rating 123telugu

-->

Most Viewed Articles

  • Job Opening : Wanted English Content Writers
  • Nani faces heat from Hindi audience for this reason
  • Kalki 2898 AD: These scenes were trimmed on OTT
  • Review : Demonte Colony 2 – Thrills decently
  • Here is the list of OTT movies and series releasing this week
  • Chiranjeevi’s Vishwambhara: Striking first look poster unveiled
  • Chiranjeevi’s Vishwambhara pre-look – All eyes on the rise of the legend
  • Allu Arjun receives both love and trolls for his latest speech
  • Telangana CM orders probe against Ajay Devgan’s Maidaan makers
  • Pawan Kalyan’s heartfelt birthday wishes to Chiranjeevi delight fans
 
 

Recent Posts

  • New Photos : Poonam Bajwa
  • సమీక్ష: డిమోంటి కాలనీ 2 – ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్
  • Review : Maruthi Nagar Subramanyam – Comedy works in parts
  • సమీక్ష : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ – పర్వాలేదనిపించే రొటీన్ ఫన్ డ్రామా !
  • ఇప్పటికీ ‘కమిటీ కుర్రోళ్ళు’ హవా..2 వారాల వసూళ్లు, 3వ వారంకి మరిన్ని స్క్రీన్లు

IMAGES

  1. Gaalodu Telugu Movie Review with Rating

    gaalodu movie review rating 123telugu

  2. Gaalodu Movie Review & Rating.

    gaalodu movie review rating 123telugu

  3. Gaalodu Telugu Movie Review

    gaalodu movie review rating 123telugu

  4. Gaalodu (2022)

    gaalodu movie review rating 123telugu

  5. Gaalodu Movie Review || Gaalodu Review || Gaalodu Telugu Movie Review

    gaalodu movie review rating 123telugu

  6. Gaalodu movie review in telugu

    gaalodu movie review rating 123telugu

COMMENTS

  1. Gaalodu Telugu Movie Review

    Verdict: On the whole, Gaalodu is silly action drama that has nothing new to showcase. Sudigali Sudheer is the only solace as he is superb with his dances and mass role. But sadly, the film fails in the other departments and ends as a boring watch this weekend. 123telugu.com Rating: 2.25/5. Reviewed by 123telugu Team.

  2. Gaalodu Movie Review in Telugu

    Gaalodu Telugu Movie Review, Sudheer Anand, Gehna Sippy, Sapthagiri, Shakalaka Shankar, Prudvi, Satya Krishna, Gaalodu Movie Review, Gaalodu Movie Review, Sudheer Anand, Gehna Sippy, Sapthagiri, Shakalaka Shankar, Prudvi, Satya Krishna, Gaalodu Review, Gaalodu Review and Rating, Gaalodu Telugu Movie Review and Rating

  3. Demonte Colony 2 Telugu Movie Review|Arulnithi,Priya Bhavani

    Demonte Colony 2 Telugu Movie Review, Latest Reviews and Ratings, Demonte Colony 2 Movie Ratings, Demonte Colony 2 Movie Review, Ratings, Arulnithi, Priya Bhavani Shankar, Ajay R Gnanamuthu ... 123telugu.com Rating : 3/5 . Starring : Arulnithi, Priya Bhavanishankar, Antti Jaaskelainen, Tsering Dorjee, Arunpandian, Muthukumar, Meenakshi ...

  4. Gaalodu Movie Review : Sudigali Sudheer shines in this mass entertainer

    Gaalodu Movie Review: Critics Rating: 2.5 stars, click to give your rating/review,Gaalodu, directed by Raja Sekar Reddy Pulicharla and featuring Sudigali Sudheer and Gehna Sippy, sti

  5. Gaalodu Review: గాలోడు మూవీ రివ్యూ

    Rating : 2 / 5. MAIN CAST: Sudigali Sudheer, Gehna Sippy, Sapthagiri, Shakalaka Shankar. DIRECTOR: Rajasekhar Reddy Pulicherla. MUSIC: Bheems Ciceroleo. PRODUCER: Rajasekhar Reddy Pulicherla. Gaalodu Review: 'జబర్దస్త్' కమెడియన్స్ కొందరు గత కొంతకాలంగా ...

  6. Gaalodu Movie Review & Rating

    To summarize, Gaalodu is completely a tailor-made film for Sudigali Sudheer. Though the story is dull, Sudheer's dance movements, action stunts, and songs make the film a decent watch. Verdict: Sudheer's one-man show! Rating: 2/5. Click Here To Read in TELUGU.

