3cs movie review in telugu

  • Cast & crew

3Cs - Choices, Chances, and Changes

Gnaneswari Kandregula, Nitya Shetty, Spandana Palii, Ram Nitin, Sandeep Ved, Shantanu, Viren Thambidorai, Darbha Appaji Ambarisha, and Sanjay Rao in 3Cs - Choices, Chances, and Changes (2023)

What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them?

  • Gnaneswari Kandregula

Trailer Season 1 [OV]

Top cast 11

Sanjay Rao

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Jhansi

User reviews

  • January 6, 2023 (India)
  • See more company credits at IMDbPro

Technical specs

Related news, contribute to this page.

Gnaneswari Kandregula, Nitya Shetty, Spandana Palii, Ram Nitin, Sandeep Ved, Shantanu, Viren Thambidorai, Darbha Appaji Ambarisha, and Sanjay Rao in 3Cs - Choices, Chances, and Changes (2023)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

3cs movie review in telugu

ఓటీటీ రివ్యూ: '3Cs' (సోని లివ్ వెబ్ సిరీస్)

Movie name: 3csnithya.

  • సోనీలివ్' నుంచి '3Cs' వెబ్ సిరీస్ 
  • ఈ రోజునే మొదలైన స్ట్రీమింగ్
  • 6 ఎపిసోడ్స్ తో పూర్తయిన వెబ్ సిరీస్ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • క్లారిటీ లేని అంశాలతో సాగిన సన్నివేశాలు

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు కూడా సినిమా కంటెంట్ తో సమానంగా పోటీపడుతున్నాయి. కథాకథనాల పరంగానే కాదు, నిర్మాణ విలువల పరంగా కూడా ఎక్కడా రాజీపడటం లేదు. ఇతర భాషల నుంచి వచ్చే వెబ్ సిరీస్ లను కూడా ఫాలో అవుతున్నవారికి, తెలుగు వెబ్ సిరీస్ లను మరింత క్వాలిటీతో అందించవలసి ఉంటుంది. అలాంటి ప్రయత్నాలకు సిద్ధపడే దిగుతున్నారు. తాజాగా 'సోనిలివ్' నుంచి మరో తెలుగు వెబ్ సిరీస్ పలకరించింది .. దాని పేరే '3Cs'. ఈ రోజునే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుహాసిని రాహుల్ - రాహుల్ యాదవ్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ కి సంపత్ కుమార్ తోట దర్శకత్వం వహించాడు. నిత్య శెట్టి .. స్పందన .. జ్ఞానేశ్వరి ప్రధానమైన పాత్రలను పోషించారు. 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూద్దాం.  ఈ వెబ్ సిరీస్ టైటిల్ '3Cs' అని పెట్టారు .. 'ఛాయిసెస్ .. ఛాన్సెస్ .. ఛేంజెస్' అనేది ట్యాగ్ లైన్ గా కనిపిస్తుంది. ఇక ఈ కథ అంతా కూడా ఛైత్ర .. చందన .. కేథరిన్ అనే ముగ్గురు యువతుల చుట్టూ తిరుగుతుంది. అందువల్లనే ఈ టైటిల్ ను సెట్ చేశారు. టైటిల్ దగ్గర నుంచి కొత్తదనం చూపిస్తున్నారు గనుక .. ఇందులో విషయమేదో గట్టిగానే ఉంటుందని అనుకోవటం సహజం. ఈ కథ హైదరాబాదులో మొదలవుతుంది.  ఛైత్ర .. చంద్రిక .. కేథరిన్ ముగ్గురూ కూడా స్నేహితులు. చైత్రకి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. అందువలన తన పేరెంట్స్ ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఉంటుంది. ఇక చంద్రిక విషయానికి వస్తే, తండ్రి ఒక దేశంలో .. తల్లి ఒక దేశంలో ఉంటారు. ఆర్ధికంగా చంద్రికకు ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఇక కేథరిన్ చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోతుంది .. తండ్రి వదిలేసి ముంబై వెళ్లిపోతాడు. అందువలన ఎలాంటి ఎమోషన్స్ లేకుండా పెరుగుతుంది.   ఛైత్రకి సుజిత్ తో పెళ్లి కుదురుతుంది.. మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకుంటారు. అందుకు సంబంధించిన పనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే చైత్రను చంద్రిక .. కేథరిన్ కలుస్తారు. తాను 'రోహన్'తో ప్రేమలో పడినట్టుగా ఆ సందర్భంలోనే చంద్రిక చెబుతుంది. అతను మోసగాడనే విషయాన్ని కేథరిన్ చెబుతుంది. చంద్రిక నమ్మకపోవడంతో ఆమెను వెంటబెట్టుకుని పబ్ కి తీసుకుని వెళుతుంది. రోహన్ నిజస్వరూపం తెలుసుకున్న చంద్రిక అక్కడ మద్యం తాగుతుంది. ఆమె ఒత్తిడి చేయడంతో ఛైత్ర .. కేథరిన్ కూడా తాగుతారు. ఆ మత్తులో నుంచి బయటికి వచ్చిన తరువాత తాము అండమాన్ కి చెందిన 'క్రూజ్'లో ఉన్నట్టుగా తెలుసుకుని ఆశ్చర్యపోతారు. కేవలం 3 గంటల్లో తాము అండమాన్ ఎలా వచ్చామని ఆశ్చర్యపోతారు. తమని ఎవరు తీసుకుని వచ్చారు? ఎందుకు తీసుకుని వచ్చారు? అనేది అర్థం కాదు. అప్పుడు ఆ ముగ్గురు ఏం చేస్తారు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? పెళ్లి సమయానికి ఛైత్ర ఇంటికి చేరుకుందా? లేదా? అనేదే కథ.  ఈ కథను ఒక లైన్ గా చాలా క్లారిటీతో చెప్పచ్చు. కానీ దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు గందరగోళంగా అనిపిస్తుంది. తెలియని ప్రదేశానికి డబ్బులు లేకుండా వచ్చినప్పుడు కలిగే అయోమయం.. భయం ముగ్గురు యువతుల్లోను కనిపించదు. వాళ్లు ఉన్న పరిస్థితిని చూసి ఆడియన్స్ లో టెన్షన్ ఉండదు. ముగ్గురు యువతులు చేసిన పనులు .. పర్యవసానాలు .. పాత్రలన్నీ దేని కోసం పరుగెడుతున్నాయి? ఏ వైపుకు వెళుతున్నాయి? అనే విషయంలో క్లారిటీ లోపించింది.  పాత్రల సంఖ్య ఎక్కువైపోవడం .. కొన్ని పాత్రలు రిజిస్టర్ కాకపోవడం .. విలనిజమనేది కామెడీ టచ్ తో కొనసాగాలా? సీరియస్ గా నడిపించాలా? అనే విషయంలో ఒక క్లారిటీ లేనట్టుగా అనిపిస్తుంది. ఈ కథను సిల్లీగా కాకుండా .. కామెడీ టచ్ లేకుండా సీరియస్ గా తీసుకుని వెళితే బాగుండేదేమో అనిపిస్తుంది. కథ .. పాత్రలు హడావిడిగా పరిగెడుతున్నా, అందుకు సిల్లీ రీజన్స్ చెబుతుండటం వలన తేలిపోతుంటాయి.  ముగ్గురు అమ్మాయిలు తమ ప్రమేయం లేకుండా అండమాన్ చేరుకోవడానికి బలమైన కారణాలు కనిపించవు. అక్కడి నుంచి వాళ్లు బయటపడటానికి బలమైన అడ్డంకులు ఎదురుకావు. ఈ ముగ్గురు యువతులను కేంద్రంగా చేసుకుని జరిగే గ్యాంగ్ వార్ లో పస కనిపించదు. ఆ గ్యాంగ్ వార్ దేనికోసమైతే జరుగుతుందో, ఆ అంశానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇవ్వలేదు. సునీల్ కాశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. అభిరాజ్ నాయర్ కెమెరా పనితనం ఫరవాలేదు.

More Reviews

Logo

Trailer out for Sony LIV original Telugu series 3Cs - Choices, Chances, and Changes

The first official trailer for Sony LIV’s upcoming original Telugu series 3Cs - Choices, Chances , and Changes has been released online. The series is currently scheduled to start streaming on Sony LIV on 6 January. 

3Cs follows three friends Chaitra, Chandu, and Cat who end up crossing paths with gangsters following a drunken adventure and how they experience the three big C’s in life: Choices, Chances, and Changes, forms the rest of the story. 

Billed as an action-thriller, the series is directed by Sampath Kumar Thota and is produced by Rahul Yadav A and Suhasini. The cast of the series includes Spandana Palli, Nitya Shetty, Gnaneswari kandregula, Sanjay Rao, Ram Nitin, Viren thambidorai, Sandeep Ved, Shantanu, and Appaji. The music for the series has been composed by Achu Rajamani while Sunil kashyap has taken care of the background score. The cinematography is handled by Abhiraj Nair while the series is edited by Junaid. 

Related Stories

Premium Logo

  • Program Guide
  • Sports News
  • New & Trending NEW
  • Streaming Services
  • Newsletters
  • OTTplay Awards
  • OTT Replay 2023
  • Changemakers

Home » News » 3Cs OTT release date: When and where to watch the thriller starring Nitya Shetty, Gnaneswari Kandregula »

3Cs OTT release date: When and where to watch the thriller starring Nitya Shetty, Gnaneswari Kandregula

Directed by Sampath Kumar Thota, the show also stars Spandana Palli, Sanjay Rao, Ram Nitin and others

3Cs OTT release date: When and where to watch the thriller starring Nitya Shetty, Gnaneswari Kandregula

  • Srivathsan Nadadhur

Last Updated: 10.39 AM, Jan 04, 2023

Leading OTT platform, SonyLIV, that produced the critically acclaimed Meet Cute, directed by Deepthi Ganta, in 2022, is back in the news for another Telugu web series titled 3Cs - Choices, Chances and Changes. 3Cs, directed by Sampath Kumar Thota, stars Spandana Palli, Nitya Shetty, Gnaneswari Kandregula and Sanjay Rao in key roles. The show’s premiere date was announced recently.

3Cs, a crime thriller, will premiere on SonyLIV on January 6. Ram Nitin, Viren Thambidorai, Sandeep Ved, Shantanu, Appaji and others play important roles in the show produced by Rahul Yadav A and Suhasini. The trailer offering a sneak-peek into the show was launched earlier this week. 3Cs revolves around three modern-day women trapped amidst a series of gangs, gangsters after a wild night.

One of the women is on the verge of getting married, another girl is getting over her ex while the other is firm about not falling prey to societal conventions. The trio of women steal something valuable from a gangster Bob’s garage. While the women confess about coming for a holiday along with another man, the latter goes missing under mysterious circumstances. They’re in for a mad ride ahead.

image_item

There’s a subplot about a man being sold off to a gang connected to a gay prostitution racket. A series of goons are upto something, chasing people, warning them and the backdrop suddenly shifts to Mumbai. Within the group of women, there’re many mysteries and they are desperate to get out of the mess they’ve landed amidst. What’s in store for the women?

Produced under Streamline Productions, the show is cinematographed by Abhiraj Nair and has music by Achu Rajamani. Sunil Kashyap has come up with the background score for the show that’s edited by Junaid. Vijay is the art director and Syeda Naureen is the costume designer respectively. Roll Ride is the sole lyricist.

  • New OTT Releases
  • Web Stories
  • Streaming services
  • Latest News
  • Movies Releases
  • Cookie Policy
  • Shows Releases
  • Terms of Use
  • Privacy Policy
  • Subscriber Agreement

3cs movie review in telugu

  • Entertainment
  • New Web Series

3Cs

  • Release Date 5 January 2023
  • Language Telugu
  • Genre Drama
  • Director Sampath Kumar Thota
  • Cinematography Abhiraj Nair
  • Producer Suhasini Rahul, Rahul Yadav
  • Music Director Achu Rajamani
  • Production Streamline Productions
  • Certificate 18+
  • Cast Appaji, Gnaneswari Kandregula, Ram Nitin, Spandana Palii, Sanjay Rao, Shantanu, Nitya Shetty, Viren Thambidorai, Sandeep Ved

About 3Cs Web Series

The adventures of three female friends Chaitra, Chandu and Cat, which gets tense as one of their friends go missing after getting drunk at a party. Unaware of what to do, they decide to seek help from a gangster and get involved in human trafficking and other crimes, which only add more trouble to their life.

3Cs Web Series Cast, Episodes, Release Date, Trailer and Ratings

3Cs Web Series Cast, Episodes, Release Date, Trailer and Ratings

Episode 1

Luca Review

3cs movie review in telugu

Luca is an ode to friendship. The 84-minute Pixar movie on Disney+, from feature directorial debutant Enrico Casarosa, is inspired by his own childhood — Luca is dedicated to Casarosa's best friend Alberto Surace, whose name he lends to the deuteragonist and the title protagonist's best friend — in the Italian Riviera in the 1970s and 1980s. It's set in a world that takes after the 1950s and the 1960s, for Casarosa doesn't feel as nostalgic (yet) about the eighties. But Luca 's is also a fantasy world. The aforementioned Luca (voiced by Jacob Tremblay, from Room) and Alberto (Jack Dylan Grazer, from Shazam!) are actually “sea monsters”, feared and hunted by the humans who live above the surface. Though technically, they are shapeshifting amphibians, that become fish in water, and human on land.

3Cs Web Series Trailer

3Cs - 1

Latest Web Series

Emily in Paris Season 4

You May Be Interested In

  • New Hindi Movies
  • Upcoming Bollywood Movies
  • New Hollywood Movies
  • Upcoming Hollywood Movies
  • Upcoming Web Series
  • New Tamil Movies
  • Upcoming Tamil Movies
  • New Telugu Movies
  • Upcoming Telugu Movies

IMDb Rating

Popular Stores

Croma Offers

  • iPhone 16 Leaks
  • Apple Vision Pro
  • Apple iPhone 15
  • OnePlus Nord CE 3 Lite 5G
  • Xiaomi 14 Pro
  • Oppo Find N3
  • Tecno Spark Go (2023)
  • Best Phones Under 25000
  • Samsung Galaxy S24 Series
  • Cryptocurrency
  • Samsung Galaxy S24 Ultra
  • Samsung Galaxy Z Flip 5
  • Apple 'Scary Fast'
  • Housefull 5
  • GoPro Hero 12 Black Review
  • Invincible Season 2
  • HD Ready TV
  • Laptop Under 50000
  • Smartwatch Under 10000
  • Latest Mobile Phones
  • Compare Phones
  • Google Pixel 9 Pro Fold
  • Google Pixel 9 Pro XL
  • Google Pixel 9 Pro
  • Google Pixel 9
  • Realme C63 5G
  • Realme 13 4G
  • Vivo V40 Pro
  • Lenovo Yoga Slim 7x
  • MSI Stealth 18 Mercedes-AMG Motorsport A1V
  • Lenovo Xiaoxin Pad Pro 12.7
  • OnePlus Pad 2
  • Google Pixel Watch 3
  • Titan Celestor
  • Vu Vibe QLED TV
  • Infinix 32Y1 Plus Smart TV
  • Sony PlayStation 5 Slim Digital Edition
  • Sony PlayStation 5 Slim
  • LG 1 Ton 5 Star Inverter Split AC (TS-Q14ENZE)
  • Carrier 1 Ton 3 Star Inverter Split AC (CAI12CL3R34F0)
  • Google Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL with AI Features Debut in India
  • Here's When Xiaomi Could Release its Flagship Tablet With an OLED Display
  • Pixel Watch 3 Launched in India Alongside Pixel Buds Pro 2: See Prices
  • Pixel 9 Pro Fold With 8-Inch OLED Display, Launched in India at This Price
  • Sony Bravia 8 OLED Smart TV Series Debuts in India
  • Itel A50, Itel A50C With Unisoc T603 SoC Debut in India: Price, Features
  • Lenovo Legion Tab With Snapdragon 8+ Gen 1 SoC, 2.5K Display Debuts in India
  • Vivo T3 Pro 5G Tipped to Launch in India This Month With These Features
  • Pixel Watch 3 With Brighter Actua Display Launched in India Alongside Pixel Buds Pro 2
  • Pixel 9 Pro Fold With 8-Inch OLED Inner Display, Tensor G4 Chipset Launched in India: Price, Specifications
  • Google Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL With Tensor G4 SoC Debut in India: Price, Specifications
  • Files by Google Reportedly Getting Circle to Search for Images, AI Summary Feature
  • HMD Hyper Tipped to Come With 120Hz OLED Display and Nokia Lumia-Inspired Design
  • Two New Games Based on Horror Classic Halloween Currently Under Development: Report
  • WhatsApp Reportedly Working On Meta AI Voice Mode Feature, Could Offer Ten Different Voices
  • Lenovo Legion Tab With Snapdragon 8+ Gen 1 SoC, 2.5K Display Launched in India: Price, Specifications
  • Opera One Browser on iPhone Gets Big Revamp With AI Image Generation Capabilities, More
  • Sakana AI Introduces The AI Scientist, Claims It Can Fully Automate Scientific Discovery

Technology News

  • Privacy Policy
  • Editorial Policy
  • Terms & Conditions
  • Complaint Redressal

Gadgets360 Twitter Share

nettv4u.com

Telugu Web Series 3Cs - Choices, Chances, And Changes

Zee 5 OTT Service

  • Critic Review
  • User Review

facebook-reference

M ALE C AST A ND C REW

Sundip Ved

F EMALE C AST A ND C REW

Suhasini Rahul

Jhansi Season 2

Paruvu Telugu web-series on ZEE 5

Which Is Your Most Awaiting Telugu Movie In 2024

Which Action Movie Of Prabhas You Like Most

Which Action Movie Of Prabhas You Like Most

Who Is The Most Handsome In Look

Who Is The Most Handsome In Look

2024 Releasing Telugu Movies To Anticipate

2024 Releasing Telugu Movies To Anticipate

Telugu Celebrities Caught Drunk In Public

Telugu Celebrities Caught Drunk In Public

5 Exciting Telugu Movies That Draw Inspiration From Actual Events

5 Exciting Telugu Movies That Draw Inspiration From Actual Events

Most Charming Song Of Allu Arjun

Most Charming Song Of Allu Arjun

Best Romance Movie In Telugu 2023

Best Romance Movie In Telugu 2023

Best Father-Son Movie In Telugu

Best Father-Son Movie In Telugu

Tollywood Women Celebrities Who Selected Entrepreneurship

Tollywood Women Celebrities Who Selected Entrepreneurship

Tollywood Celebrities Whose Name Starts With ‘R’

Tollywood Celebrities Whose Name Starts With ‘R’

South Indian Celebrities Who Came On The Kapil Sharma Show

South Indian Celebrities Who Came On The Kapil Sharma Show

M ORE W EB S ERIES

Baahubali : The Lost Legends

Baahubali : The Lost Legends

Amrutham Dhvitheeyam

Amrutham Dhvitheeyam

High Priestess

High Priestess

Chadarangam

Chadarangam

Gods Of Dharmapuri

Gods Of Dharmapuri

Nerd

Premanta Suluvu Kaadura

Room No. 54

Room No. 54

L ATEST C ELEBRITIES

Meka Ramakrishna Telugu Movie Actor

L ATEST N EWS

Nag Ashwin’s New Project Titled ‘Project S’!

Nag Ashwin’s New Project Titled ‘Project S’!

Keerthy Suresh Refused A Role In ‘Kalki 2898 AD..

Keerthy Suresh Refused A Role In ‘Kalki 2898 AD..

Bhagyashri Borse Confirmed For ‘VD 12’

Bhagyashri Borse Confirmed For ‘VD 12’

‘Mr. Bachchan’ To Stream On This OTT Platform?

‘Mr. Bachchan’ To Stream On This OTT Platform?

Arjun Rampal Joins “RANA NAIDU”!

Arjun Rampal Joins “RANA NAIDU”!

‘Pushpa 2’ Makers Dismiss Rumors Of Rift Betwee..

‘Pushpa 2’ Makers Dismiss Rumors Of Rift Betwee..

‘Telusu Kada’ To Begin Shooting From This Date?..

‘Telusu Kada’ To Begin Shooting From This Date?..

Makers Of ‘Kalki 2898 AD’ Sue Trade Analysts Fo..

Makers Of ‘Kalki 2898 AD’ Sue Trade Analysts Fo..

Nelson To Direct Allu Arjun?

Nelson To Direct Allu Arjun?

L ATEST P HOTOS

Liger Team With The Legendary Mike Tyson

A CTRESS P HOTOS

Rashmika Mandanna

L ATEST M OVIE R EVIEWS

Recent Release

21 Jun, 2024

3cs movie review in telugu

Prabuthwa Junior Kalashala Movie Review

3cs movie review in telugu

Padmavyuham Lo Chakradhari Movie Review

3cs movie review in telugu

Nindha Movie Review

3cs movie review in telugu

Anthima Theerpu(Telugu) Movie Review

3cs movie review in telugu

Seetha Kalyana Vaibhogame Movie Review

3cs movie review in telugu

Itlu Mee Cinema Movie Review

3cs movie review in telugu

Honeymoon Express Movie Review

3cs movie review in telugu

OMG (O Manchi Ghost) Movie Review

22 Jun, 2024

3cs movie review in telugu

Sandeham Movie Review

L ATEST T RAILERS

Double ISMART Trailer ( Telugu) | Ram Pothineni | ..

Double ISMART Trailer ( Telugu) | Ram Pothineni | ..

Mr. Bachchan Official Trailer

Mr. Bachchan Official Trailer

AAY - Trailer | Narne Nithiin | Nayan Sarika | Ram..

AAY - Trailer | Narne Nithiin | Nayan Sarika | Ram..

Land Mafia Official Trailer

Land Mafia Official Trailer

Sangharshana Official Trailer

Sangharshana Official Trailer

Simbaa - Release Trailer | Jagapathi Babu, Anasuya..

Simbaa - Release Trailer | Jagapathi Babu, Anasuya..

L ATEST A RTICLES

Best 10 Movies Featuring Pranitha Subhash

Best 10 Movies Featuring Pranitha Subhash

Ram Pothineni’s Top 10 Movies

Ram Pothineni’s Top 10 Movies

Best 10 Movies Of Ravi Teja

Best 10 Movies Of Ravi Teja

Top 10 Movies Of Regina Cassandra

Top 10 Movies Of Regina Cassandra

Best 10 Movies Of Nithiin

Best 10 Movies Of Nithiin

Top 10 Movies Of Shriya Saran

Top 10 Movies Of Shriya Saran

Top 10 Comedy Films Of Allu Arjun

Top 10 Comedy Films Of Allu Arjun

Top 10 Action Movies Of Nagarjuna

Top 10 Action Movies Of Nagarjuna

Top 10 Blockbuster Hits Of Chiranjeevi

Top 10 Blockbuster Hits Of Chiranjeevi

Quick links, photo gallery, celebrities wiki.

Our Youtube Channels

Nettv4u

Sillaakki Dumma

Crazy Masala Food

Crazy Masala Food

Cinemakkaran

Cinemakkaran

Thandora

Copyright © 2024 NetTV4u.com

3cs movie review in telugu

OTT debut: When, where to watch '3Cs,' 'HIT 2,' Jhansi'

OTT debut: When, where to watch '3Cs,' 'HIT 2,' Jhansi'

As the new year has just begun, OTT platforms are flooded with new titles for fans to watch. While a train of new releases already hit the OTT platforms as new year specials, a few more have arrived. If you are looking for new movies to add to your watch list, take a look at our list of freshly arrived movies and shows.

Why does this story matter?

Even though the COVID-19 pandemic is mostly contained and the theaters are back to their old glory, the audience for OTT platforms is ever-growing. So, whenever movies and shows are making their digital debut, the news occupies the headlines as fans are waiting for the same. The aforementioned titles have been creating a strong buzz so their OTT arrival is significant.

Telugu web series 3Cs: Choice, Chances, and Changes is set to arrive on SonyLIV on Friday. Directed by Sampath Kumar Thota, the series stars Spandana Palli, Nitya Shetty, Gnaneswari Kandregula, and Sanjay Rao in key roles. Touted to be a crime thriller, 3Cs will revolve around three modern-day women who are trapped in a situation that involves gangsters after an unfortunate night.

Telugu star Adivi Sesh 's HIT: The Second Case arrived on Amazon Prime Video on a rental basis. The film, which was released on December 2, stars Meenakshi Chaudhary as the co-lead. Rao Ramesh and Komali Prasad play key roles in the movie. Directed by Shailesh Kolanu, the makers have not yet announced when the film would be available to all subscribers of the streamer.

'Jhansi' second season

One of the most popular shows of Disney+ Hotstar , Jhansi is set to come back with a second season. The second season of the show, headlined by Anjali, Chandini Chowdary, Samyukta Hornad, and Talluri Rameshwari, is arriving on the streamer on January 19. The first season went on to receive acclaim from fans and critics alike, and its second installment's arrival was highly awaited.

  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Samayam News
  • Telugu News
  • Telugu Movies
  • ​Movie Review

Telugu Movie Reviews

కమిటీ కుర్రోళ్లు మూవీ రివ్యూ - Committee Kurrollu Review

'కమిటీ కుర్రోళ్లు' మూవీ రివ్యూ - Committee Kurrollu Review

తిరగబడర సామీ మూవీ రివ్యూ - Thiragabadara Saami Review

తిరగబడర సామీ మూవీ రివ్యూ - Thiragabadara Saami Review

శివం భజేమూవీ రివ్యూ - Shivam Bhaje Review

"శివం భజే"మూవీ రివ్యూ - Shivam Bhaje Review

రాయన్మూవీ రివ్యూ - Raayan Review

'రాయన్'మూవీ రివ్యూ - Raayan Review

డార్లింగ్ మూవీ రివ్యూ - Darling Review

'డార్లింగ్' మూవీ రివ్యూ - Darling Review

‘సారంగదరియా’ రివ్యూ - Saranga Dariya Review

‘సారంగదరియా’ రివ్యూ - Saranga Dariya Review

‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ - Bharateeyudu 2 Review

‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ - Bharateeyudu 2 Review

కల్కి 2898 ఏడీ మూవీ రివ్యూ - Kalki 2898 AD Movie Review

'కల్కి 2898 ఏడీ' మూవీ రివ్యూ - Kalki 2898 AD Movie Review

‘నింద’ మూవీ రివ్యూ - Nindha Movie Review

‘నింద’ మూవీ రివ్యూ - Nindha Movie Review

మహారాజ మూవీ రివ్యూ - Maharaja Movie Review

'మహారాజ' మూవీ రివ్యూ - Maharaja Movie Review

రక్షణ మూవీ రివ్యూ

రక్షణ మూవీ రివ్యూ

‘మనమే’ మూవీ రివ్యూ.. ఇలా అయితే కష్టమే!

‘మనమే’ మూవీ రివ్యూ.. ఇలా అయితే కష్టమే!

  • Paris Olympics 2024
  • Bangladesh Crisis

logo

  • Telugu News
  • Movies News

Ginna Review: రివ్యూ: జిన్నా..! మంచు విష్ణు నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

Ginna Review: మంచు విష్ణు కథానాయకుడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోని కీలక పాత్రలో నటించిన ‘జిన్నా’ ఎలా ఉందంటే?

Ginna Review; చిత్రం: జిన్నా; నటీనటులు: మంచు విష్ణు, సన్నీ లియోని, పాయల్‌ రాజ్‌పుత్‌, వెన్నెల కిషోర్‌, ఉమేశ్‌ కౌశిక్‌, సత్యం రాజేశ్‌, రఘుబాబు తదితరులు; సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు; ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌; సంగీతం: అనూప్‌ రూబెన్స్‌; నిర్మాత: మోహన్‌బాబు; రచన: కోన వెంకట్‌; దర్శకత్వం: ఈషాన్‌ సూర్య; విడుదల: 21-10-2022

3cs movie review in telugu

వినోదం నిండిన యాక్షన్‌ కథాంశాలతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించారు కథానాయకుడు మంచు విష్ణు. ఈ క్రమంలోనే ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి విజయాలు అందుకున్నారు. అయితే మధ్యలో ప్రయోగాల పేరుతో రకరకాల చిత్రాలు చేసిన తను ఎలాగైనా హిట్టు మాట వినిపించాలన్న లక్ష్యంతో.. తనకి బాగా అచ్చొచ్చిన కామెడీ యాక్షన్‌ కథాంశంతో ‘జిన్నా’గా బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. దీనికి మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం.. పాయల్‌, సన్నీ లియోన్‌ వంటి అందాల మెరుపులు తోడవడం.. వీటన్నింటికీ తోడు ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘జిన్నా’ అందుకున్నాడా? (Ginna Review) మంచు విష్ణు ఖాతాలో విజయం చేరిందా?

3cs movie review in telugu

కథేంటంటే: చిత్తూరు జిల్లాలోని రంగం పేటకు చెందిన గాలి నాగేశ్వరరావు కథ ఇది. ఎవరైనా అతన్ని పూర్తి పేరుతో పిలిస్తే అసలు సహించడు. షార్ట్‌కట్‌లో ‘జిన్నా’ అని పిలవమని చెబుతుంటాడు. తనకి ఊరంతా అప్పులే. అలా అప్పు చేసే, ఆ ఊళ్లో ఓ టెంట్‌ హౌస్‌ పెట్టుకుంటాడు. దురదృష్టం ఏంటంటే అతను ఏ పెళ్లి కాంట్రాక్ట్‌ తీసుకున్నా.. అది పెటాకులవుతుంటుంది. ఈ కారణంతోనే అతని టెంట్‌ సామాన్లను శుభకార్యాలకు వాడకూడదని, చావులకే వాడాలని తీర్మానం చేస్తాడు ఊరి ప్రెసిడెంట్‌ తిప్పేస్వామి (రఘుబాబు). అదే సమయంలో ఊళ్లోకి ఎంట్రీ ఇస్తుంది రేణుక (సన్నీ లియోన్‌). తనకి మాటలు రావు, చెవులు వినపడవు. ఆమె జిన్నాకు బాల్య స్నేహితురాలు. అనుకోని పరిస్థితుల్లో చిన్నప్పుడే అమెరికాకు వెళ్లిపోతుంది. ఇన్నేళ్లకు తిరిగి ఊరికి వచ్చిన ఆమె.. వచ్చీ రాగానే జిన్నాపై తన ఇష్టాన్ని బయట పెడుతుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. (Ginna Review)  వాస్తవానికి జిన్నాకు పచ్చళ్ల స్వాతి (పాయల్‌ రాజ్‌పుత్‌) అంటే ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ, రేణుకను చూశాక అతని ఆలోచన మారుతుంది. ఆమెని పెళ్లి పేరుతో బుట్టలోకి దింపి.. ఆమె డబ్బు కొట్టేసి, అప్పులు తీర్చుకొని, ఊరి సర్పంచ్‌ అవ్వాలని పథకం రచిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? స్వాతిని ప్రేమించిన జిన్నా.. రేణుక మెడలో తాళి కట్టాడా? సర్పంచ్‌ అవ్వాలన్న అతని కల నెరవేరిందా? ఈ క్రమంలో అతనికి రేణుక నుంచి ఎదురైన సవాళ్లేంటి? ఆమెను చూసి ఊరి వాళ్లంతా భయపడే పరిస్థితులు ఎందుకొచ్చాయి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

3cs movie review in telugu

ఎలా ఉందంటే: జిన్నా ప్రచార చిత్రాలు చూసిన ఎవరికైనా.. ఇందులో ఏదో ఓ హారర్‌ ఎలిమెంట్‌ దాగి ఉందన్న విషయం అర్థమయ్యే ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ ఊహలతోనే థియేటర్లలోకి అడుగు పెడతారు. ప్రథమార్థం అంతా ఆ ఊహలకు తగ్గట్లుగానే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ద్వితీయార్ధంలో వచ్చే ఓ ఊహించని సర్‌ప్రైజ్‌ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదే కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అయితే అదేంటన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. జిన్నాగా మంచు విష్ణు పాత్రను పరిచయం చేసిన తీరు ఓకే. ఆయన నేపథ్యాన్ని.. ఊళ్లో అతని అప్పుల గోలల్ని చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. జిన్నాని సర్పంచ్‌గా నిలబడనీయకుండా చేయడం కోసం తిప్పేస్వామి అప్పులిచ్చిన వ్యక్తితో కలిసి వేసే ఎత్తుగడలు, ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌లు కాలక్షేపాన్నిస్తాయి. రేణుక పాత్ర ఊళ్లోకి అడుగు పెట్టాక కథలో కాస్త వేగం పెరిగినట్లు అనిపించినా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే సాగుతుంటాయి. ఆమె జిన్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పడం.. (Ginna Review) అదే సమయంలో స్వాతికి జిన్నాకు మధ్య ఉన్న ప్రేమ బయట పడటం.. ఇలా కథ కాస్త రసవత్తరంగా మారుతుంది. విరామానికి ముందు రేణుక పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్ధంపై ఆసక్తి కలిగేలా చేస్తుంది. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌ హారర్‌ థ్రిల్లర్లను గుర్తుచేసేలా ఉంటాయి. కానీ, ప్రీక్లైమాక్స్‌కు ముందు కథ మరో ఊహించని మలుపు తిరుగుతుంది. రేణుక పాత్ర వెనకున్న మరో కోణం.. ఆ పాత్రకు సంబంధించిన గతం థ్రిల్‌ పంచుతుంది. పతాక సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగినా.. సినిమాని ముగించిన తీరు అంతగా రుచించకపోవచ్చు. సీక్వెల్‌ కోసం కథను అలా అర్ధాంతరంగా ముగించినట్లు అనిపిస్తుంది.

3cs movie review in telugu

ఎవరెలా చేశారంటే: జిన్నాగా మంచు విష్ణు చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్‌ సన్నివేశాల్లో పాత విష్ణుని గుర్తు చేశారు. చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ కథలో సన్నీ లియోన్‌ పోషించిన రేణుక పాత్రే ప్రధానమైంది. ప్రధమార్ధంలో మూగ, చెవిటి అమ్మాయిలా సాదాసీదాగా కనిపించే ఆ పాత్ర.. ద్వితీయార్ధంలో చాలా శక్తిమంతంగా కనిపిస్తుంది. అయితే ఇంత బరువైన పాత్రను హ్యాండిల్‌ చేయడంలో సన్నీ చాలా సన్నివేశాల్లో తేలిపోయింది. తెరపై ఆమె అందచందాలు కుర్రకారుకు గిలిగింతలు పెడతాయి. పచ్చళ్ల స్వాతిగా పాయల్‌ రాజ్‌పుత్‌ పరిధిమేర నటించింది. రాకేష్‌ మాస్టర్‌గా చమ్మక్‌ చంద్ర, మైసూర్‌ బుజ్జీగా వెన్నెల కిషోర్‌ పంచే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది.  సూర్య తనకు అందించిన కథను అనుకున్నట్లుగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మంచు విష్ణు కుమార్తెలు పాడిన ‘ఇదే స్నేహం’ గీతం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కథకు చక్కగా కుదిరింది. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

+ మంచు విష్ణు నటన

+ సన్నీ లియోన్‌ పాత్ర

+ విరామ సన్నివేశాలు.. ద్వితీయార్ధం

- రొటీన్‌గా సాగే ప్రథమార్ధం

చివరిగా: కాలక్షేపాన్నిచ్చే ‘జిన్నా’.. 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Ginna Review
  • Manchu Vishnu
  • Payal Rajput
  • Sunny Leone
  • Cinema Review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: బడ్డీ.. అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: బడ్డీ.. అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: బృంద.. త్రిష నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: బృంద.. త్రిష నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: రక్షణ.. పాయల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: రక్షణ.. పాయల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: శివం భజే.. అశ్విన్‌బాబు న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది

రివ్యూ: శివం భజే.. అశ్విన్‌బాబు న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది

రివ్యూ: బ్లడీ ఇష్క్‌: అవికా గోర్‌ సినిమా థ్రిల్‌ చేసిందా?

రివ్యూ: బ్లడీ ఇష్క్‌: అవికా గోర్‌ సినిమా థ్రిల్‌ చేసిందా?

రివ్యూ: ‘రాయన్‌’.. ధనుష్‌ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: ‘రాయన్‌’.. ధనుష్‌ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: బ్యాడ్‌ న్యూజ్‌.. విక్కీ కౌశల్‌, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?

రివ్యూ: బ్యాడ్‌ న్యూజ్‌.. విక్కీ కౌశల్‌, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?

రివ్యూ: డార్లింగ్‌.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: డార్లింగ్‌.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: భారతీయుడు2.. కమల్‌, శంకర్‌ కాంబో మరోసారి హిట్‌ అయిందా?

రివ్యూ: భారతీయుడు2.. కమల్‌, శంకర్‌ కాంబో మరోసారి హిట్‌ అయిందా?

రివ్యూ: ధూమం.. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ధూమం.. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?

రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?

రివ్యూ: వెబ్‌సిరీస్‌: మీర్జాపూర్‌ సీజన్‌-3.. క్రైమ్‌, యాక్షన్‌ సిరీస్‌-3 మెప్పించిందా?

రివ్యూ: వెబ్‌సిరీస్‌: మీర్జాపూర్‌ సీజన్‌-3.. క్రైమ్‌, యాక్షన్‌ సిరీస్‌-3 మెప్పించిందా?

రివ్యూ: ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’.. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’.. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’..  ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఎలా ఉంది?

రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

ap-districts

తాజా వార్తలు (Latest News)

స్వాతంత్ర్య వేడుకలకు లాఖ్‌పతి, డ్రోన్‌ దీదీలు ప్రత్యేక అతిథులు

స్వాతంత్ర్య వేడుకలకు లాఖ్‌పతి, డ్రోన్‌ దీదీలు ప్రత్యేక అతిథులు

ఏడాదికి ₹2.5 లక్షల ప్యాకేజీ.. కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్!

ఏడాదికి ₹2.5 లక్షల ప్యాకేజీ.. కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్!

భవిష్యత్‌ అవసరాల మేరకు విద్యా సిలబస్‌లో మార్పులు చేయాలి: చంద్రబాబు

భవిష్యత్‌ అవసరాల మేరకు విద్యా సిలబస్‌లో మార్పులు చేయాలి: చంద్రబాబు

అప్పుడు మీలో ఒకడిలా చూసింది.. ఇప్పుడు ఇలా చూస్తోంది: నాని

అప్పుడు మీలో ఒకడిలా చూసింది.. ఇప్పుడు ఇలా చూస్తోంది: నాని

బాలీవుడ్‌లో ఇప్పుడు అదే మిస్సయింది..!

బాలీవుడ్‌లో ఇప్పుడు అదే మిస్సయింది..!

వైద్యురాలిపై హత్యాచార ఘటన.. మెడికల్‌ కాలేజీలకు NMC కీలక మార్గదర్శకాలు

వైద్యురాలిపై హత్యాచార ఘటన.. మెడికల్‌ కాలేజీలకు NMC కీలక మార్గదర్శకాలు

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

3cs movie review in telugu

Privacy and cookie settings

Scroll Page To Top

greatandhra print

  • తెలుగు

Committee Kurrollu Review: Mixed Emotions, Uneven Plot

  • Buzz: Flop Actor Demands Rs 25 Cr
  • Vishwak Sen Quoting Rs 7 Crores?
  • Producer In Trouble With Extra Marital Affair?
  • Double iSMART: Double Game Of Puri-Charmi?
  • Buzz: Buyer Gave Rude Shock To Hero's Relative
  • Pic Talk: Urvashi 'tired of being modest'

3cs movie review in telugu

My Subscriptions

Olympics

సినిమా రివ్యూ టాప్ స్టోరీస్

Veeranjaneyulu Vihara Yatra Movie Review - వీరాంజనేయులు విహార యాత్ర రివ్యూ: ETV Winలో సీనియర్ నరేష్, ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్ సినిమా

సినిమా రివ్యూ షార్ట్ వీడియో

ఇస్రో రాకెట్లతో ఏపీ డిప్యూటీ సీఎం.!

తాజా వీడియోలు

Tiger 3 Review: మూడోసారి వచ్చిన టైగర్ గర్జించలేకపోయాడా..?

Read Tollywood, Bollywood and Hollywood Movie Review in Telugu at ABP Desam.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బదిలీలపై నిషేధం ఎత్తివేత

ట్రెండింగ్ వార్తలు

ABP Premium

ఫోటో గ్యాలరీ

Ashu Reddy: ఢిల్లీ రోడ్లుపై జూనియర్ సమంత విన్యాసాలు.. ఎందుకంత ఆనందం అషు!

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

Andhra Pradesh: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బదిలీలపై నిషేధం ఎత్తివేత

WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Derick Abraham Review: డెరిక్ అబ్ర‌హం రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన‌ మ‌మ్ముట్టి క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Share on Twitter

Derick Abraham Review: మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన డెరిక్ అబ్ర‌హం మూవీ ఇటీవ‌ల ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీకి షాజీప‌డోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

డెరిక్ అబ్ర‌హం రివ్యూ

Derick Abraham Review: మ‌మ్ముట్టి (Mammootty) హీరోగా న‌టించిన డెరిక్ అబ్ర‌హం మూవీ ఆహా ఓటీటీలో (Aha OTT) స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి షాజీ ప‌డోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?

అన్న‌ద‌మ్ముల కథ‌...

డెరిక్ అబ్ర‌హం (మ‌మ్ముట్టి) ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌. తెలివితేట‌లు, ధైర్య‌సాహ‌సాల‌తో తాను చేప‌ట్టిన ప్ర‌తి కేసును సాల్వ్ చేస్తుంటాడు. నాస్తికుల‌ను వ‌రుస‌గా సైమ‌న్ అనే సీరియ‌ల్ కిల్ల‌ర్ హ‌త‌మార్చ‌తుంటాడు. ఆ కిల్ల‌ర్‌ను జానీ అనే పోలీస్ ఆఫీస‌ర్ ప‌ట్టుకోలేక‌పోవ‌డంతో డెరిక్ అబ్ర‌హ‌మ్‌కు క‌మీష‌న‌ర్ కేసును బ‌దిలీచేస్తాడు. సైమ‌న్‌ను డెరిక్ అబ్ర‌హం ప‌ట్టుకుంటాడు. కానీ విచార‌ణ‌లో ఉండ‌గా సైమ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు.

డెరిక్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే సైమ‌న్ చ‌నిపోయాడ‌ని భావించి అత‌డిని అధికారులు స‌స్పెండ్ చేస్తారు. మ‌రోవైపు డెరిక్ అబ్ర‌హంపై ప‌గ‌ను పెంచుకున్న దినేష్‌, జాక‌బ్ అనే పోలీస్ అధికారులు డెరిక్ త‌మ్ముడు ఫిలిప్‌ను (అన్సోన్ పాల్‌) అలీనా (త‌రుషి) అనే అమ్మాయి మ‌ర్డ‌ర్ కేసులో ఇరికిస్తారు.

దినేష్‌, జాక‌బ్‌ల‌కు డెరిక్ మాజీ ప్రియురాలు, లాయ‌ర్‌ డ‌యానా (క‌నిహా) కూడా సాయం చేస్తుంది. డెరిక్ చేత‌నే ఫిలిప్‌కు జైలు శిక్ష ప‌డేలా చేస్తారు. దాంతో అన్న‌పై ప‌గ‌ను పెంచుకున్న ఫిలిప్ జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. డెరిక్‌ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తాడు?

ఫిలిప్‌ను ప్రాణంగా ప్రేమించిన అలీనా ఎలా చ‌నిపోయింది? ఆమెను చంపింది ఎవ‌రు? డెరిక్‌పై డ‌యానాతో పాటు దినేష్‌, జాక‌బ్ ఎందుకు ప‌గ‌ను పెంచుకున్నారు? త‌న త‌మ్ముడికి జ‌రిగిన అన్యాయానికి డెరిక్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? శ‌త్రువుల‌ను తెలివిగా ఏ విధంగా దెబ్బ‌కొట్టాడు? సైమ‌న్‌ను లాక‌ప్‌లో ఎవ‌రు చంపారు? అన్న‌దే డెరిక్ అబ్ర‌హం మూవీ క‌థ‌.

క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ మూవీ...

డెరిక్ అబ్ర‌హం క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ పాయింట్‌తో తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ మూవీ. క‌థ ప‌రంగా చూసుకుంటే రెగ్యుల‌ర్ రివేంజ్ డ్రామా మూవీనే ఇది. కానీ త‌న స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో రొటీన్ స్టోరీని ఎంగేజింగ్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు డైరెక్ట‌ర్‌. . చివ‌రి వ‌ర‌కు సినిమా అన్న‌ద‌మ్ముల పోరుతోనే సాగుతున్న‌ట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌తో ఆడియెన్స్‌ను డైరెక్ట‌ర్ స‌ర్‌ప్రైజ్ చేశాడు.

మ‌మ్ముట్టి హీరోయిజం...

డెరిక్‌, విలియం మ‌ధ్య చిచ్చు పెట్టి వారు ఒక‌రినొక‌రు కొట్టుకుంటుంటే చూస్తూ ఎంజాయ్ చేసిన విల‌న్స్‌కు ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు క‌లిసి ఎలాంటి షాకిచ్చార‌న్న‌ది గూస్‌బంప్స్‌గా అనిపిస్తుంది.

ఆరంభంలో వ‌చ్చే సీరియ‌ల్ కిల్ల‌ర్ ట్రాక్‌, కిడ్నాప్ ఎపిసోడ్‌ను మ‌మ్ముట్టిలోని హీరోయిజాన్ని చూపించ‌డానికే డిజైన్ చేసుకున్న‌ట్లుగా అనిపిస్తాయి. విలియం క్యారెక్ట‌ర్ ఎంట్రీ నుంచే అస‌లైన క‌థ మొద‌ల‌వుతుంది. విలియం ల‌వ్‌స్టోరీ...అనుకోకుండా తాను ప్రేమించిన అమ్మాయి మ‌ర్డ‌ర్ కేసులోనే అత‌డు చిక్కుకోవ‌డం, డెరిక్ స్వ‌యంగా కేసును అన్వేషించి త‌మ్ముడిని దోషిగా తేల్చే ఎపిసోడ్స్‌తో ఫ‌స్ట్ హాఫ్ సాగుతుంది.

విలియం ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని తెలిసే సీన్‌తోనే సెకండాఫ్ మొద‌ల‌వుతుంది. అన్న‌పై ప‌గ‌తో డెరిక్‌ను చంపేందుకు విలియం చేసే ప్ర‌య‌త్నాల చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. ఛేజింగ్ ఎపిసోడ్‌తో పాటు సూప‌ర్ మార్కెట్ ఫైట్ బాగున్నాయి. క్లైమాక్స్ అదిరిపోతుంది.

ఇంటిలిజెన్స్ మిస్‌...

చాలా వ‌ర‌కు క‌థ‌లో వ‌చ్చే మ‌లుపులు ప్రెడిక్ట‌బుల్‌గా అనిపిస్తాయి. శ‌త్రువుల‌ను తెలివిగా డెరిక్‌,విలియం బోల్తా కొట్టించే సీన్స్‌ను డైరెక్ట‌ర్ ఇంటెలిజెన్స్ పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

హీరోయిన్ లేదు…

రెగ్యుల‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల్లో హీరో పాత్ర‌ల‌కు భిన్నంగా ఇందులో మ‌మ్ముట్టి క‌నిపిస్తాయి. అత‌డికి జోడీగా హీరోయిన్ ఉండ‌దు. రొమాంటిక్ డ్యూయెట్‌లు, ల‌వ్ ట్రాక్‌లు పెట్ట‌కుండా సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అత‌డి క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు. డెరిక్ క్యారెక్ట‌ర్‌లో యాక్ష‌న్ సీన్స్‌లో అద‌ర‌గొడుతూనే ఎమోష‌న్స్ చ‌క్క‌గా పండించాడు మ‌మ్ముట్టి. విలియం పాత్ర‌లో అన్సోన్ పాల్ యాక్టింగ్ ఓకే. సిద్ధిఖీ, సురేష్ కృష్ణ‌, యోగ్ జ‌పీ నెగెటివ్ షేడ్స్ పాత్ర‌లో క‌నిపించారు. గోపీసుంద‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హెల్ప‌యింది.

థ్రిల్లర్ మూవీ లవర్స్ …

డెరిక్ అబ్ర‌హం థ్రిల్ల‌ర్ మూవీ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకునే మంచి మూవీ. మ‌మ్ముట్టి యాక్టింగ్‌తో పాటు క‌థ‌లోని ట్విస్ట్‌ల కోసం ఓ సారి చూడొచ్చు.

3cs movie review in telugu

  • Gallery Home

LATEST ON OTT / TV

Malayalam comedy film grrr… to premiere in telugu on this ott, ott review : veeranjaneyulu vihara yatra – telugu movie on etv win, sci-fi thriller blink now streaming in telugu, raayan’s tentative ott release date is here, horror comedy omg seals ott debut date, kalki 2898 ad’s premiere date announced here is the truth, ram charan lauds netflix’s modern masters – ss rajamouli, nabha natesh’s darling debuts on disney plus hotstar, blockbuster rom-com premalu locks its world tv premiere, exciting buzz on kalki 2898 ad ott release, bigg boss tamil 8: this star hero is the front-runner to host the show, boldest and controversial celeb’s web series to be out on amazon prime video, netflix’s phir aayi hasseen dillruba early reviews: not as good as the first part, indian 2 is out on netflix-trolls in no mood to slow down, ott review: taapsee’s phir aayi hasseen dillruba – telugu-dubbed hindi film on netflix, indian 2 hindi version will be out on this ott platform, the birthday boy’ releases on this ott platform, kamal haasan’s indian 2 arrives on ott, here is the list of ott movies and series releasing this week, mangalavaaram hindi will be out on this channel, mammootty’s turbo arrives on ott earlier than the scheduled date, samantha paid a bomb for the citadel-honey bunny series, massive buzz on unstoppable with nbk s4, controversial tamil film set to return to ott space, ahead of mr bachchan’s release, ravi teja’s eagle arrives on this ott platform, bigg boss 8 telugu: happy days actor to grace the show, bigg boss 8: this is when the show will go on air, blockbuster tillu square seals its tv premiere date, kamal haasan’s indian 2 locks its ott release date, bigg boss 8 telugu – star comedian’s brother to grace the show, noted actor praises trisha for her performance in brinda, ott review : modern masters : ss rajamouli – a netflix documentary, rajamouli’s modern masters leaves ntr fans fuming at netflix, samantha goes bold for citadel-honey bunny, nabha natesh and priyadarshi’s darling locks its ott release date, ott review : trisha’s brinda – telugu web series on sony liv, telugu investigative thriller rakshana is now streaming on this ott platform, trisha’s telugu web series brinda is now up for streaming, buzz-hot and happening anchor to be a part of bigg boss 8, citadel honey bunny: teaser and release date of samantha, varun dhawan’s show are out now.

3cs movie review in telugu

IMAGES

  1. 3Cs

    3cs movie review in telugu

  2. 3cs Webseries review

    3cs movie review in telugu

  3. 3Cs

    3cs movie review in telugu

  4. 3Cs

    3cs movie review in telugu

  5. Trailer for Sony LIV’s upcoming original Telugu series 3Cs- Choices

    3cs movie review in telugu

  6. 3Cs 2023 New Tamil Dubbed Webseries Review by CriticsMohan

    3cs movie review in telugu

COMMENTS

  1. 3Cs Web Series Review

    క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంది (3Cs Review In Telugu)? కథ (3Cs Web Series Story) : చైత్ర రంగనాథన్ (స్పందన పల్లి)కి పెళ్లి. దానికి ముందు ...

  2. 3Cs

    3Cs - Choices, Chances, and Changes: With Sanjay Rao, Ram Nitin, Gnaneswari Kandregula, Darbha Appaji Ambarisha. What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them?

  3. 3Cs

    "3Cs - Choices, Chances And Changes" tries to be quirky, but instead it becomes cringe to the core.

  4. 3csNithya Movie Review

    ఓటీటీ రివ్యూ: '3Cs' (సోని లివ్ వెబ్ సిరీస్) 10-01-2023 Tue 14:31 | Movie Name: 3csNithya Release Date: 2023-01-06 Cast: Nithya Shetty, Spandana, Gnaneshwary, Ram Nithin Director: Sampath Kumar Thota Producer: Sony Liv Music: Sunil Kashyap Banner: Streamline productions Rating: 2.00 out of 5

  5. 3Cs

    What happens when three friends are struck on an island because of their misadventures? Will they escape the trouble awaiting them? Get ready to binge-watch ...

  6. Trailer out for Sony LIV original Telugu series 3Cs

    The first official trailer for Sony LIV's upcoming original Telugu series 3Cs - Choices, Chances, and Changes has been released online. The series is currently scheduled to start streaming on Sony LIV on 6 January.

  7. 3Cs OTT release date: When and where to watch the thriller ...

    Leading OTT platform, SonyLIV, that produced the critically acclaimed Meet Cute, directed by Deepthi Ganta, in 2022, is back in the news for another Telugu web series titled 3Cs - Choices, Chances and Changes. 3Cs, directed by Sampath Kumar Thota, stars Spandana Palli, Nitya Shetty, Gnaneswari Kandregula and Sanjay Rao in key roles. The show's premiere date was announced recently. 4 ...

  8. 3Cs

    An adventure thanks to a drunken night leads to best friends Chaitra, Chandu and Cat learning the 3 C's of life - choices, chances and changes - when their paths cross with a bunch of gangsters.

  9. 3Cs Web Series (2023)

    Drama. 3.4 ★ 2023 Season 1 Telugu 18+. The misadventures of three female friends, whose lives change after getting drunk at a party. About. Episode. Rating. Trailer. Photos. Release Date 5 January 2023.

  10. Telugu Web Series 3Cs

    Here is the Telugu Web Series 3Cs - Choices, Chances, And Changes All Cast and Crew: Suhasini Rahul, Sundip Ved, Nithya Shetty, Spandana Palli, J ... and more.

  11. Telugu Web Series 3Cs

    Which Is Your Most Awaiting Telugu Movie In 2024 5 Exciting Telugu Movies That Draw Inspiration From Actual Events Tollywood Women Celebrities Who Selected Entrepreneurship South Indian Celebrities Who Came On The Kapil Sharma Show

  12. 3 C's Web Series

    3 C's Web Series - Watch All Episodes Online - Sony LIV Original. Telugu 2023 A 1 Seasons 6 Episodes Drama. An adventure thanks to a drunken night leads to best friends Chaitra, Chandu and Cat learning the 3 C's of life - choices, chances and changes - when their paths cross with a bunch of gangsters. Audio Language: Telugu, Kannada ...

  13. OTT debut: When, where to watch '3Cs,' 'HIT 2,' Jhansi'

    Telugu star Adivi Sesh 's HIT: The Second Case arrived on Amazon Prime Video on a rental basis. The film, which was released on December 2, stars Meenakshi Chaudhary as the co-lead. Rao Ramesh and ...

  14. 3Cs Webseries Review || 3C's Review || 3Cs Webseries Telugu Review

    Please Like And Subscribe For More Information About Movies#3cs

  15. Telugu Movie Reviews

    Telugu Movie Review: Read latest telugu movie reviews and ratings from Tollywood. Check latest telugu cinema review (మూవీ రివ్యూ) of new movies in theaters at Samayam Telugu.

  16. 3cs movie review in telugu

    3Cs - Choices, Chances, and Changes Series Review & Ratings | Hit or Flop? 3Cs - Choices, Chances, and Changes Series Review : OTT platforms have changed the way movies are ma

  17. Ginna Review: రివ్యూ: జిన్నా.. మంచు విష్ణు నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

    Ginna Review; చిత్రం: జిన్నా; నటీనటులు: మంచు విష్ణు, సన్నీ లియోని, పాయల్‌ రాజ్‌పుత్‌, వెన్నెల కిషోర్‌, ఉమేశ్‌ కౌశిక్‌, సత్యం రాజేశ్ ...

  18. Dsp Movie Telugu Review: డీఎస్‌పీ మూవీ రివ్యూ

    Dsp Movie Telugu Review: విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం డీఎస్‌పీ. పొన్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ...

  19. Telugu Movie Reviews

    OTT Review: Baahubali: Crown of Blood - Telugu dubbed series on Hotstar. Review : Miral - A tedious watch. OTT Review : Vidya Vasula Aham - Telugu movie on Aha. OTT Review : Varun Sandesh's Chitram Choodara - Telugu film on ETV Win. Review : Krishnamma - Revenge drama that works in parts.

  20. Telugu Movie Reviews,Latest Tollywood Reviews,Telugu Cinema Reviews

    Telugu movie reviews, Tollywood movie review in telugu, Telugu cinema review, movie reviews in Telugu, new Telugu movies reviews, latest Telugu movie reviews

  21. Latest Movie Review in Telugu, Telugu Movie Reviews, Movie Reviews and

    Read All Movie Reviews in Telugu, ABP Desam Provides New Released Movie Reviews, Latest Tollywood, Bollywood Movie Reviews in Telugu. Check out Telugu Cinema Review and Rating Here.

  22. సమీక్షలు

    సమీక్షలు. ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా (తెలుగు డబ్బింగ్) - నెట్‌ఫ్లిక్స్. "కమిటీ కుర్రోళ్ళు" - ఆకట్టుకునే యూత్ ఫుల్ ఎంటర్టైనర్. సింబా ...

  23. Derick Abraham Review: డెరిక్ అబ్ర‌హం రివ్యూ

    Derick Abraham Review: మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన డెరిక్ అబ్ర‌హం మూవీ ఇటీవ‌ల ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీకి షాజీప‌డోర్ ద‌ర్శ‌క‌త్వం వ ...

  24. Latest Telugu cinema news

    Latest OTT Movies, OTT Streaming Date, Telugu cinema OTT News, OTT Release dates, TV Shows, Web Series, Latest Movie reviews in Telugu