  7. Gaalodu

    Gaalodu received positive reviews from critics and audience.123Telugu gave 3.25 out of 5 stars and wrote "The film has an amazing story and is decent in the emotional department. The film is a regular love story but Sudigali Sudheer stands out. He is superb and has solid screen presence. [7] Paul Nicodemus of The Times of India gave 4 out of 5 stars and wrote "Sudigali Sudheer and Gehna Sippy ...

  8. Gaalodu Review

    Read the complete reviews, ratings, and previews of Gaalodu movie here only on Filmiforest.

  9. Gaalodu Tollywood Movie Review in Telugu

    గాలోడు సమీక్ష - Read Gaalodu Tollywood Movie Review in Telugu, Gaalodu Critics reviews,Gaalodu Critics talk & rating, comments and lot more updates in Telugu only at online database of Filmibeat Telugu.

  10. Gaalodu Movie Review: సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ రివ్యూ.. ఈ గాలోడి

    Gaalodu Movie Review: స్మాల్ స్క్రీన్ పై స్టార్ కమెడియన్‌గా ఓ రేంజ్ ...

  11. Double iSmart Telugu Movie Review, Ram Pothineni, Kavya Thapar

    Movie Name : Double iSmart Release Date : August 15, 2024 123telugu.com Rating : 2.75/5 . Starring : Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu, Ali ...

  12. Gaalodu (2022)

    Gaalodu: Directed by RajaSekar Reddy Pulicharla. With Boosupalli Ankireddy, Raj Bala, Balaji, Venkata Kondareddy Bana. Raju a poor person wanders as Galodu. Shukla loves the hero even though she is a rich girl with a good education. Why does the heroine fall in love with Raju?

  13. Gaalodu Telugu Movie Review with Rating

    Gaalodu Review. Published at: Fri 18th Nov 2022 02:36 PM IST. Director: Rajasekhar Reddy Pul. Producer: Rajasekar Reddy Pulicharla. Release Date: Fri 18th Nov 2022. Actors: Sudigali Sudheer. Gaalodu Movie Rating: 1 / 5.

  14. Gaalodu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News

    Gaalodu Movie Review & Showtimes: Find details of Gaalodu along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. Sudigali Sedheer,Gehna Sippy,Sapthagiri ...

  15. Gaalodu Movie Review in Telugu

    Gaalodu Telugu Movie Review, Sudheer Anand, Gehna Sippy, Sapthagiri, Shakalaka Shankar, Prudvi, Satya Krishna, Gaalodu Movie Review, Gaalodu Movie Review, Sudheer Anand, Gehna Sippy, Sapthagiri, Shakalaka Shankar, Prudvi, Satya Krishna, Gaalodu Review, Gaalodu Review and Rating, Gaalodu Telugu Movie Review and Rating

  16. Gaalodu Movie Review Rating

    Saptagiri, Shakalaka Shankar, Pridvi, Satya Krishna, Ravi Reddy and others (Cast) Rajasekhar Reddy Pulicharla (Director) Rajasekhar Reddy Pulicharla (Producer) Bheem's Cicerolio (Music) C Ram ...

  17. Gaalodu Telugu Movie Review and Rating

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, ... 123telugu.com : Follow @123telugu : Recent Posts. New Photos : Kashmira Pardeshi; ... Posts Tagged 'Gaalodu Telugu Movie Review and Rating' ...

  18. Gaalodu Movie User Reviews & Ratings

    Gaalodu User Reviews: Check out what users have to say about Sudigali Sedheer,Gehna Sippy,Sapthagiri,Shakalaka Shankar starrer Gaalodu only on Times of India. Showing photos of "Gaalodu" 01 / 5

  19. Gaalodu Movie (2022): Release Date, Cast, Ott, Review, Trailer, Story

    Gaalodu Telugu Movie: Check out Sudigali Sudheer's Gaalodu movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release ...

  20. Gaalodu Review

    Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, ... Follow @123telugu : Recent Posts. సమీక్ష : ... Posts Tagged 'Gaalodu Review' ...

  21. Gaalodu review. Gaalodu Telugu movie review, story, rating

    Telugu Movie News - IndiaGlitz Telugu provides Movie News & cast crew details of Telugu Cinema and Telugu Movie Reviews. Get updated Latest News and information from Telugu movie industry by ...

  22. Gaalodu Movie Review

    OTT Review : Vidya Vasula Aham - Telugu movie on Aha. Baahubali-Crown of Blood release strategy upset audiences. OTT Review: Baahubali: Crown of Blood - Telugu dubbed series on Hotstar. Shocking: Satyadev's Krishnamma arrives on OTT a week after its theatrical release. These star heroes were first choice for Vijay Deverakonda's next.

  23. Gaalodu Telugu Movie Review

    Review : Gaalodu - Over the top and silly. Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections.